Home / Tag Archives: trs (page 160)

Tag Archives: trs

మేడారం సమ్మక్క-సారక్క జాతర పై రివ్యూ మీటింగ్

వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేది నుండి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే జన జాతరను కుంభమేళను తలపించే విధాలుగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూఈ జాతరకు ఎంతో మహోన్నత చరిత్ర కలిగి, రెండు సంవత్సరాలకు ఒక సారి నిర్వహించే సమ్మక్క- సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద …

Read More »

మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు

బాగా చదవండి. బాగా ఆడండి. సోషల్ మీడియా బారిన పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. సిద్ధిపేట జిల్లా నుంచి రాష్ట్ర క్రీడాకారులుగా ఎదగాలని మాజీ మంత్రి హరీశ్ రావు క్రీడాకారులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట స్టేడియంలో గురువారం ఉదయం జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 6వ జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికల టోర్నమెంట్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్ రావు …

Read More »

శ్రీహిత పై అత్యాచారం , హత్య చేసిన ప్రవీణ్ కు ఉరి శిక్ష

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ అర్భన్ పరిధిలో   డాబాపై తల్లి పక్కన నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసిపాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో కోర్టు తుది తీర్పును వెలువరించింది వరంగల్‌కు చెందిన తొమ్మిది నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం ఇటు తెలంగాణ అటు ఏపీ  రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ప్రవీణ్‌కు మరణశిక్ష విధించాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్తకంఠంతో కోరారు. చివరకు ప్రవీణ్‌కు వరంగల్ …

Read More »

తెలంగాణ గడ్డ మిమ్మల్ని ఎప్పటికి మరిచిపోదు చిన్నమ్మ

బీజేపీ అగ్రనేత, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్(67) కన్నుమూశారు. గుండెపోటుకు గురవడంతో చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే అప్పట్లో తెలంగాణ మలిదశ పోరాటంలో భాగంగా ‘‘తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్లుగా ప్రసవ వేదన చెందుతోంది. తల్లి గర్భం నుంచి తెలంగాణ బయటకు వచ్చేందుకు నానా యాతన పడుతోంది. ఆ తల్లి పడుతున్న వేదనను …

Read More »

సుష్మా మృతి పట్ల కేటీఆర్ సంతాపం

దేశ రాజధాని మహానగరం ఢిల్లీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,బీజేపీ సీనియర్ మహిళా నేత ,కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన సంగతి విదితమే. సుష్మా మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో యువనేత కేటీఆర్ తన అధికారక ట్విట్టర్ లో స్పందిస్తూ.. సుష్మా స్వరాజ్‌తో …

Read More »

ఎవరూ ఊహించని ఘనత ఇది

కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ” మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరి నది సజీవంగా ఉందని, గోదావరి అద్భుత జీవనదిని సాక్షాత్కరింపజేస్తోందని  అన్నారు. సజీవ గోదావరిని అందించిన నీటిపారుదల శాఖ అధికారులకు సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలియజేశారు. గోదావరి నదిలో దాదాపు 100 టీఎంసీల నీరు 250 కిలోమీటర్ల మేర నిలిచింది. ఎవరూ ఊహించని ఘనత ఇది. అనుకున్న దాని …

Read More »

లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనలో భాగంగా ధర్మపురి చేరుకున్నారు. ధర్మపురి లక్ష్మినరసింహాస్వామి ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్‌ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు సంజయ్‌ కుమార్‌, విద్యాసాగర్‌ రావు, సుంకె రవికుమార్‌, ఎంపీలు సంతోష్‌ కుమార్‌, బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని, పలువురు నేతలు ఉన్నారు.

Read More »

ప్రధమ స్థానంలో సికింద్రాబాద్

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ తెరాస సభ్యత్వ నమోదు సభ మంగళవారం సితఫల్ మండి లో కోలాహలంగా జరిగింది. ఉపసభాపతి పద్మారావు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా మంత్రులు మహమూద్ అలీ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పాల్గొన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ గారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో పద్మారావు గౌడ్ గారి పాత్ర కీలకమైనదని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి …

Read More »

తెలంగాణ ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్

జీవితం అంతా కూడా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్ గారు అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. ఆచార్య జయశంకర్ గారి 85వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళ్ళు అర్పించారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయన టి ఆర్ ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ గారికి కి …

Read More »

జయశంకర్ సార్ జయంతికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి

తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు.ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో ప్రో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారులకు,తెలంగాణ సమాజానికి ఆయన జీవితం ఆదర్శం.. సార్ కలలు నెరవేర్చేదిశగానే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat