Home / Tag Archives: telanganabjp (page 4)

Tag Archives: telanganabjp

మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరికపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలో ఉన్నట్లే బీజేపీలో కూడా గ్రూపులు ఉన్నాయన్నారు. అయితే ఈటలతోపాటు కొందరు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పార్టీలో చోటులేదన్నారు. చేరికలను వ్యతిరేకిస్తే వాళ్లకే నష్టమని రాజాసింగ్ అన్నారు. ఈటల బీజేపీలోకివస్తే …

Read More »

ఆసుపత్రిలో బీజేపీ నేత లక్ష్మణ్

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకొని ఐసోలేషన్లో ఉండాలని లక్ష్మణ్ సూచించారు.

Read More »

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బీజేపీ క్ష‌మాప‌ణ చెప్పాలి : మ‌ంత్రి కేటీఆర్

ఒక‌వైపు రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టు ఉసురు తీసి మ‌రోవైపు ఉత్త‌రాల పేరుతో బీజేపీ డ్రామాల‌కు పాల్ప‌డుతుంద‌ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీఐఆర్ గురించి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అన్నారు. సిగ్గులేకుండా అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బండి సంజయ్ లేఖ ద్వారా బయటపడిందని …

Read More »

ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్. రామచందర్ రావు నామినేషన్ దాఖలు

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,సీఎం కేసీఆర్ కుటుంబం పాలన కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లుందని. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన ఎమ్మెల్సీ   అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే శాసన మండలిలో అన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వరదలపై మూడేళ్ల క్రితమే టీఆర్ఎస్   ప్రభుత్వాన్ని నిలదీశానని వెల్లడించారు.

Read More »

తెలంగాణలో హిందూ రాజ్యం స్థాపిస్తాం -బండి సంజయ్

2023లో తెలంగాణలో హిందూ రాజ్యాన్ని స్థాపిస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ  అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ అన్నారు. భవిష్యత్ లో గోల్కొండ కోటపై ఎగిరేది కాషాయ జెండానేనన్నారు. తెలంగాణలో ఖాసీం రజ్వీ వారసుల రాక్షస పాలన సాగుతుందన్న ఆయన.. హిందువులందరూ ఓటు బ్యాంకుగా మారాలన్నారు. నిఖార్సైన హిందువుననే సీఎం కేసీఆర్ శివాజీ జయంతి వేడుకలు ఎందుకు జరపలేదని ఆయన ప్రశ్నించారు

Read More »

బీజేపీలో పావులు కదుపుతున్న బండి సంజయ్ వర్గం

తెలంగాణ బీజేపీలో ఆధిపత్య రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర బీజేపీ మీద పట్టుకోసం బండి వర్గం – కిషన్ రెడ్డి వర్గం నువ్వా నేనా పావులు కదుపుతున్నారు. తెలంగాణ అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు చేసిన వ్యాఖ్యలు పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలకు అద్దం పడుతోంది. మరోవైపు రాజా సింగ్ బండి సంజయ్ వర్గంలో చేరడంతో చలికాలంలో …

Read More »

రఘునందన్‌పై సంచలన ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్య యత్నం

బీజేపీ నేత, ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌పై సంచలన ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె పటాన్‌ చెరువులోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. తనను లైంగిక వేధించిన రఘునందన్‌రావుపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతోంది. అంతకు ముందు ఆమె సెల్ఫీ వీడియోను తీసుకుంది. 2007లో రఘునందన్‌రావు తనని ఆఫీసుకు …

Read More »

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు-4రౌండ్లో బీజేపీ జోరు

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ శరవేగంగా కొనసాగుతోంది. నాలుగో రౌండ్ కూడా ముగిసింది. వరుసగా నాలుగు రౌండ్లలోనూ బీజేపీయే తన హవాను కొనసాగిస్తోంది. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామంలో బీజేపీ ఆధిక్యంలో ఉండటం విశేషం. ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామమైన పోతారంలో 110 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. కాగా దుబ్బాకలో ఇప్పటి వరకూ దుబ్బాకలో 28,074 ఓట్ల లెక్కింపు పూర్తైంది. 2,684 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కొనసాగుతున్నారు. …

Read More »

సీఎం కేసీఆర్‌ పాలన..బీసీలకు స్వర్ణయుగం: మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్రంలోని బీసీల గురించి కాంగ్రెస్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీలకు యాభైశాతం సీట్లంటూ కాంగ్రెస్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రిజర్వేషన్లపై కోర్టుకు వెళతామనడం.. ఎన్నికల నుంచి కాంగ్రెస్‌ పారిపోయిందనేందుకు నిదర్శనమని చెప్పారు. హైదరాబాద్‌ నిర్వహించిన మీడియా సమావేశంలో తలసాని మాట్లాడారు. కేసీఆర్ పాలన బీసీలకు స్వర్ణయుగమని.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలను నిలబెట్టిన ఘనత తెరాసదేనన్నారు. కుల …

Read More »

తెలంగాణ బీజేపీ కమిటీ ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర బీజేపీ శాఖ కొత్త పదాధికారులను, మోర్చా రాష్ట్ర అధ్యక్షులను నియమించింది. మాజీ ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు వివిధ జిల్లాల బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు జనరల్ సెక్రటరీలను, సెక్రటరీలను నియమించింది. యువ మోర్చాకు భాను ప్రకాశ్, మహిళా మోర్చాకు గీతా మూర్తి కిసాన్ మోర్చాకు శ్రీధర్ రెడ్డితో పాటు ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ మైనార్టీ మోర్చాలకు అధ్యక్షులను నియమించింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat