Home / Tag Archives: telangana politics (page 6)

Tag Archives: telangana politics

దేశమంతా ఒకే విధానం ఉండాలి: మోడీకి కేసీఆర్‌ లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై పలు విషయాలను సీఎం ప్రస్తావించారు. తెలంగాణలో యాసంగి సీజన్‌లో పండిన మొత్తం ధాన్యాన్ని సేకరించాలని.. అలా చేయకపోతే కనీస మద్దతు ధరకు అర్థం ఉండదని సీఎం పేర్కొన్నారు. దీంతో జాతీయ ఆహార భద్రత లక్ష్యానికి విఘాతం కలుగుతుందని చెప్పారు. ధాన్యం పూర్తిగా సేకరించకపోతే రాష్ట్ర రైతులు, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం ఉంటుందని …

Read More »

రేవంత్‌.. ఫ్యూచర్‌లో నీకు ఝలక్‌ ఇస్తా చూడు: జగ్గారెడ్డి

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోనే తనకు పంచాయితీ అని.. కాంగ్రెస్‌తో కాదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. నిజాలను నిర్మోహమాటంగా నిజాలు మాట్లాడటం తన స్వభావమని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డితో ఉన్న విభేదాలపై చెప్పారు. ‘ఇది మా ఇద్దరి గుణగణాల పంచాయితీ. మెదక్‌ పర్యటనకు రేవంత్‌ వెళ్తే నాకు చెప్పలేదు. నాకు పిలవకపోవడంతో కోపం వచ్చింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అలాంటి వ్యక్తికి …

Read More »

ముందస్తు ఎన్నికలపై కేసీఆర్‌ ఫుల్‌ క్లారిటీ!

హైదరాబాద్‌: ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో సీట్లు తగ్గడం దేనికి సంకేతమో బీజేపీ నేతలు ఆలోచించుకోవాలని టీఆర్‌ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్‌ అన్నారు. యూపీలో బీజేపీ బలం తగ్గుతుందని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందన్నారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీ మీటింగ్‌ అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. దేశం బాగుపడాలంటే బీజేపీని గద్దె దించాలని ఆయన పునరుద్ఘాటించాఉ. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ పాలన బాగాలేదనే …

Read More »

తెలంగాణలో ‘కారు’స్పీడ్‌లో ఉంది.. యూపీ ఫలితాలు ఇక్కడ రావు: అసదుద్దీన్‌

హైదరాబాద్: బీజేపీ హైకమాండ్‌ తెలంగాణపై దృష్టి సారించినా వచ్చే ఎన్నికల్లో పెద్దగా ఉపయోగం ఉండదని మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. యూపీ ఎన్నికల ఫలితాలు తనను సర్‌ప్రైజ్‌ చేయలేదని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో అసద్‌ మాట్లాడారు. యూపీలో ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్‌యాదవ్‌ మరింత ముందుగానే రెడీ అవ్వాల్సిందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ సారథ్యంలో టీఆర్‌ఎస్‌ బలంగా ఉందని.. ‘కారు’ స్పీడ్‌లో ఉందని …

Read More »

నిరుద్యోగులంతా రేపు ఉద‌యం టీవీ చూడాలి: కేసీఆర్‌

వనపర్తి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉద్యమ జెండా పరిపాలనలో ఉంటేనే న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారని.. అందుకే టీఆరెస్ కు రెండు సార్లు అధికారం ఇచ్చారని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. వనపర్తిలో వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. రేపు ఉద‌యం నిరుద్యోగులంతా టీవీ చూడాల‌ని.. 10 గంట‌ల‌కు అసెంబ్లీలో కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నాన‌ని …

Read More »

జేపీకి తప్పిన ప్రమాదం

లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని జూబ్లిహీల్స్ చెక్ పోస్టు వద్ద ఆయన ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి వస్తోన్న ఆటో బలంగా ఢీకొట్టింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో జయప్రకాష్ నారాయణ ప్రయాణిస్తోన్న కారు వెనుక భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. అయితే కారులోనే ఉన్న జేపీకి ఎలాంటీ ప్రమాదం జరగలేదు. …

Read More »

దేశంలోనే తొలి పార్టీ టీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్రమేర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఒకవైపు సంక్షేమం మరో వైపు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ అన్ని వర్గాల మన్నలను పొందుతుంది. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందుతున్నారు.తాజాగా గురువారం విడుదలైన హుజూర్ నగర్ అసెంబ్లీ …

Read More »

హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. సీఈసీ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నిక జరగనున్న సంగతి విధితమే. ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి,అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి లను నిలిపింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా …

Read More »

బీజేపీలోకి టీటీడీపీ నేత వీరేందర్ గౌడ్

తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ,మాజీ హోం మంత్రి ,మాజీ ఎంపీ టి. దేవేందర్ గౌడ్ తనయుడు అయిన వీరేందర్ గౌడ్ ఈ రోజు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజధాని నగర పరిధిలో ఉప్పల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి ఓడిపోయిన వీరేందర్ గౌడ్ ప్రస్తుతం తెలుగు యువత అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు …

Read More »

మమ్మల్ని తెలంగాణ లో కలపండి-మహారాష్ట్ర బోర్డర్ ప్రజలు

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు తెలంగాణ ముఖ్యమంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat