Home / Tag Archives: techonology (page 5)

Tag Archives: techonology

జియో వినియోగదారులకు షాక్

మీరు జియో వాడుతున్నారా..?. డేటా దగ్గర నుంచి కాల్స్ వరకు అదే నెట్ వర్క్ వాడుతున్నారా..?. అయితే ఇది తప్పకుండా మీకోసమే. త్వరలోనే మొబైల్ సేవల ధరలను పెంచనున్నట్లు రిలయన్స్ జియో సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న వాటిని మార్చి వేసి కాల్స్ ,డేటా చార్జీలను త్వరలోనే పెంచి తీరుతామని ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఎంత మొత్తంలో ధరలను పెంచుతారో మాత్రం జియో స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల …

Read More »

జియో మరో సంచలనం

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ విడుదల చేసిన సిమ్ జియో. ఇది అతికొద్ది కాలంలోనే కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే అతి ఎక్కువగా కస్టమర్లను దక్కించుకున్న సంస్థగా రికార్డును సృష్టించింది. 2019 ఆగస్టులో 84 లక్షల మందికిపైగా కస్టమర్లను చేర్చుకున్నట్లు ట్రాయ్ పేర్కొన్నది. ఒక నెలలో ఈ స్థాయిలో కస్టమర్లను ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్ కు చేరడం ఇంతవరకూ ఇదే రికార్డుగా నమోదైంది. అయితే …

Read More »

ఆనందమైన జీవితానికి 5 సూత్రాలు

ఈ రోజుల్లో ఆనందంగా ఉండటానికి ఈ ఐదు సూత్రాలు పాటిస్తే చాలు. ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అందుకే మీరు ఈ ఐదు సూత్రాలను పాటించండి. ఆ ఐదు సూత్రాలు ఏమిటంటే.. * అందరూ అలవాటు పడే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి * అవసరం లేనిది స్మార్ట్ ఫోన్లను వాడకండి * నిద్రకు ఆర్ధగంటకు ముందు ముబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి * వీలైనంతగా ఎక్కువగా వాకింగ్ …

Read More »

కొత్త గెలాక్సీ ట్యాబ్

శాంసంగ్ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6ను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. రూ.59,900 ధరకు ఈ ట్యాబ్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ట్యాబ్ కొనుగోలుపై కస్టమర్లకు 6 నెలల పాటు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఈ ట్యాబ్‌ను కొనుగోలు చేస్తే రూ.5వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు.శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లో… 10.5 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే …

Read More »

జియో సంచలన ఆఫర్

ప్రముఖ టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో రానున్న దసరా ,దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని తన వినియోగదారులకు సంచలనమైన ఆఫర్ ను ప్రకటించింది.ఈ ఆఫర్ లో భాగంగా జియో ఫోన్ ను ప్రస్తుతం ఉన్న రూ.1500లకు బదులు కేవలం ఆరు వందల తొంబై తొమ్మిది రూపాయలకే అందజేస్తుంది. ఇందుగాను గతంలో ఉన్నట్లు ఎలాంటి ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేయాల్సినవసరం లేదు. నేరుగా అదే ధరకు జియోఫోన్ ను …

Read More »

దిగోచ్చిన యాపిల్ ఫోన్స్ ధరలు

ప్రముఖ స్మార్ట్ ఫోన్లను మేకింగ్ చేసే ఆపిల్ విడుదల చేసిన ఐఫోన్ 11, 11ప్రొ, 11ప్రొ మ్యాక్స్ ఫోన్లకు ఇండియాలో ప్రి-ఆర్డర్లు షురూ అయ్యాయి. అలాగే వాచ్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లకు కూడా ప్రి-ఆర్డర్లను ప్రారంభించారు. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్ సహా ఆపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్లు ప్రి-ఆర్డర్లను రిసీవ్ చేసుకుంటున్నారు. కాగా వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ కార్డులను ఉపయోగించి ఐఫోన్ 11, 11ప్రొ ఫోన్లను కొంటే రూ.6వేల …

Read More »

పబ్ జికి పోటీగా మరో కొత్త గేమ్

ప్రస్తుతం ఆన్ లైన్ గేమ్స్ లో చిన్న పెద్దా తేడా లేకుండా ఎక్కువగా ఆడే ఆట పబ్ జి. ఈ గేమ్ ఆడుతూ కొంతమంది ఈ లోకాన్నే మరిచిపోతున్నారు. ఒకానోక సమయంలో పలు ప్రమాదాలకు గురవుతున్నట్లు కూడా వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి పోటీగా మరో కొత్త గేమ్ ను తీసుకొస్తుంది ప్రముఖ గేమ్స్ డెవలపర్ యాక్టివిజన్. అయితే ఈ గేమ్ ను వచ్చే నెల ఆక్టోబర్ …

Read More »

ట్రూ కాలర్ వాడుతున్నారా..!

ప్రస్తుత ఆధునీక టెక్నాలజీ యుగంలో  ప్రతి మొబైల్ ఫోన్‌లోని అప్లికేషన్లతో జాగ్రత్తగా ఉండడమనేది మరచిపోకూడని విషయం. మనకు ఫోన్లు చేసే వారి నంబర్లు మన సెల్‌ఫోన్‌లో ఫీడ్ అయి లేకపోయినా… ట్రూ కాలర్ యాప్ సాయంతో కనీసం వారి పేరును తెలుసుకోవచ్చు. అయితే ఈ యాప్ వల్ల యూజర్ అక్కౌంట్ వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదముందని తాజాగా వెల్లడైంది. దీంతో ట్రూకాలర్ యాప్ వినియోగదారులు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు …

Read More »

రాత్రి 11.30గం.ల నుండి ఉదయం 6.00గం.లవరకు వాట్సాప్ పనిచేయదా..?

ఫేస్ బుక్,వాట్సాప్ నేటి ఆధునీక సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైన సంగతి తెల్సిందే. బ్యాంకులో అకౌంటులేనోళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ కొని అందులో ఫేస్ బుక్,వాట్సాప్ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే అంతగా జీవితంలో భాగమైన ఈ ఫేస్ బుక్,వాట్సాప్ నిన్న బుధవారం సాయంత్రం నుండి ఈ రోజు గురువారం ఉదయం పదిగంటల వరకు పనిచేయకపోయిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈ సమయంలో వాట్శాప్,ఫేస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat