Home / Tag Archives: telangana (page 175)

Tag Archives: telangana

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు హడ్కో డిజైన్‌- 2017 అవార్డు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ మానసపుత్రిక ఐనటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు హడ్కో డిజైన్‌-2017 అవార్డు దక్కింది.రాబోయే ఏప్రిల్ చివరి వారంలో హడ్కో వ్యవస్థాపక దినోత్సవం జరగనుంది.హడ్కో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశరాజధాని డిల్లీ నగరంలో ఈ అవార్డ్ ను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రదానం చేయనున్నారు. see also :కేటీఆర్ చ‌మ‌త్కారానికి ఫిదా అయిన కేంద్ర‌మంత్రి టీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలోని పేదలకోసం నిర్మించి ఇస్తున్న డబుల్‌ …

Read More »

తక్కువ మందితో ఎక్కువ వ్యాపారం చెయ్యడమే టీ రిచ్ ఆలోచన..కేటీఆర్

తక్కువ మందితో ఎక్కువ వ్యాపారం చెయ్యడమే టీ రిచ్ ఆలోచన అని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.ఇవాళ టీ రిచ్ వార్షిక దినోత్సవం లో మంత్రి కేటీ ఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..టీ రిచ్ ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలోనే అద్బుతమైన పరిశోధనలు చేసిందని చెప్పారు. see also :ఫార్మా పరిశ్రమకు హైదరాబాద్ రాజధాని..మంత్రి కేటీఆర్ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడున్నరేళ్లలో ఎన్నో …

Read More »

అసైన్డ్ భూములు కలిగిన వారికి పాస్ పుస్తకాలు

ఇతర పట్టాదారులతో పాటుగానే అసైన్డ్ భూములు కలిగిన వారికి కూడా ఖచ్చితంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ముఖ్య మంత్రి కేసీఆర్  అధికారులను ఆదేశించారు. అసలు లబ్దిదారుల స్వాధీనంలో ఉన్న భూములను గుర్తించి, వాటి యాజమాన్యంపై స్పష్టత నివ్వాలని, వారి పేరు మీద పాస్ పుస్తకాలు తయారు చేయాలని ఆదేశించారు. see also :నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..! see also :మంత్రి కేటీఆర్ పై మ‌హిళా …

Read More »

రాజ్య‌స‌భ షెడ్యూల్ విడుద‌ల‌…గులాబీలో గెలుపు జోష్‌

తెలంగాణ రాష్ట్ర స‌మితిలో మ‌రోమారు విజ‌యోత్సాహం క‌నిపిస్తోంది. తాజాగా రాజ్య‌స‌భ షెడ్యూల్ విడుద‌ల అవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఏప్రిల్‌లో పదవీ కాలం పూర్తయ్యే స్థానాలకు ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణాలో ఖాళీ అయ్యే మూడు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోనే చేర‌నున్నాయి. ప్ర‌తిప‌క్షాలు స‌రిప‌డా స‌భ్యులు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆయా పార్టీలు పోటీ చేసే స్థితిలో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో అధికార పార్టీలో ఆ మూడు స్థానాలు …

Read More »

మంత్రి కేటీఆర్ పై మ‌హిళా పారిశ్రామిక‌వేత్త ప్ర‌శంస‌

తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప‌నితీరు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌ల మ‌న‌సును గెలుచుకుంటోంది. తాజాగా హైద‌రాబాద్ వేదిక‌గా సాగుతున్న బ‌యో ఏషియా స‌ద‌స్సునేప‌థ్యంలో అనూహ్య ప్రశంస‌లు ద‌క్కాయి. బ‌యోఏషియాలో పాల్గొన్న ప్ర‌ఖ్యాత బ‌యోకాన్ సంస్థ అధినేత‌ కిర‌ణ్ మ‌జుందార్ షా మంత్రి కేటీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. హైదరాబాద్ స్టార్ట్ అప్ ఈకో సిస్టమ్ గురించి ప్రస్తావించిన మంత్రి రానున్న కిరణ్ మజుందార్ షా హైదరాబాద్ పర్యటనలో నగరంలోని …

Read More »

ఈ నెల 26న కరీంనగర్ కు సీఎం కేసీఆర్.. !

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ఈ నెల 26న కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు.కరీంనగర్ నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగే రైతు సమన్వయ సమితి సదస్సు కు హాజరై మాట్లాడనున్నారు.ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ… దండగ అన్న వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. see also :కర్నూలు జిల్లాలో వేటకొడవలితో దారుణ …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్..హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీష్

ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే..ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రైతులకు వరప్రదాయినిగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును ఏదో రకంగా అడ్డుకోవాలని ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి కుట్రలు చేస్తున్నాయి . కేసుల మీద కేసులు వేస్తూనే ఉన్నారు . ఈ కుట్రల బ్యాచ్ కు మరోసారి చెంప చెళ్లుమనిపించేలా సుప్రీంకోర్టు …

Read More »

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 27న కీలక ప్రకటన చేయనున్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత జరిగిన సింగరేణి ఎన్నికల్లో కార్మికులందరు TGBKS ( తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ) కు పట్టం కట్టిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో సింగరేణి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ,టీఆర్ఎస్ పార్టీ అధినేత సింగరేణి యాత్ర పేరుతో యాత్ర చేస్తా అని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే..ఈ మేరకు ఈ నెల 27 న రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు వెళ్లనున్నారు. …

Read More »

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను గెలిపించేది ఏమిటంటే..!

తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాలు సృష్టిస్తున్న రాజ‌కీయ హ‌డావుడి నేప‌థ్యంలో…ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వ‌చ్చేసింది. ఎవ‌రికి వారు తాము అధికార టీఆర్ఎస్ పార్టీకి గ‌ట్టిపోటి ఇస్తామ‌ని, ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌ద్దె దించుతామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటున్నారు. అయితే ఈ ప‌రిణామాన్ని రాజ‌కీయ‌వ‌ర్గాలు తేలిక‌గా కొట్టిపారేస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధి అజెండాగా కొన‌సాగుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార‌థ్యంలోని స‌ర్కారే తిరిగి అధికారంలోకి రానుంద‌ని, ముఖ్య‌మంత్రిగా మళ్లీ కేసీఆర్ ప‌గ్గాలు చేప‌డుతార‌ని విశ్లేషిస్తున్నారు. see also :టీడీపీకి మరో …

Read More »

తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి పేరిట కొత్త కార్పొరేషన్ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్

‘తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి’ పేరిట రాష్ట్రంలో కొత్త కార్పొరేషన్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వ్యవసాయాభివృద్ధి -రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయికి తీసుకుపోవడంలో ఈ కార్పొరేషన్ కృషి చేస్తుందని ప్రకటించారు. లాభాపేక్ష లేని సంస్థ (నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్)లాగా ఈ కార్పొరేషన్ పనిచేస్తుందని, ఈ సంస్థకు సమకూరిన నిధులను ఈ సంస్థ ఏర్పాటు చేసిన లక్ష్యాల సాధన కోసమే వినియోగిస్తారని స్పష్టం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat