Home / Tag Archives: telangana dgp

Tag Archives: telangana dgp

డీజీపీ మహేందర్ రెడ్డికి కరోనా

తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. గత ఐదు రోజులుగా ఆయన విధులకు హాజరుకావడం లేదు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. గోల్కొండలో నిన్న నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో కరోనా కారణంగానే ఆయన పాల్గొనలేదు. దీంతో అడిషనల్ డీజీ జితేందర్ నిన్న జరిగిన కార్యక్రమాన్ని పర్య వేక్షించారు.

Read More »

తెలంగాణలో 19 వేల పోలీస్‌ కొలువులు- భారీ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం

తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖలో మరో భారీ నోటిఫికేషన్‌ రాబోతోంది. 19 వేల పైచిలుకు కొలువుల్ని భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదివారం వాటి భర్తీ గురించి ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే తెలంగాణలో పోలీస్‌ కొలువులకు సంబంధించి ఇదే భారీ నోటిఫికేషన్‌ కానుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2014లో …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డీజీపీ మహెందర్‌ రెడ్డి విజ్ఞప్తి

సోషల్‌ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో తప్పడు పోస్టులు బెంగళూరులో ఎంత విద్వేషానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తినష్టానికి కారణమయ్యాయో తెలుసుకోవాలని కోరారు. శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టొద్దని ప్రజలను కోరుతున్నామని అన్నారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తారని, అలాంటివారిపై …

Read More »

కరోనాను సమిష్టిగా ఎదుర్కొందాం

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలంతా ఏకంకావాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌ను విజయవంతంగా పాటించడంలోనూ పోలీసులకు సహకరించాలని కోరారు. గురువారం డీజీపీ కార్యాలయం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. మానవాళికి చాలెంజ్‌ విసిరిన కరోనాను ఓడించడంలో ప్రజలు అందిస్తున్న సహకారం మరువలేనిదని డీజీపీ పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి విపత్తును ఎదుర్కోవడంలో అందరి కృషి, చొరవ.. పోలీస్‌ సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తున్నదని, మరింత ఉత్సాహంగా పోలీసులు పనిచేసేలా సహకరించాలని …

Read More »

౩ రోజుల్లో 6.4లక్షల ఫోన్‌ కాల్స్‌-డీజీపీ

 తెలంగాణలో లాక్‌డౌన్‌ సమయంలో డయల్‌ 100కు ప్రజల నుంచి ఫోన్‌కాల్స్‌ పెరిగాయని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో 6.4లక్షల కాల్స్‌ వచ్చాయని చెప్పారు. సామాజిక దూరం పాటించడంలేదని ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.లాక్‌డౌన్‌లో జనం గుంపులు గుంపులుగా ఉన్నారని, రవాణా సమస్యలు, ట్రాన్స్‌పోర్టేషన్‌తో పాటు నిత్యావసరల ధరలు ఎక్కువగా ఉన్నాయని అధిక సంఖ్యలో కాల్స్‌ వచ్చాయని పోలీసులు తెలిపారు. ‘పలువురు కరోనా అనుమానితుల సమాచారం కూడా …

Read More »

ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక మొక్కను నాటాలి

తెలంగాణాకు హరిత హారంలో భాగంగా పోలీస్ శాఖ లోని ఉన్నతాధికారి నుండి హోమ్ గార్డ్ వరకు ప్రతీ ఒక్కరు కనీసం ఒక మొక్కైనా నాటాలని డీ.జీ.పీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. తెలంగాణా రాష్ట్రాన్ని హరితమయంగా రూపొందించేందుకు చేపట్టిన హరితహారంలో అన్ని ప్రభుత్వ శాఖలు, పౌరులు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో గ్రీన్ కవరేజ్ పెంపొందించేందుకు గాను పోలీస్ శాఖలోని ప్రతి ఒక్క ఉన్నతాధికారి నుండి హోమ్ గార్డ్ …

Read More »

తెలంగాణ పోలీస్ శాఖపై అమెరికా ప్రశంసలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రాంప్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో రెండు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఇవాంకా పర్యటన పట్ల భద్రతా ఏర్పాట్లు భేషుగ్గా చేశారని, పగలు, రాత్రిళ్లు ఎంతో ఓపికతో విరామం లేకుండా తెలంగాణ పోలీసులు విధులు నిర్వహించారని అమెరికా సీక్రెట్ సర్వీస్ టీమ్ హెడ్ రిచర్డ్ ఈ లేఖలో పొగడ్తలు కురిపించారు. తెలంగాణ పోలీసుల సేవల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat