Home / Tag Archives: test match (page 4)

Tag Archives: test match

రోహిత్ 400 కొడతాడు

టీమిండియా స్పీడ్ గన్ .. పరుగుల మిషన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా అన్ని పార్మెట్లలో పరుగుల సునామీ కురిపిస్తున్న సంగతి విదితమే. ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ పై ఆసీస్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ”టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టు మ్యాచ్ లో నాలుగు వందల పరుగుల రికార్డును బద్దలు కొడతాడని …

Read More »

ఇది చూస్తే పాకిస్తాన్ ఫీల్డింగ్ కోచ్ ఆత్మహత్య చేసుకుంటాడేమో..!

ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాట్టింగ్ తీసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా ఒక విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. అదేమిటంటే పాకిస్తాన్ ఆటగాడు షాహీన్ షా అఫ్రిది బంతిని బౌండరీ వైపుకు తన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్ 42వ ఓవర్లో డేవిడ్ వార్నర్ డీప్ లెగ్ వైపు …

Read More »

వార్నర్ మరో శతకం..పాక్ బౌలర్స్ కు కష్టమే !

డేవిడ్ వార్నర్ ప్రస్తుతం అతడి ఫామ్ చూస్తుంటే అతడిని ఆపడం కష్టమనే చెప్పాలి. మరోపక్క మొన్న టీ20 మ్యాచ్ లలో కూడా భీభత్సమైన  ఆటను కనపరిచాడు. వరుస హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20 సిరీస్ తరువాత ప్రారంభమైన టెస్ట్ సిరీస్ లో కూడా అదే ఆటను ప్రదర్శిస్తున్నాడు. టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో కూడా అద్భుతమైన బ్యాట్టింగ్ తో ఏకంగా 150పరుగులు సాధించాడు. …

Read More »

టీమిండియా ఘన విజయం..టెస్టు క్రికెట్‌ చరిత్రలోనయా రికార్డు

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈడెన్‌ వేదికగా జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో సైతం ఇన్నింగ్స్‌ను గెలుపును అందుకుంది. బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే పరిమితం చేసిన భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో విజయం​ సాధించింది. ఆదివారం మూడో రోజు ఆటలో బంగ్లాదేశ్‌ గంటలోపే ఇన్నింగ్స్‌ను ముగించింది. ఓవర్‌నైట్‌ …

Read More »

కోహ్లీ రికార్డు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. కలకత్తాలోని ఈడెన్ వేదికగా జరుగుతున్న తొలి పింక్ డే/నైట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ ధాటికి కేవలం 106 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా మూడు వికెట్లను కోల్పోయి 174పరుగులు చేసింది. ఈ క్రమంలో కోహ్లీ శరవేగంగా టెస్టుల్లో 5000పరుగులు చేసిన కెప్టెన్ గా రికార్డును సొంతం …

Read More »

నూరు పరుగులకే దుకాణం మూసేసిన బంగ్లాదేశ్..!

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు ఇండియా, బంగ్లాదేశ్ మధ్యన ప్రారంభమైన రెండో టెస్టులో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎచ్చుకుంది బంగ్లాదేశ్. అందరు అనుకున్నట్టుగానే మొదటి మ్యాచ్ లానే చేతులెత్తేస్తుంది అనుకున్నారు. ఆ విధంగానే బంగ్లా ఆడింది. ముందు దానికన్నా ఈసారి మరింత దారుణంగా కేవలం 106 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇండియన్ బౌలర్స్ ఇశాంత్ శర్మ 5, ఉమేష్ యాదవ్ 3, షమీ 2 వికెట్లు పడగొట్టారు. అయితే …

Read More »

పింక్ బంతి ఎలా తయారు చేస్తారు..?

ఈ రోజు శుక్రవారం భారత్ క్రికెట్ మక్కాగా పేరు గాంచిన కలకత్తా ఈడేన్ మైదానంలో మొదటి సారిగా ప్లడ్ లైట్స్ వెలుతురులో టీమిండియా బంగ్లాదేశ్ జట్లు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సంగతి విదితమే. తొలి పింక్ బంతి టెస్టు మ్యాచ్ లో టీమిండియా విజృంభించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా భారత్ బౌలర్ల ధాటికి లంచ్ బ్రేక్ సమయానికి ఆరు వికెట్లను కోల్పోయి డెబ్బై మూడు పరుగులు చేసింది. …

Read More »

టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుక్కున్న బంగ్లాదేశ్…!

ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో  టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాట్టింగ్ ఎంచ్చుకుంది. ఈ మ్యాచ్ డే/నైట్ మ్యాచ్ కావడంతో ప్రతీఒక్కరికి ఎంతో ఆశక్తికరంగా ఉండి. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే ప్లేయర్స్ పరంగా ఇద్దరినీ మార్చగా అటు ఇండియా మాత్రం ఎటువంటి మార్పు చేయలేదు. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బంగ్లా ఉండి. మరోపక్క ఇండియా మాత్రం ఎంతో ధీమా వ్యక్తం …

Read More »

ఎటాక్ విత్ పింక్…ఫుల్ జోష్ తో పేసర్లు..!

యావత్ భారత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రాబోతుంది. మరికొన్ని గంటల్లో దానికి తెరలేవనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదటిసారి ఇండియాలో లో పింక్ బాల్ ఆట ప్రారంభం కానుంది. అంటే డే/నైట్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్రౌండ్ మొత్తం కలకలలాడిపోతుంది. ఇంక మ్యాచ్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో మీ ఊహలికే వదిలేస్తున్న. ఈ మేరకు భారత ఆటగాళ్ళు సర్వం సిద్ధంగా ఉన్నారు. …

Read More »

ఈ ఉదయం బంగ్లాకే అనుకూలం..కోహ్లి సున్నాకే పరిమితం !

86/1 ఓవర్నేట్ స్కోర్ తో రెండోరోజు ఆట ప్రారంభించిన టీమిండియా పుజారా, మయాంక్ అగర్వాల్ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. అనంతరం పుజారా ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ కోహ్లిపైనే అందరూ ఆసలు పెట్టుకున్నారు. అయితే అందరి ఆశలను తలకిందులు చేసి వచ్చిన రెండో బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో యావత్ అభిమానులు ఒక్కసారిగా ముగాబోయారు. ప్రస్తుతం మయాంక్ చక్కని ఆటతో స్కోర్ ను ముందుకు నడిపిస్తున్నాడు. మరో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat