Home / Tag Archives: thub

Tag Archives: thub

మరోసారి సత్తా చాటిన హైదరాబాద్ 

 నిరుద్యోగ యువతకు ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్  మరోసారి సత్తా చాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర 2022-23 తొలి త్రైమాసికంలో అత్యధిక ఐటీ ఉద్యోగాలు కల్పించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని మెట్రో నగరాల్లో ఈఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో కొత్తగా 4.5లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు లభించగా ఇందులో అత్య ధికంగా 1,53,000 నియామకాల్లో ప్రథమ స్థానంలో  హైదరాబాద్  నిలిచిందని ‘క్వెస్ ఐటీ …

Read More »

తెలంగాణకు ఏడేళ్లలో రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు

తెలంగాణ పెట్టుబడుల ఆకర్షణలో దూసుకెళ్తాందని MSME ఎక్స్ ఫోర్ట్ కౌన్సిల్, బిల్ మార్ట్ ఫిస్టాక్ సంయుక్త అధ్యయనంలో తేలింది. 2014లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం, టీఎస్ ఐపాస్ అమలుతో ఏడేళ్లలో రాష్ట్రానికి రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. వీటి వల్ల ఏడేళ్లలో 5 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయని తెలిపింది. 2021-22లో తెలంగాణ రూ. 11,964 కోట్ల విలువైన …

Read More »

యువత కోసం వై-హబ్‌ – మంత్రి కేటీఆర్‌

యువత కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్‌ సెంటర్‌ వై-హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. యువ ఆవిష్కర్తలను గుర్తించి.. వారిని ఔత్సాహక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు. ఆవిష్కరణలు, సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. సోమవారం తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ ముగింపు కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన వివిధ ఆవిష్కరణలను మంత్రి పరిశీలించి, వాటి …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కు

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కును మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ గేట్‌ వే పేరిట 10 ఎకరాల్లో రూ.వంద కోట్లతో నిర్మించనున్నారు. దాదాపు వంద సంస్థలకు కేటాయించనున్నారు. ఈ పార్కు ద్వారా 50వేల మందికిపైగా ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజైన 17న దీనికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్‌కు నలువైపులా ఐటీ అభివృద్ధిలో …

Read More »

స్టార్టప్లకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం

స్టార్టప్లకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానంగా నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 400 స్టార్పలు పని చేస్తున్నాయని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. ప్రభుత్వం స్టార్ట్ సేవలను వినియోగించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. అదే విధంగా కంపెనీలు కూడా స్టార్టీల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఔత్సాహికులను ప్రోత్సహించాలన్నారు.

Read More »

ఐటీ నియామకాల్లో హైదరాబాద్‌ కు రెండోస్థానం

ఐటీ ఉద్యోగం కావాలంటే గతంలో టెకీలు బెంగళూరు, పుణె, చెన్నై, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్సీఆర్‌), ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐటీ శిక్షణతోపాటు నియామకాల్లోనూ హైదరాబాద్‌ గణనీయ అభివృద్ధి సాధించింది. కరోనా వల్ల తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశంలో ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్యకాలంలో జరిగిన ఐటీ ఉద్యోగుల నియామకాల్లో హైదరాబాద్‌, పుణె నగరాలు చెరో 18 శాతంతో …

Read More »

ఖమ్మంలో రెండో ఐటీ టవర్‌ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్

తెలంగాణలో ఖమ్మం జిల్లాలో రెండో ఐటీ టవర్‌ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.ఈ మేరకు మంగళవారం పరిపాలన అనుమతులు జారీ చేసింది. రూ.36కోట్ల వ్యయంతో 55వేల చదరపు అడుగుల్లో టవర్‌ను నిర్మించనున్నారు. ప్రత్యక్షంగా 570 మంది ఒకేసారి పని చేసుకునేలా సువిశాలమైన భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఖమ్మంలోని ఇల్లందు సర్కిల్ వద్ద ప్రస్తుతం ఐటీ హబ్-1 ఇప్పటికే ప్రారంభించగా.. సేవలు నిర్విరామంగా సాగుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్‌ కృషితో తాజాగా …

Read More »

వీ-హ‌బ్’ దేశానికే రోల్ మోడ‌ల్ : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని ఐటీసీ కాక‌తీయ‌లో అప్‌స‌ర్జ్ పేరుతో ప్రీ ఇంక్యూబేష‌న్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆస్ర్టేలియా భాగ‌స్వామ్యంతో అప్‌స‌ర్జ్ కార్య‌క్ర‌మాన్ని వీ-హ‌బ్ నిర్వ‌హిస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, భార‌త్‌లోని ఆస్ర్టేలియా హైక‌మిష‌న‌ర్ హెచ్ఈ బారీ ఓ ఫ‌ర్రెల్, సౌత్ ఇండియాలోని ఆస్ర్టేలియా కాన్సూల్ జ‌న‌ర‌ల్ సారా కిర్ల్యూ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూడేండ్ల క్రితం ప్రారంభ‌మైన వీ-హ‌బ్ దేశానికే రోల్‌మోడ‌ల్‌గా నిలిచింద‌న్నారు. వీ-హ‌బ్‌తో …

Read More »

ఖమ్మంలో ఐటీ టవర్

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఐటీ పరిశ్రమ క్రమంగా జిల్లాలకు విస్తరిస్తున్నది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ఐటీ హబ్‌లో భాగంగా అత్యాధునిక హంగులతో ఈ ఐటీ సౌధాన్ని నిర్మించారు. 42 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఐదు అంతస్థుల్లో ఉన్న ఈ టవర్‌ను రూ.27 కోట్ల …

Read More »

సిద్దిపేట జిల్లాకు ఐటీ టవర్

సిద్దిపేట జిల్లాకు రాష్ర్ట ప్ర‌భుత్వం ఐటీ ట‌వ‌ర్‌ను మంజూరు చేసింది. ఈ మేర‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం పరిపాల‌న అనుమ‌తులు మంజూరు చేసింది. రూ. 45 కోట్ల‌తో కొండ‌పాక మండ‌లం దుద్దెడ గ్రామం వ‌ద్ద ఈ ఐటీ ట‌వ‌ర్‌ను నిర్మించ‌నున్నారు. ఎల్వీ ప్ర‌సాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌, టూరిజం హోట‌ల్ మ‌ధ్య‌లో రాజీవ్ ర‌హ‌దారిని ఆనుకుని ఉన్న 60 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నిర్మించ‌నున్నారు. మంత్రి హ‌రీష్ రావు హ‌ర్షం సిద్దిపేట …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat