Home / Tag Archives: Twitter (page 3)

Tag Archives: Twitter

త్వరలోనే నూతన సచివాలయం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర నూత‌న స‌చివాల‌యం అందంగా రూపుదిద్దుకుంటుంద‌ని అధికార పార్టీ అయిన  టీఆర్ఎస్  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సరికొత్తగా నిర్మిస్తున్న ఈ స‌చివాల‌యాన్ని కొద్ది నెల‌ల్లోనే ప్రారంభిస్తామ‌ని మంత్రి కేటీఆర్  పేర్కొన్నారు. నూత‌న స‌చివాల‌యానికి డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ పేరును పెట్టిన విష‌యం తెలిసిందే.150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. దీనికోసం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రత్యేక దృష్టి సారించాయి. చాంబర్ల నిర్మాణం, …

Read More »

భారతీయులకు ఎలాన్ మస్క్ షాక్

ట్విట్టర్‌లో ఎలాన్‌ మస్క్‌ యాజమాన్యం కింద ఉద్యోగాల కోత భారీస్థాయిలో కొనసాగుతున్నది. భారత్‌లో ఉన్న 200 మందికిపైగా ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగులకు గుడ్‌ బై చెప్పారు. మార్కెటింగ్‌, కమ్యూనికేషన్స్‌ విభాగాలను పూర్తిగా తొలగించిన మస్క్‌.. ఇంజినీరింగ్‌, సేల్స్‌ విభాగాల్లోనూ ఉద్యోగులను తొలగించారు. కంపెనీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు కోత తప్పడం లేదని మస్క్‌ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం 3,700 పైచిలుకు ఉద్యోగాలు ఊడిపోతాయని అంచనా వేస్తున్నారు.

Read More »

ఎలాన్ మస్క్ కు రాహుల్ గాంధీ అభినందనలు

ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్ ను ప్రముఖ ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్  తన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొత్తం  44 బిలియన్ యూఎస్ డాలర్లతో ఈ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ను ఆయన దక్కించుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా మాధ్యమమైన  ట్విట్టర్‌ను తన చేతుల్లోకి తీసుకున్న ఎలాన్ మస్క్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అభినందనలు …

Read More »

ట్విట్టర్ సీఈఓ కు ఎలన్ మస్క్ షాక్

ప్రముఖ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్  సోషల్ మీడియా మాధ్యామం అయిన ట్విట్టర్‌ను 44 బిలియన్ యూఎస్ డాలర్లతో తన చేతిలోకి తీసుకున్నారు. ఇండియన్  కరెన్సీలో ఈ మొత్తం ఒప్పందం విలువ సుమారు రూ.3.37 లక్షల కోట్లు. ఈ ఒప్పందం తర్వాత 2013 నుంచి పబ్లిక్ కంపెనీగా ఉన్న ట్విట్టర్, ఒక ప్రైవేట్ కంపెనీగా మారిపోయింది. కాగా, ట్విట్టర్‌ను మస్క్‌ హస్తగతం చేసుకున్న గంటల వ్యవధిలోనే సంస్థ సీఈవో పరాగ్‌ …

Read More »

మహేష్ బాబు అభిమానులకు శుభవార్త

ఏపీ తెలంగాణ రాష్ట్రాలతోపాటు దక్షిణాదిన పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో టాప్‌లో ఉంటాడు మహేశ్‌ బాబు   . సోషల్ మీడియాలో మహేశ్‌ బాబుకు క్రేజ్‌ మామూలుగా ఉండదు. సినిమాలు, బ్రాండ్స్ ఎండార్స్‌ మెంట్స్‌ షూటింగ్స్‌ తో ఎప్పుడూ బిజీగా ఉంటాడు ఈ సూపర్‌ స్టార్‌. టైం దొరికినప్పుడల్లా సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ట్విటర్‌  లో కనిపిస్తూ.. తన అప్‌ డేట్స్ ఇస్తుంటాడు. మహేశ్ బాబు పెట్టే …

Read More »

నిలిచిపోయిన వాట్సాప్ సేవలు- కారణం ఇదే..?

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన వాట్సాప్‌ సేవలకు  మధ్యాహ్నాం 12.30గం.ల నుండి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్వర్‌ డౌన్‌ కావడంతో   ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ సేవలు నిలిచిపోయాయి. దాంతో వాట్సాప్‌ యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వాట్సాప్‌ను పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రొవైడర్లు చెబుతున్నారు.కాగా, ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు 48 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 150 దేశాలు, 60 ప్రాంతీయ భాషల్లో వాట్సాప్‌కు వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్‌ ద్వారా …

Read More »

ట్విట్టర్ యూజర్స్ కు శుభవార్త.

ట్విట్టర్ యూజర్స్ కు శుభవార్త. ట్విట్టర్ కు మరో నూతన  ఫీచర్ ను పరిచయం చేసింది. ఇప్పటివరకు ట్వీట్ చేసే సమయంలో ఫొటో లేదా వీడియోలో ఏదో ఒకటి మాత్రమే ట్వీట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఒకటికి మించి ఒకేసారి పోస్ట్ చేయొచ్చు. వీడియోలు, ఇమేజ్లు, జిఫ్ఫైల్.. ఇలా ఒకే ట్వీట్లో మూడింటిని పొందుపరిచే అవకాశాన్ని ట్విటర్ తీసుకొచ్చింది. ఈ మూడింటిని కలిపి ఒకే ట్వీట్ చేయొచ్చు. …

Read More »

హైదరాబాద్ లో మధ్యాహ్నాం 3గం.ల నుండి ట్రాఫిక్ అంక్షలు

తెలంగాణ సంప్రదాయ ఆచార సంస్కృతిలకు ప్రతిరూపమైన  పూలసంబురం బతుకమ్మ పండుగ నేటితో ముగియనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. దీంతో స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని తెలిపారు. బషీర్‌బాగ్‌, పీసీఆర్‌ జంక్షన్‌, రవీంద్రభారతి, లిబర్టీ, ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌, తెలుగుతల్లి, మోజంజాహి మార్కెట్‌, నాంపల్లి, అబిడ్స్‌, …

Read More »

సద్దుల బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారు..?

తెలంగాణ సంప్రదాయ ఆచార సంస్కృతిలకు ప్రతిరూపమైన  పూలసంబురం బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలుకుతుంది సద్దుల పండుగ. దుర్మార్గుడైన దుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించి, సకల లోకాలను కాపాడిన ఆదిశక్తి.. దుర్గామాతగా కొలువుదీరిన మహోన్నతమైన రోజు ఇది. అందుకే ఈ రోజును దుర్గాష్టమిగా జరుపుకొంటారు. అలసిన అమ్మవారికి ఘనమైన పాకాలు నివేదన చేస్తారు భక్తులు. ‘పాయసాన్నప్రియా, దధ్యాన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీత మానసా’ అంటూ అమ్మకు రకరకాలైన …

Read More »

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు

 సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిండిన చెరువులు, పచ్చని పంట పొలాల పకన ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజులపాటు సాగిన బతుకమ్మ పండుగ ఆడబిడ్డల ఆటపాటలతో, పల్లెలు, పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావారణాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు. విజయాలనందించే విజయ దశమిని స్వాగతిస్తూ ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని సీఎం కేసీఆర్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat