Breaking News
Home / Tag Archives: uttarakhand

Tag Archives: uttarakhand

ఉత్త‌రాఖండ్ బోర్డ‌ర్ వ‌ద్ద గ్రామాలను నిర్మిస్తోన్న చైనా

చైనా, ఇండియా స‌రిహ‌ద్దుల్లో ఇప్ప‌టికే ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఇక తాజాగా ఉత్త‌రాఖండ్ బోర్డ‌ర్ వ‌ద్ద పొరుగు దేశం చైనా గ్రామాల‌ ను నిర్మిస్తున్న‌ట్లు వెల్ల‌డైంది. ఎల్ఏసీకి 11 కిలోమీట‌ర్ల దూరంలో 250 ఇండ్లు ఉన్న ఓ గ్రామాన్ని నిర్మించిన‌ట్లు తెలుస్తోంది. ఉత్త‌రాఖండ్‌కు సుమారు 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మ‌రో ప్రాంతంలో కూడా చైనా దాదాపు 56 ఇండ్లు నిర్మిస్తున్న‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. …

Read More »

లెహంగా చిచ్చు.. ఏకంగా పెళ్లే క్యాన్సిల్!

అత్తింటివారు పెళ్లి కోసం పంపిన లెహంగా నచ్చలేదని ఓ వధువు ఏకంగా పెళ్లికే నిరాకరించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది. సమయానికి పోలీసులు కలుగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. హల్ద్వానీకి చెందిన ఓ యువతికి, అల్మోరాలో నివాసం ఉంటున్న ఓ యువకుడితో పెద్దలు వవాహం నిశ్చయించారు. నవంబరు 5న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇరు …

Read More »

హెలికాప్టర్‌ కుప్పకూలి ఆరుగురు దుర్మరణం!

ఉత్తరాఖాండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఘోరం జరిగింది. కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, నలుగురు కేదార్‌నాథ్ యాత్రికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేదార్‌నాథ్‌కు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని గరుడ ఛట్టీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఆరుగురి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు …

Read More »

ఇంట్రెస్టింగ్‌గా ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్‌..ఎక్క‌డ ఏ పార్టీ?

దిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల సంగ్రామం ముగిసింది. నేటితో చివ‌రి ద‌శ పోలింగ్ పూర్త‌యింది. మార్చి 10న ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. పిబ్ర‌వ‌రి 10న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్‌, మ‌ణిపుర్‌, గోవా రాష్ట్రాల్లో ప్రారంభ‌మైన ఎన్నిక‌లు నేటితో ముగిశాయి. ఈ నేప‌థ్యంలో కొన్ని సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌ను ప్ర‌క‌టించాయి. మ్యాట్రిజ్‌,పీమార్క్‌, టైమ్స్ నౌ-వీటో,పోల్‌స్ట్రాట్‌, ఆత్మ‌సాక్షి, సీఎన్ఎన్-న్యూస్ 18, జ‌న్‌కీ బాత్‌-ఇండియా న్యూస్ త‌దిత‌ర సంస్థ‌లు …

Read More »

ఉత్తరాఖండ్ లోని యమకేశ్వర్ నియోజకవర్గానికో స్పెషల్.. అది ఏమిటంటే..?

ఉత్తరాఖండ్లోని యమకేశ్వర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 2000 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అక్కడ మహిళలే గెలుస్తున్నారు. 2002 నుంచి 2012 వరకు బీజేపీ అభ్యర్థి విజయ బర్హ్వాల్ వరుసగా మూడు సార్లు, 2017లో రితూ ఖండూరీ గెలిచారు. ఈసారి బీజేపీ తరఫున రేణు బరిలో ఉండగా, వివిధ పార్టీల నుంచి ఆరుగురు పురుష అభ్యర్థులూ పోటీ పడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.

Read More »

ఉత్త‌రాఖండ్‌ అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా పర్యటన

ఉత్త‌రాఖండ్‌లో వ‌చ్చే ఏడాది ఆరంభంలో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా ఆ రాష్ట్రంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. ఆప్ఘ‌నిస్తాన్ సంక్షోభం నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేతుల్లో దేశం భ‌ద్రంగా ఉంద‌ని న‌డ్డా పేర్కొన్నారు. అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు మోదీ హ‌యాంలో ఇప్ప‌టివ‌ర‌కూ రూ 1.35 ల‌క్ష‌ల కోట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం వెచ్చించింద‌ని చెప్పారు.డెహ్రాడూన్‌, రైవాల‌లో మాజీ సైనికుల‌తో న‌డ్డా ముచ్చ‌టించారు. వాజ్‌పేయి …

Read More »

ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా

ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేశారు. గవర్నర్ బేబీ రాణీ మౌర్యకు ఆయన తన రాజీనామా సమర్పించారు. CMగా తీరత్ సింగ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సెప్టెంబర్ 10 నాటికి 6 నెలలు ముగుస్తుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 చోట్ల సెప్టెంబర్ 10 లోపు ఉపఎన్నికల నిర్వహణ సాధ్యం కానందునే ఆయన రాజీనామా చేశారు. తీరత్ బాధ్యతలు చేపట్టి 4 నెలలే కావడం గమనార్హం. రేపు …

Read More »

ఉత్తరాఖండ్‌ సీఎంకు కరోనా పాజిటివ్

ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ కరోనా బారినపడ్డారు. కోవిడ్‌-19 పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ట్వీట్టర్‌లో శుక్రవారం ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం తనకు కరోనా లక్షణాలేవి లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు హోంఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కలిసేందుకు వచ్చిన వారు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రావత్‌ కోరారు. కొంతకాలం ఇంటి నుంచే పాలనా …

Read More »

ఫస్ట్ నైట్ రోజే మొగుడికి చుక్కలు చూపించిన యువతి..సోదరుడుతో

ఓ అమ్మాయి ఫస్ట్ నైట్ రోజే మొగుడికి చుక్కలు చూపించింది. ఫస్ట్ నైట్ కాగానే భర్తకు అనుకోని షాక్ ఇచ్చేసింది. ఉత్తరాఖండ్‌లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఛండీగడ్‌ కు చెందిన అబ్బాయికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన అమ్మాయికి పెళ్లి నిర్ణయించారు. ఇరు కుటుంబాలు బంధువులే.. రెండ్రోజుల క్రితం వారికి హరిద్వార్‌లోని ఓ హోటల్‌లో వారి పెళ్లి ధూంధాంగా జరిగింది. అట్టహాసంగా సంబరాలు నిర్వహించారు. అంతా బాగానే …

Read More »

షాకింగ్..పట్టపగలు పూజారే దొంగతనం చేయించే అమ్మవారి ఆలయం దేశంలో ఎక్కడ ఉందో తెలుసా..?

ఏంటీ టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా…పట్టపగలు అమ్మవారి ఆలయంలో పూజారే దొంగతనం చేయించడం ఏంటని అనుకుంటున్నారా…అవును..ఇది నిజం..ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రూర్కీ జిల్లాలోని చూడియాలలోని ఓ ఆలయంలో కొందరు పట్టపగలే దొంగతనం చేసి అక్కడ నుంచి మళ్లీ వెనుదిరిగి చూడకుండా పారిపోతారు. అక్కడ ఉన్న పూజారీ, పోలీసులు కూడా దొంగతనం చేసి పారిపోయే వారిని పట్టుకోవడానికి ప్రయత్నించరు. స్థానిక చూడామణి ఆలయంలో ప్రతి రోజూ జరిగే తంతు ఇది. కొందరు భక్తులు రావడం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino