Home / Tag Archives: trs (page 229)

Tag Archives: trs

కాంగ్రెస్ పార్టీ నేతలంతా నాకు అన్న తమ్ముళ్ళు..

టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో మూడు జిల్లాల నుండి వచ్చిన పీకే అభిమానులు ,జనసేన పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు .ఈ సమావేశం సందర్భంగా జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ,పవన్ చేపట్టనున్న ప్రజాయాత్ర రూట్ మ్యాప్ ,పార్టీ బలోపేతం లాంటి పలు అంశాల గురించి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలతో ,కార్యకర్తలతో …

Read More »

మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది.అందులో భాగంగా ఉద్యమ నేత ,రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఒకవైపు రాష్ట్ర వైద్య రంగాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో …

Read More »

రెండు రాష్ట్రాల‌కూ.. సీఎం అవుతాడ‌ట‌..!!

అవును, అత‌ను రెండు రాష్ట్రాల‌కు సీఎం అవుతాడ‌ట‌. అయితే, ఇప్ప‌ట‌కే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అత‌ను అన్న ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయాల్లో పెను దుమారాన్నే రేపుతున్నాయి. ఇంత‌కీ రెండు రాష్ట్రాల‌కు సీఎం అవ‌తాన‌న్న ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నుకుంటున్నారా..? అత‌నే, మ‌న జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్. అయితే, టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత …

Read More »

ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ లకు చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు.అందులో భాగంగా ఇటివల ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ సీనియర్ మంత్రి ఉమామాధవరెడ్డి తన తనయుడు సందీప్ రెడ్డితో సహా భారీ స్థాయిలో టీఆర్ఎస్ గూటికి చేరారు. తాజాగా …

Read More »

మీతో కల్సి ఉన్న మాకు క్షోభని మిగిలిచ్చాయి . బాబుకు సామాన్యుడు లేఖ..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పార్క్ హయత్ లో చేసిన వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి అని అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే .బాబు మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సోషల్ మీడియాకి చెందిన ఒక నెటిజన్ బాబు మీకు బాధ కల్గిస్తే మీతో అరవై ఏండ్లు కల్సి ఉండటం వలన ..మీరు దోచుకోవడం వలన …

Read More »

మోదీజీ భ‌క్తుడి మీడియా వ‌న్ సైడ్‌ స‌ర్వేలో.. తెల్ల‌మొహం వేసిన చంద్ర‌బాబు..!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలుడిగా, ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ప్రియ‌మైన భ‌క్తుడిగా అర్న‌బ్ గోస్వామి త‌న‌దైన ముద్ర‌ను వేసుకున్నారు. ఇక ఆయ‌న టైమ్స్ నౌలో వ‌ర్క్ చేస్తున్న రోజుల్లోనే మోదీతో చేసిన ఇంట్ర‌ర్వ్యూలో త‌న‌కున్న న్యూట్ర‌ల్ ఇమేజ్‌ని పోగొట్టుకొని మోదీ గ్యాంగ్‌లో త‌నుకూడా ఒక‌డ‌ని సంఖేతాలు పంపించారు. ఇక ఆ తర్వాత జ‌రిగిన ప‌రిణామాలు.. అర్న‌బ్ టైమ్స్‌ను వదిలిరావడం.. సొంతంగా రిప‌బ్లిక్‌ చానల్ పెట్టుకోవడం జరిగింది. అయితే …

Read More »

చంద్రబాబు షాకింగ్ కామెంట్స్….

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న గురువారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో జరిగిన ఇండియా టుడే 2018 కాంక్లేవ్ సౌత్ సదస్సుకు ముఖ్యాతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో రాజ్ దీప్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగర అభివృద్ధి గురించి సంధించిన …

Read More »

తెలంగాణ‌కు గుజరాతీ పాఠాలు ఏం అక్క‌ర్లేదు…

గుజరాత్ రాష్ట్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌మేవాని కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌లాగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేత‌, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై జిగ్నేశ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. జిగ్నేశ్‌కు సీఎం కేసీఆర్‌ను విమర్శించేస్థాయి లేదని చెప్పారు. దళిత ఉద్యమాన్ని తాకట్టుపెట్టి ఎమ్మెల్యే అయ్యావంటూ మేవానిపై విమర్శలు గుప్పించారు.తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్న గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని వ్యాఖ్యలను …

Read More »

గ‌ల్ఫ్ కార్మికులు..ఉద్య‌మ‌కారుల‌కు కేసీఆర్ తీపిక‌బురు…

తెలంగాణ ఉద్య‌మ‌కారులు, పొట్ట చేత ప‌ట్టుకొని విదేశాల‌కు వెళ్లిన వారికి తెలంగాణ సీఎం కేసీఆర్ తీపిక‌బురు తెలిపారు. తెలంగాణ ఎన్నారై పాలసీని రూపొందిస్తున్నామని, త్వరలోనే అది అమలులోకి వస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నారై పాలసీతో గల్ఫ్‌ బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 1969 తెలంగాణ ఉద్యమకారులను త్వరలోనే సమున్నతంగా గౌరవించుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే కొంతమందికి సహాయం చేశామన్నారు. హైదరాబాద్ లో జలదృశ్యం పక్కన 1969 ఉద్యమ …

Read More »

జపాన్‌లో కేటీఆర్‌…తెలంగాణ‌ను ప్ర‌శంసించిన సుజుకీ చైర్మ‌న్‌…

జపాన్ పర్యటనలో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి కే తార‌క రామారావు బృందం రెండోరోజు పలువురు ప్రముఖ పెట్టుబడిదారులు, జపాన్ లోని షిజుఒక రాష్ట్ర పరిపాలనాధికారులను కలిసారు. ఉదయం మంత్రి కే తార‌క‌రామారావు సుజుకి మెటార్స్ కార్పోరేషన్ చైర్మన్ ఒసాము సుజికితో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ర్టం అటోమోబైల్ రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగా పరిగణిస్తుందని, ఈ రంగంలో రాష్ర్టంలో ఉన్న పెట్టుబడులను మంత్రి సుజుకి చైర్మన్ కు వివరించారు. ముఖ్యంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat