Home / Tag Archives: telanganagovernament

Tag Archives: telanganagovernament

GHMCలో కరోనా కట్టడీపై ఇంటింటి సర్వే

తెలంగాణలో కొవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిప‌ల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేస్తున్న ఇంటింటి స‌ర్వే బుధ‌వారం కూడా కొన‌సాగింది. జ్వరం, ఇతర కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తుల జాబితాను సిబ్బంది న‌మోదు చేస్తుంది. జీహెచ్‌ఎంసీ, ఆరోగ్య శాఖకు చెందిన క్షేత్రస్థాయి కార్మికులతో కూడిన మొత్తం 707 బృందాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 41,305 ఇండ్ల‌ను సర్వే చేశాయి. కొవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి ఈ బృందాలు 19,090 మందిని బస్తీ …

Read More »

ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల‌కు డ‌బ్బులు

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల‌పై సిద్దిపేట క‌లెక్ట‌రేట్ నుంచి మంత్రి హ‌రీష్ రావు అధికారుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి, అద‌న‌పు క‌లెక్ట‌ర్ ముజ‌మ్మీల్ ఖాన్‌తో పాటు ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసిన అనంత‌రం రైతుల‌కు డ‌బ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ రూ. 26 వేల కోట్లు సిద్ధంగా ఉంచార‌ని తెలిపారు. ధాన్యం …

Read More »

కొత్తూరు మున్సిపాలిటిపై ఎగిరిన గులాబీజెండా

మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఒక్కొక్క‌టిగా వెల్ల‌డి అవుతున్నాయి. ఇప్ప‌టికే న‌కిరేక‌ల్‌, జ‌డ్చ‌ర్ల‌ మున్సిపాలిటీని కైవ‌సం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ తాజాగా రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీని కైవ‌సం చేసుకుంది. కొత్తూరు మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డుల‌కుగాను 7 వార్డుల‌ను కైవ‌సం చేసుకుని గులాబీ జెండా ఎగుర‌వేసింది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. వార్డుల వారీగా గెలుపొందిన అభ్య‌ర్థుల వివ‌రాలిలా ఉన్నాయి. 1వ వార్డు – పి. మాధ‌వి(కాంగ్రెస్‌) 2వ …

Read More »

నలిగంటి ప్రసాద్ కుటుంబానికి అండగా ఉంటా-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

ఖిలా వరంగల్ పడమర కోట 37వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి నలిగంటి అభిలాష్ మరియు నలిగంటి ప్రసాద్,నలిగంటి అభిషేక్ లతో పాటు సుమారు 100మంది తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ మరియు మహాబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయకుల సమక్షంలో తెరాసలో చేరడం జరిగింది.. ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డ, విధ్యావంతురాలు, మరియు కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు అయిన వేల్పుగొండ సువర్ణ-బోగి సురేష్ లను …

Read More »

సైకిల్ పై మంత్రి పువ్వాడ పర్యటన

ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ జిల్లా కలెక్టర్ RV కర్ణన్ , మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతితో కలిసి సైకిల్ పై పర్యటించారు. జడ్పీ సెంటర్, తుమ్మలగడ్డ, బోనకల్ క్రాస్ రోడ్, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, జహీర్ పురా, శ్రీనివాస్ నగర్, కిన్నెరసాని థియేటర్ రోడ్, హర్కర్ బావి సెంటర్, PSR రోడ్, గుంటి మల్లన్న దేవాలయం రోడ్, …

Read More »

హ‌ల్దీ, గ‌జ్వేల్ కాల్వ‌లోకి కాళేశ్వ‌ర జ‌లాలు విడుద‌ల చేసిన సీఎం కేసీఆర్

కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృత‌మైంది. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్‌ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు. హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేశారు. అనంత‌రం మర్కూక్‌ మండలం పాములపర్తి గ్రామంలో కాళేశ్వర జలాలను గజ్వేల్‌ కాల్వలోకి విడుదల చేశారు. నీటి విడుద‌ల సంద‌ర్భంగా …

Read More »

రేపు సిద్దిపేటకు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు. వర్గల్ నవోదయ వద్ద కాల్వలోకి సీఎం నీటిని వదలనున్నారు. సంగారెడ్డి కాల్వకు నీటి విడుదలపై స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More »

భగత్ అఖండ విజయం సాధించడం ఖాయం : తలసాని శ్రీనివాస్ యాదవ్

నాగార్జున సాగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ అఖండ విజయం సాధించడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. భగత్ కు అన్ని వర్గాల మద్ధతు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉన్నత విద్యావంతుడైన భగత్ ను గెలిపించడం వల్ల నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తలసాని మీడియాతో మాట్లాడారు. …

Read More »

టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2 ల‌క్ష‌ల 13 వేల 431 కోట్ల పెట్టుబడులు

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా టీఎస్ ఐపాస్ కింద వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌ల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత గ‌త ఆరు సంవ‌త్స‌రాల్లో టీఎస్ ఐపాస్ కింద 15,326 ప‌రిశ్ర‌మ‌లు ఆమోదం పొందాయ‌న్నారు. ఇందులో ఇప్ప‌టికే 11,954 ప‌రిశ్ర‌మ‌లు త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించాయ‌న్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2 ల‌క్ష‌ల 13 వేల 431 కోట్ల పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించామ‌ని తెలిపారు. కాగా ప్ర‌స్తుతం …

Read More »

న‌ర్సంపేట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు త్వరలోనే భూసేకరణ

తెలంగాణ రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా న‌ర్సంపేట‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అర్బ‌న్ డెవ‌ల‌ప్మెంట్ మినిస్ట‌ర్ కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. సంబంధిత జిల్లా క‌లెక్ట‌ర్ స్పెష‌ల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు కోసం భూముల‌ను గుర్తించారు. ఫుడ్ పార్క్ కోసం వ‌రంగ‌ల్ గ్రామీణ జిల్లాలోని న‌ర్సంపేట గ్రామంలోని స‌ర్వే నంబ‌ర్ 813లోని ప్ర‌భుత్వ అసైన్డ్ భూమికి సంబంధించి 46 ఎక‌రాల 29 గుంట‌ల భూమిని గుర్తించామ‌న్నారు. …

Read More »