Home / Tag Archives: tdp (page 237)

Tag Archives: tdp

మంత్రి పదవీకి టీడీపీ నేత రాజీనామా…

ఏపీలో మరో పదమూడు రోజుల్లో ఎన్నికలు ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో ప్రస్తుత అధికార టీడీపీకి బిగ్ షాక్ తగిలింది.. గత ఏడాది నవంబర్ లో మంత్రిగా కిడారి శ్రావణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుడు ఇటు శాసనసభ కానెవ్ అటు శాసనమండలిలో ఏదోక చట్ట సభలో సభ్యుడై ఉండాలి.కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు అయిన …

Read More »

ఇదిగో సాక్ష్యం.. మాదే నిజ‌మైన స‌ర్వే.!

2019 ఎన్నిక‌ల‌పై దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ ఉండ‌గా. ప‌లు స‌ర్వే సంస్థ‌లు, నేష‌న‌ల్ న్యూస్ ఛానెళ్ల స‌ర్వేల ఫ‌లితాలు ఆయా పార్టీల‌కు తాత్కాలిక ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తున్నాయి. ప‌లు స‌ర్వేసంస్థ‌లు, న్యూస్ ఛానెళ్లు ఆయా పార్టీల‌కు అనుకూలంగా స‌ర్వే రిపోర్ట్‌ల‌ను ఇవ్వ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. ఈ రిపోర్ట్‌లే ప్ర‌జ‌ల‌ను తీవ్ర‌మైన గంధ‌ర‌గోళానికి గురిచేయ‌డమే కాకుండా స‌ర్వే ఫ‌లితాల‌పై విశ్వ‌స‌నీయ‌త స‌న్న‌గిల్లేల్లా చేస్తుంది.అస‌లు సర్వే చేసే సంస్థ‌లు స‌ర్వే చేసే ప‌ద్ధ‌తులేంటి..? స‌ర్వే చేసేట‌ప్పుడు …

Read More »

కృష్ణానదిలోకి వైసీపీ నేతలు వెళ్తే అరెస్ట్.. ఏంటీ దారుణం.. నందిగం సురేష్ పోరాటం

ఏపీ పోలీసులు ఇంకా తమ స్వామిభక్తిని నిరూపించుకుంటున్నారు.. 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసినా పోలీసుల తీరులో ఇసుమంతైనా మార్పు కనిపించడం లేదు.. ఈసీ చెప్పిన ప్రకారం నడుచుకోవాల్సిన పోలీసులు టీడీపీ నాయకులు చెప్పినట్లు వ్యవహరిస్తుండడంతో వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణానదిలోకి వైసీపీ నాయకులను అనుమతించట్లేదు. బలవంతంగా నదిలోకి ప్రవేశించాలని చూస్తే అరెస్ట్‌ చేస్తామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. టీడీపీ నాయకులు, అధికారులతో కుమ్మక్కై కృష్ణానదిలో అక్రమంగా …

Read More »

ప్రతి జిల్లాలో ఖచ్చితంగా ముగ్గురు (లేదా) నలుగురు ఓడిపోయో టీడీపీ నేతలు వీరే..!

ఆంధ‌ఫ్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌లు హోరాహోరీగా సాగాయి. ప్ర‌స్తుత అధికార టీడీపీ పార్టీపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌గా వైసీప అధినేత వైఎస్ జ‌గ‌న్ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క‌లా మారింది. ఇటు టీడీపీ, మ‌రోవైపు వైసీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండ‌గా.. ఇటీవ‌లి విడుద‌లైన స‌ర్వేల‌న్నీ వైసీపీవైపే మొగ్గుచూప‌డం విశేషం. ఓట‌మి భ‌యంతో చంద్ర‌బాబు ఢిల్లీ చుట్టు చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా మ‌రోవైపు గెలుపుపై ధీమాతో ప్ర‌శాంతంగా ఉన్న వైఎస్ జ‌గ‌న్ …

Read More »

ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ..?

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ప్రశ్నల జల్లు కురిపించాడు.ఇంకా చెప్పాలి అంటే చంద్రబాబుని ఒక ఆట అడుకున్నటే.ఆయన ట్విట్టర్ లో తాత్కాలిక నిర్మాణాలంటే మరీ ఇంత అన్యాయమా? ఇళ్ల ముందు వేసుకున్న తాటాకు పందిళ్లు నయం. చదరపు అడుగుకు రూ.11 వేలిచ్చి, అంతర్జాతీయ డిజైన్లు, కంట్రాక్టర్లు అని చెప్పింది ఒక్క గాలివానకు కొట్టుకుపోయేవి నిర్మించేందుకా? ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ? …

Read More »

ఈ నెల 10వ తేదీ లోపల టీడీపీ మంత్రి రాజీనామా చెయ్యాలి..గవర్నర్‌ ఆదేశాలు

సెప్టెంబరు 23న మావోయిస్టుల హత్యచేసిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి మంత్రివర్గంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే ఆయన పదవి సమయం ముగిసినట్లు తెలుస్తుంది. ఏపీ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రవణ్‌ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్‌ 11న శ్రవణ్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కిడారి శ్రవణ్‌ కుమార్‌ ఆరు …

Read More »

జ‌న‌సేన గ‌తి ఏంటి.? జ‌న‌సేన క‌థ ముగిసిపోనుందా..?

ప్ర‌శ్నించేందుకే వ‌స్తున్నా అంటూ 2014లో జ‌న‌సేన పార్టీని స్థాపించిన సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్ప‌టి ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధంగా లేనంటూ ఎన్డీయే కూట‌మి అయిన బీజేపీ-టీడీపీకి మ‌ద్ధ‌తునిచ్చారు. అంతేకాకుండా బీజేపీ త‌ర‌పున స్టార్ క్యాంపైన‌ర్‌గా ద‌క్షిణాది రాష్ట్రాల్లో ప‌లు బీజేపీ త‌ర‌పున ప్ర‌చారం కూడా నిర్వ‌హించారు. మోడీతోనూ వ్య‌క్తిగ‌తంగా ప‌లు స‌మావేశాల్లో సైతం పాల్గొన్నారు. ఇలా 2014 ఎన్నిక‌ల్లో దేశవ్యాప్తంగా 270కి పైగా స్థానాల్లో బీజేపీ చారిత్రాత్మ‌క విజ‌యం …

Read More »

దొంగల ముఠా నాయకుడు చంద్రబాబే..విజయసాయి రెడ్డి

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు.చంద్రబాబు చెబుతున్న అబద్ధపు మాటలను ప్రజలు నమ్మరని అన్నారు.తుఫాన్లు వచ్చినపుడల్లా కరెంట్ స్థంభాలు కూలకున్నా, జనరేటర్లు, క్రేన్లు అద్దెల పేరుతో దొంగ బిల్లుల సృష్టించి కోట్లు దోచుకుంటున్న ట్రాన్స్కోపై దర్యాప్తు జరగాలి. గతంలో ఒరిస్సాకు వేల కరెంట్ స్థంభాలు పంపినట్టు కూడా దొంగ లెక్కలు చూపించారు. వీటన్నిటికి ముఖ్య పాత్ర పోషించింది …

Read More »

టీడీపీలో చేరి కోట్ల తప్పు చేశారా..ఇక రాజకీయాలకు దూరమేనా..!

కర్నూల్ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి తనయుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఏ పార్టీ అని అడిగితే ఇప్పటికీ టక్కున కాంగ్రెస్ అనే చెప్తారు ఎక్కువ మంది. అంతలా కోట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీతో మమేకమైంది. అందుకే.. కాంగ్రెస్ పార్టీని వీడటం అంటే నేను రాజకీయ సన్యాసం చేసినట్లేనని ఓ సందర్భంలో ఆయన ప్రకటించారు. అంతటి కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుణ్నిచంద్రబాబు నాయుడు టీడీపీలో చేర్చుకున్నారు. 2014 నుండి …

Read More »

నారా లోకేష్ ఓడిపోతే పరిస్థితేంటి..చంద్రబాబుకి అర్ధం కావడం లేదంట

ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో అసేంబ్లీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో మనకు తెలిసిందే. మళ్లీ అధికారం కోసం టీడీపీ. ఈసారి ఖచ్చితంగా గెలవాలని ప్రధాన ప్రతిపక్ష వైసీపీ, ఇంకొ పార్టీ జనసేనా ప్రధానంగా పోటి చేశాయి. ప్రస్తుతం ఏపీలో ప్రతి ఒక్కరు ఎన్నికల ఫలితాల కోసం ఎంతో అత్రూతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నికల ముందు ఎన్నికల తరువాత వచ్చిన సర్వేలన్నింటిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat