Home / Tag Archives: telangana bjp

Tag Archives: telangana bjp

తెలంగాణ కమలనాథుల్లో ఆధిపత్య పోరు

తెలంగాణ రాష్ట్ర బీజేపీలో వర్గపోరు ముదిరిపాకానపడుతున్నది. పార్టీపై పట్టు సాధించేందుకు ఎవరికివారే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మధ్య కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులాఉన్న ఆధిపత్యపోరు.. ఇప్పుడు బహిర్గతమైంది. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ చేపడుతున్న యాత్రలే దీనిని రుజువుచేస్తున్నా యి. ఇప్పటికే కిషన్‌రెడ్డి ప్రజా ఆశీర్వాదయాత్రను చేపట్టగా.. బండి సంజయ్‌ ప్రజాసంగ్రామయాత్రకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి బండి సంజయ్‌ యాత్ర ముందే ప్రారంభం కావాల్సి …

Read More »

BJPకి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా

మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కమలం పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఉదయం తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.  ఇటీవల దళిత బంధుపై కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి పలువురు దళిత నేతలతో పాటు మోత్కుపల్లి కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ …

Read More »

హుజూరాబాద్ ఉపఎన్నికకు బీజేపీ ఇన్చార్జ్‌లు ఖరారు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,ఇటీవల టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్‌లను నియమించింది. హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జ్‌గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.. అలాగే  కో ఇన్చార్జ్‌లుగా మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్, యండల లక్ష్మీనారాయణలను నియమించింది.  హుజురాబాద్ టౌన్‌కు ఎమ్మెల్యే రఘునందనరావు, హుజూరాబాద్ రూరల్‌కు రేవూరి ప్రకాష్ రెడ్డి, జమ్మికుంట మున్సిపాలిటీకి …

Read More »

TRSలో చేరిన BJP నేతలు

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలానికి చెందిన 50 మంది బీజేపీ నాయకులు శుక్రవారం రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నిజామాబాద్‌లోని ఎమ్మెల్యే ఇంటిలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి టీఆర్‌ఎస్‌ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Read More »

కేంద్రం ఏమిచేసిందో బీజేపీ స‌న్నాసులు చెప్పాలి-మంత్రి కేటీఆర్

‘మనం సాధించిన ప్రగతిని అంకెలతో వివరించండి. అనవసరంగా మాట్లాడుతున్న వారి నోళ్లకు సంకెళ్లు వేయండి’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగానికి పిలుపునిచ్చారు. ఏది పడితే అది.. ఎవరుపడితే వారు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని ఆయన ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుస్తున్నారని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ …

Read More »

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మతతత్వ పార్టీనే అని, తాను మతతత్వ వాదినేనని వ్యాఖ్యానించారు. 80% ఉన్న హిందువుల ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అనుకుంటే తాము చేసేది ఏమీ లేదన్నారు. ఒక వర్గానికి కొమ్ముకాసే కుహనా సెక్యులర్ పార్టీలను నమ్మొద్దని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడగని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్  కు ఎందుకు ఓట్లు …

Read More »

బండి సంజయ్ కి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బహిరంగ లేఖ

నర్సంపేటకు పట్టభద్రుల ఎన్నికలనగానే ఓటు అడగడానికి నర్సంపేటకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ గారికి కొన్ని సూటి ప్రశ్నలు.. బండి సంజయ్ ఏ మొహం పెట్టుకుని నర్సంపేటకు వస్తున్నావు. ఈ ప్రాంత రైతుల పొట్టకొడుతున్న మీరు ఇక్కడ ఓట్లడగటానికి అర్హులనుకుంటున్నారా? నర్సంపేట రైతుల 100 ఏండ్ల కల ఐన రామప్ప-పాకాల & రామప్ప- రంగాయ చెరువు ప్రాజెక్టులను అడ్డుకుని రైతుల ప్రయోజనాలపై దెబ్బకొట్టిన మీరు సిగ్గులేకుండా ఓటు …

Read More »

బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అభివృద్ధిపై భాజపా నేతలు దేవాలయాల్లో ప్రమాణాలు ఆపేసి అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందిస్తుందే తప్ప… పైసా సాయం చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కోరినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు.

Read More »

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ హితవు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ హితవు పలికారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”సుచిత్ర కృష్ణంరాజు దగ్గరికిపోతే ఆయన ఒక ముచ్చట చెప్పిండు. ‘ఉత్తరప్రదేశ్‌ సీఎస్‌తో ఏదో పనిఉండి పోతే. పని సంగతి తరువాత గని మా దగ్గర నోయిడా, ఘజియాబాద్‌ వంటి పారిశ్రామిక పట్టణాలున్నా మాకు పెట్టుబడులు వస్తలేవు. మరి హైదరాబాద్‌కు ఎట్లా వస్తున్నయి. ఎందుకొస్తున్నవి’ అని అడిగిండట. అప్పుడాయన మా తెలంగాణలో దమ్మున్న ముఖ్యమంత్రి …

Read More »

కలవరపెడుతున్న విజయశాంతి ట్వీట్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత విజయశాంతి తాజా ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి  బీజేపీ సవాల్ విసిరే స్థాయికి చేరింది. కాంగ్రెస్ భవిష్యతను కాలం  ప్రజలే నిర్ణయించాలి’ అని ట్వీట్ చేసింది. ఈ వ్యాఖ్యలు  బీజేపీ వైపు ఆమె మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాములమ్మ కాంగ్రెస్ లో ఉంటారా? లేక బీజేపీలో జాయిన్ అవుతారా? అనేది హాట్ టాపిక్ గా మారింది

Read More »