Home / Tag Archives: trs (page 29)

Tag Archives: trs

మంత్రి కొప్పుల ని కలిసిన తెలంగాణ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్

తెలంగాణ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన సందర్భంగా ఈరోజు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన సర్ధార్ రవీందర్ సింగ్ గారు. ఈ సందర్భంగా మంత్రి గారు రవీందర్ సింగ్ గారిని శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో మంత్రి గారి వెంట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాస్ రావు, ఓరుగంటి రమణారావు, వాల్మీకి శేఖర్ …

Read More »

బండి సంజయ్ కు పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్

 తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు.. కరీంనగర్ ఎంపీ  బండి సంజ‌య్‌కు బీఆర్ఎస్ పార్టీ నేత.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ రోజు శనివారం ఉదయం భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ కు నిజంగా  ద‌మ్ముంటే రేపు ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యం వ‌ద్ద‌కు రావాల‌ని ఆయన స‌వాల్ విసిరారు. భాగ్య‌లక్ష్మి అమ్మ‌వారి సాక్షిగా …

Read More »

కేరళకు ఎమ్మెల్సీ కవిత

 తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే నెలలో కేరళలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు ఆమెను కల్సి  ఆహ్వానం పలికారు.జనవరి 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు. 3వ తేదీన సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు.

Read More »

తెలంగాణ కాంగ్రెస్ కు షాక్

 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి షాక్ తగలనున్నదా..?. ఆ పార్టీకి చెందిన ఎంపీ ఆ పార్టీని వీడనున్నారా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ లో. కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు శుక్రవారం పీఎంఓ ఆఫీసులో ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిథిలోని పలు అభివృద్ధి పనులకోసం …

Read More »

వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం

తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీస్కున్నారు. మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల తాను బరిలో దిగే అసెంబ్లీ స్థానంపై క్లారిటీ ఇచ్చారు అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ఆ వార్తల సారాంశం. ఈ క్రమంలోనే …

Read More »

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో కింగ్ డం ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ క్రైస్తవ సోదరీ, సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు కులాలకు …

Read More »

స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో గల నేతాజీ హైస్కూల్లో నిర్వహించిన స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డు, సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్, వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ నందిని, ప్రిన్సిపల్ మహేష్ కుమార్, చైర్మన్ …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు మరో శుభవార్త

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్‌ వెలువడింది. మొత్తం 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో మల్టీ జోన్‌-1 పరిధిలో 724, మల్టీ జోన్‌-2లో 668 పోస్టులు ఉన్నాయి. మొత్తం 27 సబ్జెక్టుల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ తెలిపారు. అభ్యర్థులు https://www.tspsc.gov.in …

Read More »

బాసర త్రిపుల్ ఐటీలో మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. పుస్తకాల్లో చదువుకున్న చదువుకు ప్రయోగాత్మక విద్య తోడైతే ఫలితాలు దక్కుతాయని వెల్లడించారు. విద్యాలయాలను పరిశ్రమలతో అనుసంధానించాలని సూచించారు. వర్సిటీలు డిజైనింగ్‌ కోర్సులకు రూపకల్పన చేయాలన్నారు.సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి …

Read More »

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కల్సిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాలలో బీటీ రోడ్ల నిర్మాణాలు మరమ్మత్తుల కొరకు విజ్ఞప్తి మేరకు 70 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు హైదరాబాదు నందు రోడ్లు భవనాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారిని వారి కార్యాలయం నందు కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat