Home / Tag Archives: trs (page 233)

Tag Archives: trs

పలు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందిబి .

తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది.అందులో భాగంగా రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం లింగంపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లింగమ్మకు ఏడు వందల నలబై ఏడు ఓట్లు పోలవడంతో తన సమీప అభ్యర్థిపై నాలుగు వందల యాబై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఇక రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జన్వాడ ఎంపీటీసీ …

Read More »

మాజీ మంత్రి జానారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ..

తెలంగాణ రాష్ట్ర మాజీ సీనియర్ మంత్రి ,సీఎల్పీ నేత జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజక వర్గం నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తలిగింది .నియోజక వర్గంలో నిడమనూర్ మండలంలో ఎర్రబెల్లి ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘనవిజయం సాధించారు . అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తన సమీప టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థిపై ఐదు …

Read More »

మరో సారి మంత్రి కేటీఆర్ ఔదార్యం -దళిత యువకుడి జీవితంలో వెలుగులు …

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఒకవైపు అధికారక కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు తన దృష్టికి వచ్చిన సామాన్యుల కష్టాలను తీర్చడంలో ముందుంటారు.నిత్యం ఎన్నో అధికారక సమీక్ష సమావేశాలతో తీరకలేకుండా ఉన్న కానీ సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో అందరికి అందుబాటులో ఉంటారు మంత్రి కేటీఆర్ .తాజాగా ప్రపంచాన్ని జయించే ఆత్మవిశ్వాసం ముందు …

Read More »

జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటిసారి- ఆదర్శంగా నిలిచిన హైదరాబాద్ మేయర్ ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు .శుక్రవారం నగర మేయర్ బొంతు రామ్మోహన్ నగరంలో ఖైరతాబాద్ ప్లై ఓవర్ మీదుగా తన కాన్వాయ్ లో వెళ్ళుతున్నారు .ఆ సమయంలో ఒక యువకుడు ప్రమాదం జరిగి ఫుట్ పాత్ పై కూర్చొని ఇబ్బంది పడుతున్న సంఘటనను చూశారు. అంతే వెంటనే తన కాన్వాయ్ ను అపించేసి వాహనం దిగాడు మేయర్ ..దిగడంతోనే మేయర్ …

Read More »

ఖమ్మం జిల్లా జక్కేపల్లి ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం..

తెలంగాణ రాష్ట్రంలో  ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జక్కేపల్లి ఎంపీటీసీ  స్థానాన్ని అధికార పార్టీ టీఆర్ఎస్  కైవసం చేసుకుంది. తన సమీప ప్రత్యర్ధి సీపీఐ(ఎం)  పై 227 ఆధిక్యంతో గెలుపొందింది.అధికార పార్టీ గెలుపుపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. కార్యకర్తలు కుంకుమ గులాలు చల్లుకుని సంబురాలు జరుపు కుంటున్నారు. ఓట్ల లెక్కింపు ఇలా… జక్కేపల్లి బూత్ నెం..1 మొత్తం పోలైనవి…. 590 సీపీఐ(ఎం)- 193 టీఆర్ఎస్ – …

Read More »

మంత్రి కేటీఆర్ చొరవతో కలను సాకారం చేసుకున్న దళిత యువకుడు…

ఆత్మ విశ్వాసం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. పట్టుదలకు పేదరికం అడ్డురాలేదు. జీవితాన్ని మార్చుకోవాలన్న కసికి విధి సలామ్ చేసింది. అందుకే అటెండర్ గా ఉన్న పిట్ల నర్సింహులు అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడానికి అర్హత సాధించాడు. యువతకు ఐకాన్ గా ఉన్న మంత్రి కేటీఆర్ కే స్పూర్తిగా నిలిచాడు. చేసే చిన్న సహాయం పెద్ద విజయంగా మారితే కలిగే తృప్తి మాటల్లో చెప్పలేనిది. అలాంటి సంతోషాన్ని మంత్రి కె.తారకరామారావు కు కలిగించాడు …

Read More »

అలా చేస్తే కాంగ్రెస్ గాలిలో కొట్టుకుపోతుంది-మంత్రి హ‌రీశ్‌

డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో రాష్ట్ర భారీ నీటిపారుద‌ల, శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖా మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు కీల‌క ప్ర‌సంగం చేశారు. “మీరంతా కలిసి ఉంటే కాంగ్రెస్ గాలిలో కొట్టుకుపోతుంది. టీఆరెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో,సమిష్టిగా పని చేయాలి.ఐకమత్యం అవసరం.అందరూ కలిసి పని చేయాలి. ఇదే స్ఫూర్తి ఇకముందుకూడాకొనసాగించాలి.నాకెలాంటి అనుమానం లేదు. డోర్నకల్ నియోజకవర్గంలో లక్ష మెజారిటీ మనకొస్తుంది` అని మంత్రి హ‌రీశ్ రావు ధీమా వ్య‌క్తం చేశారు. `కాళేశ్వరం పూర్తి …

Read More »

మ‌ళ్లీ అబ‌ద్దాలు చెప్పిన రేవంత్‌…

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ రంగానికి సంబంధించి కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌రెడ్డి  మరోమారు ఎలాంటి ఆధారాలు లేకుండా అమరవీరుల సాక్షిగా పచ్చి అబద్దాల పురాణం విప్పి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసిండని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన ఎమ్మెల్సీ టీ. భానుప్రసాద్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజులతో కలిసి మాట్లాడుతూ అమరవీరుల స్థూపం వద్ద కూర్చొని పోతురాజు విన్యాసాలతో డ్రామాలు చేసి అమరవీరుల …

Read More »

మంత్రి కేటీఆర్ తో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ….

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావుతో హైదరాబాద్ లో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ సమావేశమయ్యారు. తెలంగాణ, యునైటెడ్ కింగ్ డమ్ మధ్య వాణిజ్య అభివృద్ధి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. అలాగే, వచ్చే నెలలో బ్రిటన్ నుంచి హెల్త్, క్రియేటివ్, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం హైదరాబాద్ రానున్నట్టు ఆండ్రూ మంత్రి కేటీఆర్ కు …

Read More »

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టాలి..

తెలంగాణ రాష్ట్ర ఐటీ, గనుల శాఖ మంత్రి కేటీ రామ రావు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, గనులు, ఐటీ శాఖ అధికారులతో ఈ రోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులతో చర్చించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమాలు అరికట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్లు, డాటా అనలిటిక్స్‌ల సాయంతో అక్రమాలను అరికట్టాలని ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat