Home / Tag Archives: trswp (page 6)

Tag Archives: trswp

నేడు నల్లగొండకు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ..సీఎం కేసీఆర్ ఈరోజు సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. 2015లో ప్రారంభమైన ఈ ప్లాంట్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. 5వేల ఎకరాల్లో రూ.30 వేల కోట్లతో 5 పవర్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. ఒక్కో ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి …

Read More »

తెలంగాణలో లేటెస్ట్ సర్వే… ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు..?

తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది. ముఖ్యమంత్రి.. అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే సమయం ఉంది. అప్పటివరకు అందరూ ప్రజాప్రతినిధులు నిత్యం  క్షేత్రస్థాయిలో  ఉండాలి.. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా పని చేయాలి.. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ అవకాశమిస్తాను అని చెప్పిన సంగతి విదితమే. అయితే ఈ …

Read More »

దేశానికి ఆవిష్కరణల దిక్సూచిగా తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఆవిష్కరణల దిక్సూచిగా నిలిచింది అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇల్లందులోని సింగరేణి పాఠశాలలో జరిగిన సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి హాజరై మంత్రి మాట్లాడారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో సాంకేతిక స్ఫూర్తిని పెంపొందించాలని, తద్వారా వారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా అందిపుచ్చుకోగలరని అన్నారు. రాష్ట్రంలో స్టార్టప్‌ల అభివృద్ధికి …

Read More »

మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని హమీద్ బస్తీ – రాళ్ళకంచ వద్ద మజిద్ ఈ మెహ్రాజ్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో   ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మజీద్ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే   శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన …

Read More »

మాతా శిశు సంరక్షణకు సీఎం కేసీఆర్ పెద్దపీట

తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రిలో 56 టిఫా స్కానింగ్ మిషన్లు 20 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది..నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్ రావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు..ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో రెండు టిఫా స్కానింగ్ మిషన్లను ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు ముఖ్య అతిథిగా …

Read More »

తెలంగాణ  పోలీస్‌ నియామక ప్రక్రియలో కీలక అప్డేట్

 తెలంగాణ  పోలీస్‌ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 8 నుంచి ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఫిజికల్‌ మేజర్మెంట్‌  , ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌  నిర్వహించనున్నట్లు పోలీస్‌ నియామక మండలి ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. ఈ ప్రక్రియను 23 నుంచి 25 పనిదినాల్లో పూర్తిచేస్తామని వెల్లడించింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్‌ 3వ తేదీ అర్ధరాత్రి …

Read More »

గోడౌన్ ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, నిరంజన్ రెడ్డి.

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం జింకల తండా వద్ద రూ.14.90 కోట్లతో నూతనంగా నిర్మించిన 20 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల మూడు గోదాములను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు శుక్రవారం ప్రారంభించారు. పాల్గోన్న గిడ్డింగుల సంస్థ చైర్మన్ సాయి చంద్,కలెక్టర్ గౌతమ్ గారు,జడ్పీ చైర్మన్ కమల్ రాజు గారు,డిసిసిబి చైర్మన్ …

Read More »

అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ నుండి టీఆర్ఎస్ లోకి చేరికలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ కు చెందిన బీజేపీ మహిళా మొర్చా అధ్యక్షురాలు ఎం.అరుణ, గాజులరామారం 125 డివిజన్ కు చెందిన బీజేపీ మహిళా మొర్చా అధ్యక్షురాలు కవిత మిశ్రా, జనరల్ సెక్రెటరీ ఎం.భాగ్యలక్ష్మీ, నాయకురాలు రేఖ, మానసలు బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు శుక్రవారం  ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి నివాసం వద్ద బీజేపీ నుండి బీఆర్ఎస్ లో …

Read More »

చెరువుల్లో నీలి విప్లవం మత్స్యకారుల బ్రతుకుల్లో కొత్త వెలుగులు..

 తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల బతుకుల్లో కొత్త వెలుగులు నిండాయని వరంగల్ ఈస్ట్ టీఆర్ఎస్  ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు.ఖిలా వరంగల్ గుండు చెరువు, దేశాయిపేట లోని చిన్న వడ్డెపల్లి చెరువు,కోట చెరువుల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చెరువుల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చెరువులో చేపలు వదిలారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెరువులను పునరుద్ధరించి చెరువులకు కొత్త …

Read More »

హైదరాబాద్ లో ఆరేండ్లలో 17 ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులు పూర్తి

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న ఐటీ కారిడార్‌లో శిల్పాలేఔట్‌ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను శుక్రవారం ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడంతోపాటు రోడ్ల కనెక్టివిటీకి చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా ఆరేండ్ల్లలో 17 ప్రాజెక్టులు పూర్తిచేసినట్టు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు కనెక్టివిటీని మెరుగుపర్చడమే కాకుండా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat