Home / Tag Archives: telangana (page 30)

Tag Archives: telangana

తెలంగాణలో భారీగా కరోనా కేసులు

తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,612 కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 11,012 ఉన్నాయి. ఇవాళ 1506 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం 16,287 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇవాళ కరోనాతో 7 మంది మృతిచెందారు.ఇప్పటివరకు 313 మరణాలు సంభవించాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క …

Read More »

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,831 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,733 కి చేరింది . ఇందులో యాక్టివ్ కేసులు 10,644 ఉన్నాయి. ఇవాళ 2078 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇవాళ కరోనాతో 11 మంది మృతిచెందగా, ఇప్పటివరకు 306 మరణాలు సంభవించాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ …

Read More »

తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు…?

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,831 కేసులు నమోదయ్యాయి.రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్ 117, సంగారెడ్డిలో 3కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరీంనగర్ లో 5, మహబూబ్ నగర్ లో 9, గద్వాల్ లో 1, నల్గొండ 9, వరంగల్ (U)లో 9, నిజామాబాద్లో 9,వికారాబాద్ లో 7, మెదక్ లో 20, నారాయణపేటలో 1 గా నమోదయ్యాయి. పెద్దపల్లిలో 9, యాదాద్రి 1, సూర్యాపేటలో 6 మంచిర్యాలలో 20, ఖమ్మంలో 21, …

Read More »

27 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్‌ గణపతి

వినాయక చవితి పండుగ అనగానే హైదరాబాదీలతో పాటు మిగతా ప్రాంతాల వారికి ఖైరతాబాద్‌ గణపతి గుర్తుకు వస్తాడు.  ప్రతి ఏడాది ఈ భారీ వినాయకుడిని  చూసేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపుతుంటారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది 27 అడుగుల ఎత్తులో  ఖైరతాబాద్‌ గణపతిని ప్రతిష్టించాలని గణేష్‌ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. విగ్రహం ఎత్తు 27 అడుగులే కావడంతో పూర్తిగా  మట్టి వినాయకుడిని  ప్రతిష్టించాలని కమిటీ భావిస్తోంది. ఈసారి ధన్వంతరి …

Read More »

వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్షా సమావేశం

వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంత్రి  ఈటల రాజేందర్. TIMS, గాంధీ ఆసుపత్రుల్లో అవసరం అయిన సిబ్బంది నియామక ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుంది. ఇంకా ఎంత మంది అవసరం అవుతుందో ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించిన మంత్రి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి, టర్శరే కేర్ ఆస్పత్రి వరకు అవసరం అయిన పరికరాలు కొనుగోలు పై సమీక్ష చేసిన మంత్రి. ఎక్కడ కొరత లేకుండా …

Read More »

హైదరాబాద్ కేంద్ర సమాచారశాఖలో కరోనా కలకలం…

తెలంగాణలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు. తాజాగా తెలంగాణ హోంశాఖ మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా, ఇప్పుడు కేంద్ర సమాచారశాఖలో కరోనా కలకలం రేగింది. కవాడిగూడలోని సీజీఎస్ టవర్స్ లోని పిఐబి కార్యాలయంలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. అడిషినల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ సహా కొందరు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. దీంతో …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల‌పాటు వ‌ర్షాలు

తెలంగాణ ‌రాష్ట్రంలో రాగ‌ల మూడు రోజుల‌పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్న‌ది. దాని ప్ర‌భావంతో వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించింది. సోమ‌వారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, …

Read More »

ఆర్థిక సంస్కరణలు తప్పా పీవీ ఇంకా ఏమి చేశారంటే..?

దక్షిణ భారత దేశం నుండి తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన పీవీ నరసింహారావు గారు దేశానికి ఏం చేశారు? ఆర్థిక సంస్కరణలు రూపొందించి అమలు చేసారు ఇంతేనా అనుకునే వాళ్ళ కోసం రాస్తున్న ఈ ఆర్టికల్. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ ఎలాంటి విధానాన్ని అనుసరించాలని నెహ్రు లాంటి పెద్దలు ఆలోచన చేసి మిశ్రమ ఆర్థిక విధానాన్ని అనుసరించాలని వ్యూహం రచించారు.. ఇక్కడ మిశ్రమ …

Read More »

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి నిరాడంబరతను ఆదర్శంగా తీసుకోవాలి

సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి శత జయంతి ఉత్సవాలను ఎడాది పొడవునా ఘనంగా జరుపుకోవాలి.. – ఈ ఏడాది పివి నరసింహ రావు శత జయంతి సంవత్సరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది, రాష్ట్ర వ్యాప్తంగా పివి జయంతి ఉత్సవాలు జరుగుతాయి. – అన్ని జిల్లా కేంద్రాలలో విగ్రహాలు కూడా పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. – కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు …

Read More »

పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలి – సీఎం కేసీఆర్

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణశీలి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ఉత్సవాలు నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో గల పీవీ జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ… పీవీ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు అన్నారు. సంస్కరణల లక్ష్యానికి నిలువెత్తు రూపం పీవీ అని కొనియాడారు.  రంగంలో ఉంటే ఆ రంగంలో సంస్కరణలు తెచ్చారు. …

Read More »