Home / Tag Archives: uttham kumar reddy (page 8)

Tag Archives: uttham kumar reddy

ఉత్తమ్ సీటుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి,రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పొమ్మనలేక పొగపెడుతున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇటివల ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి పదవుల పంపిణీ జాబితాను అందజేశారు.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు డీకే అరుణ ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఆ పార్టీ …

Read More »

మంత్రి కేటీఆర్ గొప్ప మ‌న‌సుకు ఫిదా అయిన ఉత్త‌మ్‌

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తీరుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఫిదా అయిపోయి ఉంటార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. కీల‌క‌మైన అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించిన మాన‌వ‌త విధానం ఈ చ‌ర్చ‌కు కార‌ణం. పూరిగుడిసెలో ఉన్న ఓ వృద్ధురాలి కుటుంబానికి రూ.500 ప్రాపర్టీ ట్యాక్స్‌ విధించిన చర్యపై తప్పిదాన్ని సరిదిద్దాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. …

Read More »

టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నేతృత్వంలో సరికొత్త రాజకీయ పార్టీ ..!

తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడాది కాలంలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఎడతెరగని కృషి చేస్తున్నాయి.గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల వలన రానున్న ఎన్నికల్లో గెలుపు ఖాయం అని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు.మరోవైపు గత నాలుగు ఏండ్లుగా మాటలే తప్ప …

Read More »

పేస్ బుక్ లైవ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీసిన కాలర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అండగా రైతు బంధు పేరుతో ఎకరానికి 4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ పథకానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది.అయితే కాంగ్రెస్ పార్టీ ఈ పథకంపై విమర్శలు చేస్తున్నది.అందులోభాగంగానే నిన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేస్ బుక్ లో లైవ్ ఇచ్చారు.అయితే ఆ లైవ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఒక …

Read More »

ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి తలసాని..!!

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో తలసాని మీడియాతో మాట్లాడుతూ.. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విలువైన భూమిలో సీఎం క్యాంపు కడుతుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. కమీషన్లకు కాంగ్రెస్ పార్టీయే కేరాఫ్ అడ్రస్ అని దెప్పిపొడిచారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సీఎం కేసీఆర్ సొంత ఆస్తి …

Read More »

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం..ఉత్తమ్

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ని కలిశారు.అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పాల్గొంటారని చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై రాహుల్‌కు వివరించామని.. అసెంబ్లీ బహిష్కరణకు …

Read More »

2019ఎన్నికల్లో టీ-కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి …!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు నిలబడతారనే అంశం మీద క్లారిటీ వచ్చినట్లుంది.గత నాలుగు ఏండ్లుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జూనియర్ నేతల దగ్గర నుండి తలపండిన సీనియర్ నేతల వరకు అందరూ తమ తమ అనుచవర్గం దగ్గర ..నియోజకవర్గాల్లో మేమే ముఖ్యమంత్రులమని ప్రచారం చేసుకుంటున్న సంగతి విదితమే . తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ కేంద్ర మంత్రి …

Read More »

ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరో సారి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి కి బహిరంగ సభ వేదికగా సవాల్ విసిరారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న ( గురువారం )మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అక్కడ …

Read More »

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు..!!

ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎన్నికలు రానున్నాయని..ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..అసెంబ్లీలోముఖ్యమంత్రి కేసీఆర్ , స్పీకర్ మధుసుధనచారి వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. హైకోర్టుకు అసెంబ్లీ ఫుటేజ్ ఇవ్వలేకనే అడ్వకేట్ జనరల్ రాజీనామా చేశారని ఈ సందర్భంగా అయన ఆరోపించారు. కాగ్ నివేదిక ఆధారంగా కోర్టు …

Read More »

ఉత్తమ్ రాజకీయ సన్యాసం..!

వచ్చే ఎన్నికల్లో పార్టీ అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తా అని ప్రకటించారుకాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర నేటికి మూడో రోజుకి చేరుకుంది.ఇవాళ సంగారెడ్డి ,జహీరాబాద్,నారాయణఖేడ్లలో ఈ యాత్ర సాగింది. see also …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat