Home / Tag Archives: telangana cmo (page 10)

Tag Archives: telangana cmo

తెలంగాణలో సంక్రాంతి సెలవుల్లో మార్పులు

తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ,ప్రైవేట్ బడులకు,కాలేజీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది.ఇందులో భాగంగా ఈ నెల పన్నెండో తారీఖు నుండి పదహారు తారీఖు వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. తర్వాత తిరిగి పదిహేడో తారీఖున ప్రారంభమవుతాయి. ఈ నెల పదకొండున రెండో శనివారం కూడా పనిదినంగా ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరమంతా రెండో శనివారం కూడా పాఠశాలలకు పనిదినంగా ప్రకటిస్తూ విద్యాశాఖ …

Read More »

నేడు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు గురువారం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,మున్సిపల్ ఎన్నికల ఇంచార్జులతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమవ్వనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,నియోజకవర్గ ఇంచార్జులతో పాటుగా మున్సిపల్ ఎన్నికల బాధ్యులు …

Read More »

దేశీయ శీతల పానీయం నీరా

  తాటి, ఈత చెట్లు కేవలం కల్లును ఉత్పత్తి చేసే వృక్షాలుగానే చాలామందికి తెలుసు. కానీ అనేక పోషక, ఆరోగ్య గుణాలున్న అరుదైన దేశీయ ఆరోగ్య పానీయమైన నీరాను కూడా అందిస్తాయి. తాటి, ఈత, ఖర్జూరా, జీరిక, కొబ్బరి వంటి చెట్ల నుంచి కారే తీయటి పానీయం నీరా. ఆల్క హాల్‌ ఏమాత్రం లేని నీరా ఎన్నో పోషక విలువలు కలిగిన దేశీయ పానీయం. మన ప్రభుత్వం నీరా అమ్మకాలను …

Read More »

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్లే కీలకం

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల జనవరిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్,బీజేపీలు సర్వత్ర సిద్ధమవుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. మున్సిపాలిటీల వారీగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో ఇరవై రెండు జిల్లాల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న నూట ఇరవై మున్సిపాలిటీలు,పది మున్సిపల్ కార్పోరేషన్లలో 53,36,605 …

Read More »

LKG చిన్నారికి ఓటు హక్కు

వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాదిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయా పురపాలకల్లో ఉన్న ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ జాబితాలో ఇటీవల రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ ఓటరు ఫోటో బదులు కిటికీ, బీరువా ఫోటోలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. తాజాగా కరీంనగర్ లోని ఓటర్ల జాబితా తయారీలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి …

Read More »

దానికోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతికి శ్రీకారం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పంచాయతీ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ మండలం జైనల్లీపూర్‌ను సందర్శించిన ఆయన పల్లెప్రగతి గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలు పట్టణాలతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. పల్లెప్రగతిలో గ్రామాల్లో అంతర్గత రహదారులు, కూడళ్లు బాగుచేసుకోవాలన్నారు. శిథిలావస్థకు …

Read More »

ఇరిగేషన్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాగుల పై అవసరమైనన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.   మొత్తం చెక్ డ్యామ్ డ్యామ్ లు అవసర మొ గుర్తించి అందులో సగం చెక్ డ్యాముల ను ఈ ఏడాది మిగతా సగం వచ్చే ఏడాది …

Read More »

పల్లెల ప్రగతి దేశాభివృద్ధికి నాంది

పల్లెల ప్రగతి తో దేశాభివృద్ధికి నాంది అంటూ జాతిపిత మహాత్మా గాంధీ పిలుపు నిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరణలో అమలు పరుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు గా నిలుస్తున్నప్పటికి ఏడూ దశాబ్దాలుగా గ్రామాలను ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.పల్లెప్రగతి రెండవ విడత కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం సూర్యపేట జిల్లా పెన్పహాడ్ మండలం మాచారం గ్రామంలో ప్రారంభించారు.ఈ …

Read More »

మేడారంలో మంత్రులు

ఈ ఏడాది ఫిబ్రవరి ఐదో తారీఖున సారలమ్మ ,గోవిందరాజుల రాకతో మేడారం జాతర ప్రారంభం కానున్న సంగతి విదితమే. ఆ తర్వాత ఎనిమిదో తారీఖున వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. మేడారం జాతరకు సంబంధించి జరుగుతున్న పనులను పరిశీలించడానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ,సత్యవతి రాథోడ్ ,ఎంపీ మాలోత్ కవిత,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఉదయం హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానశ్రయం నుండి …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు.. సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో 2019 లో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాదించామని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాష్ట్రాన్నీ పురోభివృద్ధి సాధించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat