Home / Tag Archives: telangana governament (page 7)

Tag Archives: telangana governament

హుజూరాబాద్ లో దళితబంధు ఇంటింటి సమగ్ర సర్వే

దళితబంధు ఇంటింటి సమగ్ర సర్వే కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో శుక్రవారం ప్రారంభమైంది. సర్వే కోసం దళితవాడలకు వచ్చిన అధికారుల బృందాలు దళితులతో మమేకమై వివరాలు సేకరించాయి.ఇంటింటికి వెళ్లిన అధికారులు ఒక్కో కుటుంబంతో 20 నిమిషాలపాటు మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించారు. రేషన్‌ కార్డు, ఆధార్‌కార్డు, భూముల వివరాలు తెలుసుకున్నారు. సొంత ఇల్లా లేక అద్దె ఇల్లా అని ఆరా తీశారు. పాత బ్యాంకు ఖాతా వివరాలను తీసుకున్నారు. వారి …

Read More »

దళితబంధు దేశానికే పాఠం

తెలంగాణ కోసం కదిలిననాడు నావెంట మీరంతా కదిలిండ్రు, రాష్ర్టాన్ని సాధించుకొనేదాకా నావెంట నడిచిండ్రు. నేను కొట్లాడితే నాకు సహకరించిండ్రు. ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమానికి అండగా నిలబడిండ్రు. దళితుల అభివృద్ధి కోసం అదే ఉద్యమస్ఫూర్తితో నేను చేస్తున్న పోరాటానికి కూడా సహకారం అందించండి. పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నం. అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నం. దళితుల సమగ్రాభివృద్ధి …

Read More »

ఏం న‌ర్స‌య్య బాగేనా.. స‌ర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఆప్యాయ ప‌లుక‌రింపు

ఏం నర్సయ్య బాగేనా.. పిల్లలు బాగు‌న్నారా? అంటూ ముఖ్య‌మంత్రి కేసీ‌ఆర్‌ ఓ సర్పం‌చును ఆప్యా‌యంగా పలు‌క‌రిం‌చారు.కరీం‌న‌గర్‌ కార్పొ‌రే‌షన్‌ పరి‌ధి‌లోని తీగ‌ల‌గు‌ట్ట‌పల్లి కేసీ‌ఆర్‌ భవ‌న్‌లో గురు‌వారం రాత్రి బస‌చే‌సిన సీఎంను శుక్ర‌వారం ఉదయం పలు‌వురు మంత్రులు, అధి‌కా‌రులు కలి‌శారు. ఇదే‌స‌మ‌యంలో మొగ్దుం‌పూర్‌ సర్పంచు జక్కం నర్సయ్య కలి‌సేం‌దుకు రాగా.. సీఎం ఆయన చేతులు పట్టు‌కుని ఆప్యా‌యంగా పలు‌క‌రిం‌చారు. నర్సయ్య బాగేనా.. పిల్లలు బాగు‌న్నారా.. అంటూ కుటుం‌బ‌స‌భ్యుల యోగ క్షేమా‌లను అడిగి తెలు‌సు‌కు‌న్నారు. …

Read More »

ఆ చిలుక మ‌న‌దే.. ప‌లుకు ప‌రాయిది.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్..

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఆ చిలుక మ‌న‌దే.. ప‌లుకు ప‌రాయిది అని రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పిచ్చి ప్రేలాప‌న‌లకు పాల్ప‌డితే ప్ర‌జ‌లు త‌న్నిత‌రిమేస్తే.. వ‌చ్చి మ‌ల్కాజ్‌గిరిలో ప‌డ్డాడు. ఆయ‌నేదో భార‌త‌దేశానికి ప్ర‌ధాని అయిన‌ట్టు ఫీల‌వుతున్నాడు. ఆయ‌నెవ‌రో.. ఆయ‌న స్థాయి ఏందో.. బ‌తుకు …

Read More »

సిరిసిల్ల నేతన్నల మాట.. రాత మార్చిన నేత కేటీఆర్

తెలంగాణ ఏర్పడక ముందు సిరిసిల్ల అంటే ఉరిశాల అనే నానుడితో వ్యవహరించిన దుర్భర స్థితి మనందరికీ తెలిసిందే. నాడు నేతన్నల ఆకలి చావులతో జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కిన సిరిసిల్ల నేడు సిరిశాలగా మారి కోటి బతుకమ్మ చీరెలతో తెలంగాణ ఆడబిడ్డల ముఖాలలో సంబురాన్ని చూసుకొని మురుస్తోంది. చేతినిండా ముద్దతో కడుపు నింపుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అతి తక్కువ కాలంలోనే సిరిసిల్ల ప్రాంతంలో నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయినవి. ఈ …

Read More »

మ‌ల‌క్‌పేటలో నేడు 288 డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం..

మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని పిల్లిగుడిసెలు బ‌స్తీలో నూత‌నంగా నిర్మించిన 288 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శ‌నివారం ప్రారంభించ‌నున్నారు. ఈ ఇండ్ల‌ను తొమ్మిది అంత‌స్తుల్లో రూ. 24.91 కోట్ల వ్య‌యంతో నిర్మించారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని స్ల‌మ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో మురికివాడ‌గా ఉన్న పిల్లిగుడిసెలు బ‌స్తీలో ఇప్పుడు డ‌బుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి.. …

Read More »

ఏడేండ్లలో పెట్టుబడులు 21,507 కోట్లు

పరిశ్రమల ఏర్పాటుకు వెనువెంటనే అనుమతులిచ్చేందుకు తీసుకొచ్చిన టీఎస్‌ ఐ-పాస్‌.. కరెంటు కోత అన్న పదమే వినపడకుండా పరిశ్రమలకూ 24 గంటలు సరఫరా.. ఇలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పారిశ్రామికరంగానికి నవశకం మొదలైంది. రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాకు ఇండస్ట్రియల్‌ పార్కులు, హార్డ్‌వేర్‌ పార్కులు, ఐటీ టవర్లు, మెగా ఉత్పత్తి పరిశ్రమలు తరలివచ్చాయి. దేశంలోనే ప్రముఖ పరిశ్రమలు వెల్‌స్పన్‌, క్రోనస్‌, టాటా, విజయ్‌నేహా, …

Read More »

హుజూరాబాద్ లో దళితబంధు పథకం యూనిట్ల పంపిణీ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం యూనిట్ల పంపిణీ ప్రారంభమైంది. దళితబంధు ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారుల్లో నలుగురికి గురువారం ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో యూనిట్లను అందించారు. ఈ నలుగురిలో ఇద్దరు ట్రాక్టర్లు, ఒకరు ట్రాన్స్‌పోర్టు, మరొకరు ట్రావెల్‌ వాహనాన్ని ఎంపిక చేసుకొన్నారు. …

Read More »

తెలంగాణ బీజేపీలో వర్గపోరు

పేరుగొప్ప జాతీయ పార్టీ బీజేపీ.. రాష్ట్రంలో ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటల్లో చిక్కుకొన్నది. ఆధిపత్యపోరు రోజు రోజుకూ ముదిరి పాకాన పడటంతో ముగ్గురు నేతలు.. ఆరు గ్రూపులు అన్నట్టుగా మారింది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మాట అటుంచితే కనీసం పార్టీలో ఏ గ్రూపునకు మరే గ్రూపు ప్రత్యామ్నాయం అవుతుందో తేల్చుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల నేతృత్వంలోని గ్రూపులే ఎత్తుకుపై ఎత్తులతో రసకాందయంలో …

Read More »

రేవంత్‌ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్టు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్టులా మారాడని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. మాటతీరు మార్చుకొమ్మని చెప్పినా మారడం లేదని చెప్పారు. రేవంత్‌ చంద్రబాబు పెంపుడు కుక్కఅని మండిపడ్డారు. అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వందమంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తొక్కితే రేవంత్‌ 30 అడుగుల లోతుకు పోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ కాలిగోటికి సరిపోడని, ముఖ్యమంత్రిపై మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat