Home / Tag Archives: tdp (page 313)

Tag Archives: tdp

పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ కోసం ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మర‌థం ప‌డుతున్నారు. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల మంచి కోసం ప‌రిత‌పించే వ్య‌క్త‌ని, పేద‌ల సంక్షేమం కోసం పాటుప‌డే గుణమ‌ని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో ప‌రుగులు పెట్టించాల‌నే ప‌ట్టుద‌ల‌ వైఎస్ జ‌గ‌న్‌ను వేల కిలోమీట‌ర్లు న‌డిచేలా చేస్తున్నాయని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం త‌మ అభిప్రాయాన్నివ్య‌క్తం చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే …

Read More »

ఒక్కో ఓటుకు చంద్ర‌బాబు చెల్లించే రేటు ఎంతో తెలుసా..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గురించి చెప్పాలంటే పుంకాను.. పుంకాలుగా చెప్పొచ్చు. అత‌ను దుర్మార్గుడు. ఆ దుష్టుడికి త‌గిన విధంగా శిక్ష వేయాల‌ని ఏపీ ప్ర‌జ‌ల‌ను కోరుకుంటున్నా అంటూ టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు, ఆయ‌న త‌న‌యుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి …

Read More »

చంద్ర‌బాబు గురించి.. ఈ విష‌యాలు తెలుసా..?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌స్తుతం ఉంటున్న ఇంటి విలువ ఎంతో..? కోట్ల సంపాద‌న ఏం చేస్తున్నాడో..? తెలిస్తే క‌ళ్లు చెమ‌ర్చుతాయి. నిరాడంబ‌రంగా ఉండాల్సిన ముఖ్య‌మంత్రి, పేద‌ల కోస‌మే బ‌త‌కాల్సిన ముఖ్య‌మంత్రి అక్ర‌మంగా ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల సంప‌ద‌ను వెన‌కేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్ర‌జ‌ల కోసం బ‌త‌కాలి.. కానీ చంద్ర‌బాబు నాయుడు మాత్రం ల‌క్ష‌ల కోట్ల ధ‌నాన్ని ల‌క్ష‌ల కోట్లు సంపాదిస్తూ …

Read More »

కర్నూల్ హాట్ టాపిక్ ఇదే..నంద్యాల నుండి తమ్ముడు ఔట్..ఆళ్లగడ్డలో అక్క ఔట్

కర్నూల్ జిల్లాలో ఒక హాట్ టాపిక్ వార్త హల్ చల్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు వ్యవహారం అధికారపార్టీ అయిన తెలుగదేశం పార్టీలో కొత్త చర్చను…అంతకు మించిన రచ్చను లేవనెత్తింది. కర్నూలు నియోజకవర్గానికి ఎస్వీ మోహన్‌ రెడ్డిని అభ్యర్థిగా మంత్రి లోకేష్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్‌ ఒక స్థాయిలో మండిపడగా… మరోవైపు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. …

Read More »

కిందపడి మరి జుట్టుపీక్కుంటూ కొట్టుకున్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ..!

గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరపున పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి గెలుపొంది ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన తాయిలాలకు ,ప్రలోభలాకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ.. తాజాగా ఆమె ఒక భూవివాదంలో భాగంగా కుటుంబసభ్యులతో వాగ్విదానికి దిగి ఒక ఎమ్మెల్యే అనే సంగతి మరిచి మరి కింద పడుతూ..లేస్తూ ఒకరి జుట్టు …

Read More »

తూర్పు గోదావ‌రి జిల్లాలో.. జ‌గన్ మ‌రో కొత్త హామీ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటికి 213వ రోజుకు చేరుకుంది. కాగా, చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ వెంట తాము కూడా అంటూ ప్ర‌జ‌లు అశేష సంఖ్య‌లో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో పాల్గొంటున్నారు. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో తాము ఎదుర్కొంటున్న స‌మస్య‌ల‌ను జ‌గ‌న్‌కు అర్జీల రూపంలో తెలియ‌జేస్తున్నారు. …

Read More »

రాజ్య‌స‌భ సీటును రూ.100 కోట్ల‌కు అమ్ముకున్న చంద్ర‌బాబు..!

ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ఎందుకు కావాలి..? పీకుడుగాడు ఆయ‌నొక్క‌డేనా..? చెప్పండి.. ఆయ‌న లేకుంటే రాజ్యం న‌డ‌వ‌దా..? చంద్ర‌బాబును నేను గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి అడ‌గ‌లేదు… చంద్ర‌బాబే ఇస్తాన‌ని చెప్పాడు అంటూ టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి నర్సింహులు అన్నారు. అంతేకాదు, నా ముంద‌ర చంద్ర‌బాబు సిగ్గుతో త‌ల‌దించుకోవాలి. అధికారం ఉంద‌ని, పోలీసులు ఉన్నారని ఓట్లు వేసిన పేద‌ల‌పై, మ‌హిళ‌ల‌పై, ప్ర‌భుత్వ అదికారుల‌పై టీడీపీ శ్రేణులు దాడుల‌కు పాల్ప‌డ‌టం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం. ప్ర‌స్తుత …

Read More »

అన్నా క్యాంటీన్..పైన పటారం..లోపల లోటారం..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ పార్టీ మ్యానిఫెస్టోలో ఓ ప్రతిష్టాత్మక పధకం అన్న క్యాంటీన్ : . అధికారంలోకొచ్చి నాలుగేళ్లు గడిచే వరకు ఆ ఊసే ఎత్తకుండా ఆటకెక్కించిన పధకం . మరలా ఎన్నికలు దగ్గరికొచ్చే సమయంలో హఠాతుగా గుర్తుకొచ్చిన పధకం . ఇన్నాళ్లు పట్టని సామాన్యుని ఆకలి ఘోష ఈ చివరి రోజుల్లో ఎన్నికల ప్రచార అస్త్రంగా …

Read More »

నారా లోకేష్ కు సామాన్యుడు దమ్మున్న సవాలు..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడికి ఒక యువకుడు దమ్మున్న సవాలు విసిరాడు. ఆ యువకుడు నారా లోకేశ్ కు ఏమి సవాలు విసిరాడో ఉన్నది ఉన్నట్లు మీకోసం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బహిరంగ సభల్లో మాపార్టీ ఏపార్టీతో పొత్తుండదని చెప్పినా కూడా ఎవరో …

Read More »

వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా పాద‌యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే తేత‌లి రామారెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా ఇటీవల వైసీపీ అధినేత జగన్‌ తో పాటు పాదయాత్రలో ఆయనతో పాటు నడక సాగించిన మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat