Home / Tag Archives: test series (page 7)

Tag Archives: test series

యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం

యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 82/4తో ఐదోరోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ డ్రా కోసం తీవ్రంగా పోరాడింది. బట్లర్ 207 బంతులాడి కేవలం 26 రన్స్ చేసి ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. అయితే చివరికి అతడు కూడా ఔట్ కావడంతో ఇంగ్లాండ్ ఓటమి ఖరారైంది. దీంతో 5 టెస్టుల సిరీస్లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో …

Read More »

 భార‌త్ – ఇంగ్లండ్ చివ‌రి టెస్టు వాయిదా

 భార‌త్ – ఇంగ్లండ్ చివ‌రి టెస్టు వాయిదా ప‌డింది. టెస్టు మ్యాచ్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది. భార‌త క్రికెట్ జ‌ట్టు శిక్ష‌ణ సిబ్బందికి క‌రోనా సోక‌డంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మ్యాచ్‌ను వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ఆట‌గాళ్ల‌తో పాటు జ‌ట్టు సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మొత్తం క‌రోనా ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వ‌చ్చాకే మ్యాచ్‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది.

Read More »

టీమ్‌ఇండియా మరో అద్భుత విజయం

పనైపోయిందన్న ప్రతీసారి తిరిగి పుంజుకుని సత్తాచాటడాన్ని అలవాటుగా మార్చుకున్న టీమ్‌ఇండియా మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లార్డ్స్‌లో అద్వితీయ విజయం తర్వాత.. లీడ్స్‌లో ఇన్నింగ్స్‌ పరాజయం చవిచూసిన భారత జట్టు.. ఓవల్‌లో గోడకు కొట్టిన బంతిలా విజృంభించింది. బ్యాట్స్‌మెన్‌ ప్రతాపానికి.. బౌలర్ల సహకారం తోడవడంతో సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో కోహ్లీసేన 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో …

Read More »

రాజకీయాల్లోకి సౌరవ్ గంగూలీ..?

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని గద్దె దించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్న బీజేపీ నాయకత్వం.. ఆమెకు ధీటైన వ్యక్తిని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ సరైన వ్యక్తి అని భావిస్తూ ప్రయత్నాలు వేగవంతం చేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అటు దాదా కూడా “ఏం జరుగుతుందో చూద్దాం. నా జీవితం గతంలో ఎన్నో అనూహ్య మలుపులు తీసుకుంది’ అని అన్నాడు తప్ప రాజకీయాల్లోకి …

Read More »

రిషబ్ పంత్ అరుదైన రికార్డు

ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గవ టెస్టులో అద్భుత సెంచరీతో అదరగొట్టిన యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్,, అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా భారత్ లో సెంచరీ సాధించిన రెండవ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఘనత సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా లెజండరీ కీపర్ ఆడం గిల్ క్రిస్ట్ సరసన నిలిచాడు. గతంలోనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో సెంచరీ చేసిన పంత్.. తాజాగా అహ్మదాబాద్ లో సూపర్బ్ …

Read More »

30 పరుగులకే ఆ జుట్టు 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

టీమిండియాతో అహ్మదాబాద్ లో జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు కష్టాలు తప్పడం లేదు. 30 పరుగులకే ఆ జుట్టు 3 వికెట్లు కోల్పోయింది. సిబ్లీ (2), క్రాలే (9)ను అక్షర్ పటేల్ పెవీలియన్‌కు పంపగా.. రూట్ (5)ను సిరాజ్ ఔట్ చేశాడు. మూడో టెస్టు తరహాలోనే ఈ టెస్టు కోసం కూడా పిచన్ను స్పిన్ కు అనుకూలంగా తయారుచేయించినట్లు కన్పిస్తోంది

Read More »

ధోనీ రికార్డును విరాట్ బద్దలు కొడతాడా..?

టీమిండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు అత్యధికంగా 60 టెస్టులకు కెప్టెన్ గా ఉండగా నాలుగో టెస్టుతో విరాట్ దీన్ని సమం చేస్తాడు. మరో 17 రన్స్ చేస్తే కెప్టెన్ గా 12వేల రన్స్ చేసిన ఘనత పొందుతాడు. ఇతడి కంటే ముందు పాంటింగ్, గ్రేమ్ స్మిత్ ఉన్నారు. ఈ టెస్టులో సెంచరీ చేస్తే అన్ని ఫార్మాట్లలో కలిపి అధిక సెంచరీలు చేసిన పాంటింగ్ (41)ని …

Read More »

టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్

ఇంగ్లండ్ తో జరగనున్న లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ముంగిట భారత్ కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ట్రీత్ బుమ్రా.. వ్యక్తిగత కారణాలతో కొద్దిరోజులు జట్టుకు దూరంగా ఉండనున్నాడట. దీంతో మార్చి 12 నుంచి ఇంగ్లండ్తో జరిగే 5 టీ20ల సిరీస్ సహా మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే 3 వన్డేలకు అందుబాటులో ఉండడని సమాచారం. ఇప్పటికే అహ్మదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకూ బుమ్రా …

Read More »

TOP -10 లో రోహిత్ శర్మ

స్వదేశంలో ఇంగ్లాండ్ సిరీస్ లో అదరగొడుతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టుల్లో కెరీర్లోనే బెస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు. తాజాగా ప్రకటించిన ICC ర్యాంకింగ్స్ లో 8వ స్థానానికి ఎగబాకాడు. హిట్ మ్యాన్ కు 742 పాయింట్లు ఉండగా విరాట్ 836 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. పూజారా 10వ ర్యాంకులో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలర్లలో అశ్విన్ మూడో ర్యాంకులో ఉండగా, బుమ్రా 9వ స్థానంలో నిలిచాడు.

Read More »

ధోనీ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టుల్లో స్వదేశంలో టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన నాయకుడిగా ఘనత సాధించాడు. ధోనీ స్వదేశంలో 30 టెస్టులకు సారథ్యం వహించి 21 మ్యాచులు గెలిపించగా, కోహ్లి 29 మ్యాచుల్లో 22 మ్యాచులను గెలిపించాడు అజాహరుద్దీన్ 20 మ్యాచుల్లో 13 విజయాలను సాధించాడు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat