Home / Tag Archives: ts government

Tag Archives: ts government

Telangana State : తెలంగాణలో గర్భిణుల కోసం తెరాస ప్రభుత్వం మరో కొత్త ఆలోచన ..!

Telangana State : తెలంగాణ రాష్ట్రం లోని గర్భిణులకు తెరాస ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 44 ప్రభుత్వాస్పత్రుల్లో 56 ఆధునిక టిఫా (టార్గె‌టెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్) స్కానింగ్ సెంటర్లు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు హైదరాబాద్‌లోని పెట్ల బురుజులోని ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రి నుంచి ఈ స్కానింగ్ సెంటర్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా …

Read More »

నేడు తెలంగాణలో సెలవు

తెలంగాణ రాష్ట్రంలో నేడు సెలవు దినంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. నేడు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు త్రివర్ణ జెండాను ఎగురవేయనున్నారు.

Read More »

సిటీలో ఆ 2 గంటలు ఆర్టీసీలో ఫ్రీగా తిరగొచ్చు..

స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్‌లో వైద్యానికి వచ్చిన వారికి తిరిగి ఇంటికి వెళ్లడానికి కల్పించిన ఉచిత ప్రయాణ ఫెసిలిటీని కొనసాగించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇంతకీ ఈ అవకాశం ఎవరికీ, ఎంత టైం వరకు అంటే.. హెల్త్ బాగోలేక హాస్పిటల్‌కి వెళ్తే.. అక్కడ డాక్టర్లను కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు 2 గంటల వరకు ఫ్రీగా ఆర్టీసీలో ప్రయాణించవచ్చు. ఇందుకు వైద్యులు మందుల చిట్టీపై రాసిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat