Home / Tag Archives: techonology (page 4)

Tag Archives: techonology

అసలు వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీలో ఏముంది.?

కొన్ని రోజులుగా వాట్సాప్ అంటేనే తెగ మండిప‌డుతున్నారు ప్ర‌పంచవ్యాప్తంగా ప‌లువురు యూజ‌ర్లు. ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌ల‌లో 200 కోట్ల యూజర్ల‌తో టాప్ ప్లేస్‌లో ఉన్న వాట్సాప్‌.. త‌మ ప్రైవ‌సీ పాల‌సీని మార్చ‌నుండ‌ట‌మే దీనికి కార‌ణం. ఇప్ప‌టికే ఈ కొత్త ప్రైవ‌సీ పాల‌సీల‌కు సంబంధించి నోటిఫికేష‌న్లు యూజ‌ర్ల‌కు వ‌స్తున్నాయి. వీటికి ఫిబ్ర‌వ‌రి 8లోగా అంగీక‌రిస్తేనే త‌మ సేవ‌ల‌ను వినియోగించుకుంటార‌ని వాట్సాప్ స్ప‌ష్టం చేస్తోంది. ఈ కొత్త రూల్స్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న …

Read More »

జియో సంచలనం

టెలికాం రంగంలో జియో రిలయన్స్ మరో సంచలనం సృష్టించింది. జూలై నెలలో కొత్తగా జియో నెట్ వర్క్ ను దాదాపు ముప్పైదు లక్షల మంది ఎంచుకున్నారు. దీంతో మొత్తం నలబై కోట్ల మంది వినియోగదారులు గల సంస్థగా జియో అవతరించింది. ప్రారంభించిన ఐదేళ్లలోనే ఈ ఘనతను సాధించడం విశేషం. అయితే ఎయిర్ టెల్ కు 15.5కోట్లు,వోడాఫోన్ -ఐడియా కు 11.6కోట్లు,బీఎస్ఎన్ఎల్ కు 2.3కోట్ల మంది వినియోగదారులున్నారు. మొత్తం మీద దేశం …

Read More »

మైండ్ స్పేస్ ఖాళీ అయిందా..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మైండ్ స్పేస్ లో కరోనా కలవరం సృష్టించిన సంగతి విదితమే. అయితే దీనిపై మైండ్ స్పేస్ ఖాళీ అవుతుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై ఐటీ,పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ”మైండ్ స్పేస్ లోని తొమ్మిదో ఫ్లోర్ లో ఉన్న డీఎస్ఎం కంపెనీ మాత్రమే తమ ఉద్యోగులను ఇంటికి పంపిందని తెలిపారు. అంతేకానీ మైండ్ స్పేస్ లో …

Read More »

గూగుల్ పే,పేటీఎం వాడుతున్నారా..?

మీరు గూగుల్ పే వాడుతున్నారా…?. పేటీఎం వాడకుండా అసలు మీకు రోజునే గడవదా..?. అయితే మీరు కాస్త జాగ్రత్త వహించాల్సిందే. అధునీక యుగంలో నేరాలకు కాదేది అనర్హం అన్నట్లుగా సైబర్ నేరగాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. యూపీఐ యాప్ ల వినియోగం పెరుగుతున్న క్రమంలో వీటిపై వారి కన్ను పడింది. గూగుల్ పే,పేటీఎం లలో ఈ నెంబరుకు మీరు ఎంత పంపిస్తే అంత రెట్టింపు డబ్బులు వస్తాయి అని కొన్ని నెంబర్లను …

Read More »

ఫోన్ పే వాడుతున్నారా..?

మీరు ఫోన్ పే వాడుతున్నారా..?. దీని ద్వారా ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ తదితర ఆర్థికలావాదేవీలు చేస్తున్నారా..?. అయితే మీకో శుభవార్త. ఇక నుండి ఫోన్ పే యూజర్లు తమ యూపీఐ ద్వారా మనీ డ్రా చేసుకోవచ్చు. ఫోన్ పే ఏటీఎం పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ తో వ్యాపారవేత్తలకు ఆన్ లైన్లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసి నగదు తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ అవకాశం …

Read More »

పేటీఎం వినియోగదారులకు హెచ్చరిక..?

మీరు పేటీఎం వాడుతున్నారా..?. ఆర్థిక లావాదేవీలన్నీ ఇదే యాప్ లో జరుపుతున్నారా..?. అయితే ఇది మీకోసమే..?అసలు విషయం ఏమిటంటే మీ పేటీఎం కేవైసీ సస్పెండైంది . 9330770784 మొబైల్ నెంబరుకు కాల్ చేయండి.లేకపోతే మీ ఖాతా క్లోజ్ అవుతుంది అని ఇలా ఒక మెసేజ్ పేటీఎం వినియోగదారులకు వస్తుంది. దీంతో కొంతమంది పేటీఎం వినియోగదారులు ఇది నిజమా కాదా అని పేటీఎం యజమాన్యాన్ని సంప్రదించారు. దీనిపై సదరు యజమాన్యం స్పందిస్తూ” …

Read More »

రియల్ మి ఎక్స్2 ప్రొ ఫీచర్స్

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ డిస్ ప్లే :6.35ఇంచులు రిజల్యూషన్ :1080×2400 ఫిక్సెల్స్ ర్యామ్ :8GB స్టోరేజీ సామర్థ్యం :128 GB రియర్ కెమెరా :64+13+8+2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా :16 మెగా పిక్సల్ బ్యాటరీ సామర్థ్యం :4000mAh ధర: రూ.29,998

Read More »

ఈ వార్త స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేవారికోసం మాత్రమే..!

మీరు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..?. ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా..? . ఛార్జింగ్ అయిపోగానే ఆలస్యం ప్లగ్ బాక్స్ కన్పించగానే వెళ్ళి మీ ముబైల్ కు ఛార్జింగ్ పెడుతున్నారా..? . అయితే ఇది మీకోసం. మీరు తప్పకుండా చదవాల్సిన వార్త. స్మార్ట్ ఫోన్లను ఎక్కడంటే అక్కడ ఛార్జింగ్ పెట్టేవారిని ఎస్బీఐ బ్యాంకు హెచ్చరిస్తుంది. ఛార్జింగ్ పాయింట్ల దగ్గర ఆటో డేటా ట్రాన్స్ ఫర్ డివైజ్ లను హ్యాకర్లు అమర్చుతున్నారు. …

Read More »

జియో వినియోగదారులకు బిగ్ షాక్

ప్రముఖ టెలికాం సంస్థలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లు తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు అందిస్తున్న మొబైల్ టారిఫ్‌లను పెంచిన విషయం మనకు విదితమే. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు పెంచిన ధరల ప్రకారం నూతన రీచార్జి ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఇక ఆ ప్లాన్లు ఇవాళ అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి కూడా. మరో వైపు జియో డిసెంబర్ 6వ తేదీ నుంచి మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది.మొబైల్ టారిఫ్‌ల పెంపులో భాగంగా …

Read More »

మీరు వాట్సాప్ వాడుతున్నారా..?

ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ ఎంతగా మన జీవితంలో భాగమైందో మనందరికీ తెల్సిందే. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే ముందు వరకు వాట్సాప్,ఫేస్ బుక్ చూడందే రోజు గడవదు. అయితే ఫేస్ బుక్,వాట్సాప్ యాప్ లు వాడుతున్న వినియోగదారుల డేటాపై నిఘాకు ఉపయోగపడుతున్నాయని టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ వ్యవస్థాపకుడు పావెల్ డురోప్ వార్నింగిచ్చారు. ఆ రెండు యాప్ లను ఎంత వీలైతే అంత త్వరగా డిలీట్ చేయాలని ఆయన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat