Home / Tag Archives: telangana cmo (page 7)

Tag Archives: telangana cmo

ఇంటింటికెళ్లి చెత్త ఎత్తి.. ఆదర్శంగా నిలిచిన మంత్రి హారీష్

స్వచ్ఛ సిద్దిపేటే మన లక్ష్యమని, పట్టణంలోని ప్రతి వార్డు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్య సిద్దిపేట సాధ్యపడుతుందని, దీనిపై ప్రజల్లో మరింత మార్పు తెచ్చేందుకు తానే స్వయంగా వార్డుల్లో శుభ్రత కోసం అడుగులు వేస్తాపని మంత్రి తన్నీరు హరీశ్‌ రావు అన్నారు. సోమవారం తెల్లవారు జామునే పట్టణంలోని పలు వార్డుల్లో మార్నింగ్‌ వాక్‌ చేస్తూ చెత్త సేకరణ వాహనం వెంబడి తిరిగారు. మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులను ముందుండి …

Read More »

సీఏఏపై శాసనసభలో చర్చిద్దాం-సీఎం కేసీఆర్‌

కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు రావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించారు. జీఎస్టీ విషయంలో  ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని సీఎం చెప్పారు.  శాసనసభ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై విస్తృతంగా చర్చ జరగాలని సీఎం తెలిపారు.  గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజం. పౌరసత్వ సవరణ చట్టం దేశాన్ని కుదిపేస్తోంది. సీఏఏపై చర్చ ఒకరోజుతో …

Read More »

దిలీప్‌ కొణతం కు పీఆర్సీఐ చాణక్య అవార్డు

తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖలోని డిజిటల్‌ మీడియావిభాగం డైరెక్టర్‌ కొణతం దిలీప్‌కు పీఆర్సీఐ చాణక్య అవార్డు లభించింది. డిజిటల్‌ కమ్యూనికేషన్‌లో అద్భుత పనితీరుకు పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీఆర్సీఐ) ఈ అవార్డుకు ఎంపికచేసింది. శుక్రవారం బెంగళూరులో జరిగిన ‘గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ కాంక్లేవ్‌-2020’లో ఆ రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై నుంచి దిలీప్‌ అవార్డును అందుకున్నారు. సంక్షేమపథకాలను డిజిటల్‌ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు దిలీప్‌కు అవార్డు దక్కింది. ఈ …

Read More »

మార్చి 20వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఈ నెల ఇరవై తారీఖు వరకు నిర్వహించాలని సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా శాసనసభలో పన్నెండు రోజులు.. శాసనమండలిలో ఎనిమిది రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ ఏజెండా ఖరారు చేసింది. రేపు ఆదివారం మార్చి ఎనిమిదో తారీఖున అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హారీష్ రావు ,శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి …

Read More »

నేడే తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు ఆదివారం సాయంత్రం నాలుగంటలకు ప్రగతి భవన్లో భేటీ కానున్నంది. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. మరి ముఖ్యంగా సీఏఏ,ఎన్ఆర్సీలపై అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తాజాగా ఈ భేటీలో దానిపై చర్చించనున్నారు. అంతేకాకుండా త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ పై చర్చ జరగనున్నది. పట్టణ …

Read More »

సెల్ఫీ విత్ సీఎం సర్ సాప్లింగ్

తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి పుట్టిన రోజున పచ్చని చెట్టుకు ప్రాణం పోద్దాం..రామన్నపిలుపుకు స్పందిద్దాం… ప్రతివొక్కరం వొక మొక్కను నాటుదాం..సీఎం కేసీఆర్ గారి మీద అభిమానాన్ని చాటుకుందాం..ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టిన రోజును పురస్కరించుకొని… గౌరవ మంత్రివర్యులు, మన యువనేత కేటిఆర్ (రామన్న) గారి.. #eachoneplantone పిలుపునందుకుని, ప్రతి వొక్కరం..‘సిఎం కెసిఆర్’ పేరుతో మొక్కను నాటుదాం.. మన అభిమాన నాయకుని మీద …

Read More »

మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ

రాష్ట్రంలో చెరువులు చిరునవ్వులు చిందిస్తున్నాయి. మిషన్‌ కాకతీయ ఫలితాలు మొదలైనప్పటినుంచి చెరువుల కింద ఏయేటికాయేడు సాగువిస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. గత మూడేండ్లుగా 15 లక్షల ఎకరాలతో సాగు విస్తీర్ణం స్థిరంగా కొనసాగింది. తాజా నీటిసంవత్సరంలో ప్రాజెక్టుల నీళ్లు కూడా తోడవటంతో అదనంగా పది లక్షల ఎకరాలకు జీవం పోసినట్లయింది. దీంతో చినుకు పడకున్నా చెరువుల కింద ఏటా రెండు పంటలు పండించుకొనే బంగారు భవిష్యత్తు సమీపంలో ఉన్నదనే భరోసా రైతాంగంలో …

Read More »

సీఎం కేసీఆర్ ను చూసి మోదీ భయపడుతున్నాడు

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని దేశమంతా హర్షిస్తున్నదని.. ఇక్కడి పథకాలను గుజరాత్‌తోపాటు బీ జేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రజ లు డిమాండ్‌ చేస్తుండటంతో మోదీకి భయం పట్టుకొని ఇటీవల రాజ్యసభలో తెలంగాణపై విషంకక్కారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌గా అన్నపూర్ణ పదవీ బా ధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం స్థానిక గాం ధీపార్కులో ఏర్పాటు …

Read More »

తెలంగాణ పోలీస్ కింగ్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసు విభాగానికి మరో ఘనత దక్కింది. పోలీసింగ్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. దేశంలోని పోలీస్ సీసీ కెమెరాల్లో సగానికి (2.75లక్షలు)పైగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు ,సిబ్బందికి సదుపాయలు కల్పనలో కూడా తెలంగాణ ముందంజలో ఉన్నట్లు డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ నివేదికలో పేర్కొంది. అలాగే అత్యధిక పోలీస్ క్వార్టర్స్ ఉన్న రాష్ట్రంగా కూడా తెలంగాణ నిలిచింది. పోలీసులకు …

Read More »

పసుపు బోర్డు కావాలి.. స్పైస్‌బోర్డు రీజినల్ ఆఫీసు కాదు..

పసుపు బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం పసుపును కొని మద్దతు ధర ఇవ్వాలి. ఇదీ రైతులు డిమాండ్ చేస్తున్నది. ఇది వరకే స్పైస్‌బోర్డుకు వరంగల్‌లో ఓ ఆఫీసున్నది… ఓ ఇద్దరు ఆఫీసర్లతో నిజామాబాద్‌లో మరో ఆఫీసు పెడతామంటున్నారు. దాంతో లాభమేమి లేదు. వరంగల్‌లో ఉన్నా.. నిజామాబాద్‌లో ఉన్నా ఒకటే. నిజామాబాద్‌లో ఓ ఆఫీసు పెడితే రైతులకు ఏం ఉపయోగం లేదు. అర్వింద్ ఇన్ని రోజులు మాయమాటలు చెప్పి.. కొత్త నాటకం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat