Breaking News
Home / Tag Archives: telangana rashtra samithi

Tag Archives: telangana rashtra samithi

కేసీఆర్ ఈ దేశానికి ప్ర‌ధాని కావాలి

భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి ఈ దేశానికి విముక్తి క‌ల్పించాల‌ని భ‌ద్ర‌కాళీ అమ్మ‌వారిని ప్రార్థించాన‌ని రాష్ట్ర కార్మిక శాఖ మ‌ల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను ఈ దేశానికి ప్ర‌ధానిని చేయాల‌ని అమ్మ‌వారిని మొక్కుకున్నాన‌ని ఆయ‌న‌ చెప్పారు. వ‌రంగ‌ల్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విన‌య్ భాస్క‌ర్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక మాసోత్స‌వ స‌ద‌స్సులో మంత్రి మ‌ల్లారెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.దేశాన్ని బీజేపీ నాశ‌నం చేస్తోందని మ‌ల్లారెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. దొంగ‌లు దేశాన్ని దోచుకుని విదేశాల్లో జ‌ల్సాలు …

Read More »

తెలంగాణలో ఆలయాలకు మహర్దశ

తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో సీతారాంపురం కాలనీలో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవస్థానం (గీతా మందిర్) ప్రతిష్ట కార్యక్రమ కరపత్రాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం లక్షరూపాయల విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేసారు. అనంతరం భాస్కర్ రావు మాట్లాడారు. సనాతన హిందూ ధర్మరక్ష పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని …

Read More »

పంట మార్పిడితో అధిక దిగుబడులు : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి

రేగొండ మండల కేంద్రంలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని స్ప‌ష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో చిరుధాన్యాలకు సంబంధించిన పంట‌ల‌ను వేయాల‌ని సూచించారు. అదే విధంగా పంట మార్పిడితో …

Read More »

తల్లి తర్వాత అంతటి సేవలు అందించేది వారొక్కరే : మంత్రి సత్యవతి

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర వికాసం కోసం చేపడుతున్న పథకాల అమలులో అంగన్‌వాడీ టీచర్ల పాత్ర అత్యంత కీలకమైందని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సెలవులు లేకుండా, అలుపు రాకుండా అంగన్‌వాడీ అందిస్తున్న సేవలు గుర్తించి కేసీఆర్ మూడుసార్లు గౌరవ వేతనాలు పెంచారు.వారిని వర్కర్లు అనకుండా టీచర్లుగా సంబోధించాలని ఆదేశాలు ఇచ్చారని, వీరి వేతనాలను పీఆర్సీలో పెట్టారని మంత్రి తెలిపారు. కలెక్టర్ …

Read More »

కేసీఆర్‌ పడే తపన.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు ఉంటుందా?: కేటీఆర్‌

వరంగల్‌ జిల్లా నర్సంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా కోసం ఏర్పాటు చేసిన పీఎన్‌జీ గ్యాస్‌ లైన్‌ను ఆయన ప్రారంభించారు. దీంతో పాటు సుమారు 43 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానివి మాటలే తప్ప చేతలు …

Read More »

మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ (64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దివంగత మాజీ సీఎం వైఎస్సార్ హయాంలో 2004లో మంత్రిగా పనిచేసిన ఫరీదుద్దీన్.. జహీరాబాద్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2014లో టీఆర్ఎస్లో చేరిన ఆయన.. 2016లో ఎమ్మెల్సీ  గా ఎన్నికయ్యారు.

Read More »

వినూత్న పద్ధతుల్లో కేటీఆర్ బర్త్ డే వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,యువనేత కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు బుధవారం పెద్దఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలస్థాయిలో రక్తదాన శిబిరాలు, పేదలు, వృద్ధులు, అనాథలకు పం డ్లు, ఆహారం పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. తన పుట్టినరోజున హంగుఆర్భాటాలు, అనవసర ఖర్చులు వద్దని, అవసరంలో ఉన్నవారికి సాయంచేయాలని పార్టీశ్రేణులు, అభిమానులకు కేటీఆర్ ఇప్పటికే …

Read More »

బిక్ష కాదు .. దీక్షా ఫలం

అభివృద్ధి అంటే ఏమిటో ఇవ్వాళ ప్రతిపల్లె, ప్రతి గడప చవి చూస్తున్నది. ఈ మార్గం ప్రజలకు బాగా నచ్చింది.ఈ పంథా నాలుగు కాలాలపాటు కొనసాగాలని జనం కోరుకుంటున్నారు. విధానాల కోసం, నిర్ణయాల కోసం, నిధుల కోసం, చివరికి నియామకాలకోసం ఢిల్లీకి ఎదురుచూసే వాళ్లు కాదు, సొంత చైతన్యంతో, ఆస్తిత్వకాంక్షతో అభివృద్ధిని ఉరకలు ఎత్తించాలని కోరుకునే అచ్చ తెలంగాణ నాయకత్వమే కావాలని తెలంగాణ కోరుకుంటున్నది. అందుకు కేసీఆరే సరైనవారని జనం భావిస్తున్నారు. …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri