Home / Tag Archives: trs (page 170)

Tag Archives: trs

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..!

తెలంగాణలో ఇప్పుడు మిషన్ భగీరథనే స్టార్ పెర్ఫార్మర్ అని ప్రశంసించారు సి.ఎం.ఓ, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 55 లక్షలకు పైగా ఇండ్లకు శుద్ది చేసిన నీటిని నల్లాలతో సరాఫరా చేయడం లేదన్నారు. ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన స్మితా సబర్వాల్, ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. …

Read More »

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు బిగ్ బి ఫిదా..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌ నగర ట్రాఫిక్‌ పోలీసులకు బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు సరికొత్త సిగ్నలింగ్ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలో పలుచోట్ల ఉన్న కూడళ్లల్లో జీబ్రా క్రాసింగ్స్ వద్ద పలు రంగులు మారే ఎల్ఈడీ లైట్లను అమర్చారు. దీంతో సిగ్నల్స్ దగ్గర రెడ్ సిగ్నల్ పడేలోపు …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో “ఇంజినీరింగ్”ఫీజులు ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాష్ట్రంలో 103ఇంజినీరింగ్ కాలేజీలకు పూర్తిస్థాయి ఫీజులు ఖరారు అయ్యాయి. మిగతా 88కాలేజీల్లో 15నుంచి 20శాతం ఫీజులను పెంచింది సర్కారు. రూ.50వేల కంటే ఎక్కువ ఉన్న కాలేజీల్లో 15శాతం పెంచారు. 50వేల కంటే తక్కువగా ఉన్న కాలేజీల్లో 20శాతం పెంచారు. అయితే ప్రస్తుతం తెలంగాణ సర్కారు పెంచిన ఫీజులతో రాష్ట్రంలోని 22ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజు …

Read More »

ఎంపీ రేవంత్ కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీకి రాజీనామా చేసిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి నక్కతోక తొక్కబోతున్నాడా..?. ఇప్పటికే గతేడాది జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి రేవంత్ రెడ్డి ఓటమి పాలైన సంగతి విదితమే. అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటి చేసి టీఆర్ఎస్ అభ్యర్థి …

Read More »

పార్లమెంట్ ఆవరణలోనే విమర్శలు గుప్పించిన విజయసాయి.. ఏ పోరాటానికైనా సిద్ధమని ప్రకటన

ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే లభించింది. ఏపీకి సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు గురించి ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ తెలుగు ప్రజలకు నిరాశను మిగిల్చింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పెదవి విరిచారు. …

Read More »

దేశ వ్యాప్తంగా “తెలంగాణ”రాష్ట్ర పథకం..!

యావత్తు దేశమంతా ఎంతో అసక్తితో పార్లమెంట్ సమావేశాలను గమనిస్తోంది. ఎందుకంటే దాదాపు ఆరు దశాబ్ధాల తర్వాత తొలిసారిగా ఒక మహిళా ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర బడ్జెటును పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ”మరో ఐదేళ్లలోపు అంటే 2024లోపు దేశంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని”ఆమె ప్రకటించారు. దీనికి జల్ జీవన్ మిషన్ అనే ప్రాజెక్టు పేర …

Read More »

బ్యాలెట్ ద్వారా మున్సిపల్ ఎన్నికలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం 131 మున్సిపాలిటీల కమిషనర్లు, సీడీఎంఏ అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ తో పాటు పలు కార్పొరేషన్లలోఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా..వచ్చే మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్  పద్దతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈవీఎంలు సరిపడా లేకపోవడం, సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో బ్యాలెట్ …

Read More »

AP 24X7 ఛానెల్ సీఈఓ వెంకటకృష్ణపై పోలీసులకు పిర్యాదు.

AP 24X7 ఛానెల్ సీఈఓ పర్వతనేని వెంకటకృష్ణ చౌదరిపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు అందింది. ఇటీవల ఒక రోజు ఏపీ 24X7 ఛానెల్లో జరిగిన ఒక చర్చ కార్యక్ర్తమంలో వెంకటకృష్ణ చౌదరి మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రంలో పెళ్ళిళ్ల సమయంలో ఆడబిడ్డకు ఒడిబియ్యం కట్టడం వెనక అసలు ముఖ్య ఉద్ధేశ్యం ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు బియ్యం వలన వచ్చే అన్నం …

Read More »

అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రులు అల్లోల‌, త‌లసాని

ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ జగదాంబిక మహాకాళి బోనాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌజ్‌ చౌరస్తా నుంచి ప్రారంభ‌మైన‌ బోనాల ఊరేగింపు లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, సినీమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ పాల్గొన్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయం ఈవో మహేందర్‌కుమార్ , బోనాల ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌ గోపిరెడ్డి …

Read More »

చింతమడక సర్పంచ్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ త్వరలోనే తన స్వగ్రామమైన సిద్దిపేట రూరల్‌ మండలంలోని చింతమడకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చింతమడక సర్పంచ్‌ హంసకేతన్‌ రెడ్డికి కేసీఆర్‌ ఇవాళ మధ్యాహ్నం ఫోన్‌ చేశారు. గ్రామంలోని సమస్యలన్నింటిపై నివేదిక రూపొందించాలని సర్పంచ్‌కు సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా సూచించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని సర్పంచ్‌తో కేసీఆర్‌ అన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat