Home / Tag Archives: telangana (page 192)

Tag Archives: telangana

పోలీసు కస్టడీకి కోర్టు నో చెప్పడానికి కారణం ఇదే ..?

ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో తన ఆఫీస్ లో సంస్థలో పనిచేస్తోన్న ఒక మహిళ ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్నారు అని ఒక యువతి పక్క ఆధారాలతో పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెల్సిందే .అంతే కాదు ఏకంగా ఈ వ్యవహారం గురించి ఇరవై వీడియోలు మీడియాకు రీలీజ్ కూడా చేసింది సదరు బాధితురాలు . అయితే …

Read More »

తెలంగాణ‌లో స‌ర్కారు బడిలో మ‌ధ్యాహ్న భోజనం..మ‌రో రికార్డు…

తెలంగాణ రాష్ట్రంలో మ‌ధ్యాహ్న భోజ‌నం మ‌రో రికార్డు సృష్టించింది. మ‌ధ్యాహ్నం భోజ‌నంలో తృణ‌ధాన్యాలు అందించ‌డం ద్వారా ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. అక్షయ పాత్ర ఫౌండేషన్, నార్సింగిలో మధ్యాహ్న భోజనంలో తృణధాన్యాలు(మిల్లెట్స్) అందించే కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు ప్రారంభించారు. ఈ సంద‌ర్భఃగా ఉప ముఖ్య‌మంత్రి క‌డియం మాట్లాడుతూ పోషకాలతో కూడిన ఆహారాన్ని మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు అందిస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ కృషి చాలా …

Read More »

మంత్రి ల‌క్ష్మారెడ్డి విద్యార్హ‌త‌…రేవంత్‌కు క‌ర్ణాట‌క షాకింగ్ రిప్లై ..

ఇటీవ‌ల ఉద్దేశ‌పూర్వ‌క విమ‌ర్శ‌ల‌కు పెట్టింది పేర‌యిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిపై ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మంత్రి చదువు మీద హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీ హోమియో పతిక్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్ రావు, ఆ కాలేజీ పూర్వ విద్యార్థులు క్లారిటీ ఇచ్చారు. సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో మీడియా తో మాట్లాడిన కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్ …

Read More »

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కల్సిన వంశీధర్ ..

తెలంగాణ రాష్ట్ర యువజన నాయకుడు ,యువనేత గుడి వంశీధర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ను నూతన సవంత్సరం సందర్భంగా కలిశారు.ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి ఈ ఏడాది నూతన సంవత్సర క్యాలెండర్ ను పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిచేత ఆవిష్కరింప చేశారు ..ఈ క్రమంలో పోచంపల్లి వంశీధర్ రెడ్డికి విషెస్ చెప్పి అన్ని శుభాలే …

Read More »

తుంగభద్ర జలాల వాడకంపై కర్ణాటక బృందంతో చర్చలు..

తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ఈ ఏడాది నీటి కొరత తీవ్రంగా ఉన్నందున తమ రాష్ట్రంలో తుంగభద్ర ఆయకట్టును కాపాడుకోవడానికిగా,తాగునీటి అవసరాలకు ఆర్.డి.ఎస్.లో తెలంగాణకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు అనుమతించాలని తెలంగాణా ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు కర్నాటక ఇరిగేషన్ మంత్రి పాటిల్ ఒక వినతిపత్రం సమర్పించారు. గురువారం ఇక్కడ జల్ల సౌధలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. తుంగభద్ర డ్యాం నుంచి తెలంగాణ కు 3.5 టి. ఎం.సి.ల …

Read More »

ఇండస్ట్రీలో ఎవరు తన తండ్రికివ్వని గిఫ్ట్ ను నాగబాబుకిచ్చిన వరుణ్ తేజ్..

టాలీవుడ్ నాగబాబు అంటే తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో అంతగా ఆయన సినిమాలతో ..మెగాస్టార్ బ్రదర్ గా పాపులర్ అయ్యారు .గతంలో మెగస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాగబాబు నిర్మాతగా అరేంజ్ మూవీ వచ్చిన సంగతి తెల్సిందే . ఆ మూవీతో నాగబాబు నిర్మాతగా ఇరవై మూడు కోట్ల రూపాయలు నష్టపోయినట్లు అప్పట్లో ఇండస్ట్రీలో వార్తలు కూడా …

Read More »

ఫ‌లించిన టీఆర్ఎస్ పోరాటం…

హైకోర్టు విభజన కోసం టీఆర్ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న పోరాటం ఫలించింది. కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు హైకోర్టు విభ‌నజ‌కు ఓకే చెప్పి…. భవనాలు పరిశీలించాలంటూ ఉమ్మడి హైకోర్టుకు ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖతో మరో అడుగు ముందుకుపడింది. చంద్రబాబు లేఖతో రంగంలోకి దిగిన అధికారులు తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు కావాల్సిన భవనాల వేటలో పడ్డారు. ఈ మేరకు హైకోర్టు కన్ఫరెన్స్‌ హాల్‌లో ఫుల్ కోర్టు సమావేశం జరిగింది. భవనాల …

Read More »

మంత్రికేటీఆర్ ప‌థ‌కం సూప‌ర్‌…లేఖ రాసిన యువ పారిశ్రామిక‌వేత్త‌..

తెలంగాణ పారిశ్రామిక విధానం అద్భుతమని డెల్ ఎక్సెల్ ఫార్మా సీఈఓ రఘుపతి కందారపు కొనియాడారు. ఈ మేరకు పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు రఘుపతి బుధవారం సందేశం పంపారు. గతంలో వివిధ కంపెనీల్లో పని చేసిన రఘుపతి ప్రస్తుతం సొంతంగా పరిశ్రమను స్థాపించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ప్రభుత్వపరంగా, పారిశ్రామిక విధానం వల్ల తనకు కలిగిన అనుభవాలను మంత్రితో పంచుకున్నారు.తాను గతంలో 15 సంవత్సరాల పాటు అనేక కంపెనీల్లో ఫార్మా రీసెర్చ్ …

Read More »

దేవుడుగా మంత్రి హరీష్ రావు నాకు ప్రాణం పోశారు…

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఒకవైపు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ..మరో వైపు రానున్న ఏడాదిలోనే కోటి ఎకరాలకు సాగునీళ్ళు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణ పనుల సమీక్ష సమావేశాల్లో బిజీబిజీగా ఉంటారు .అయిన కానీ తనకు కష్టం ఉందని సోషల్ మీడియా దగ్గర నుండి ట్విట్టర్ వరకు ..టెక్స్ట్ మెసేజ్ నుండి కాల్ వరకు మాధ్యమం ఏదైనా సరే మంత్రి …

Read More »

సొంత ఊరిలో డిప్యూటీ సీఎం శ్రీ‌హ‌రి చేసిన ప‌నికి ..?

తెలంగాణ విద్యాశాఖా మంత్రి, ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల ప‌లువురు ప్ర‌శంస‌లు గుప్పిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా ప‌రిధిలోకి వ‌చ్చే మంత్రి సొంత ఊరు పర్వతగిరిలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు త‌న సొంత ఖ‌ర్చుల‌తో ఆయ‌న వారం రోజుల్లో కేజీబీవీకి సోలార్ ఫెన్సింగ్, గ్రౌండ్ లెవెలింగ్ తో పాటుగా…కలర్ టీవీ ఇస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సమ‌క్షంలో ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat