Home / Tag Archives: vemula prashanth reddy (page 6)

Tag Archives: vemula prashanth reddy

కరోనాను నిర్మూలించేందుకు లాక్‌డౌన్‌ను గౌరవించాలి

కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రజలందరూ ఇండ్లలోనే ఉండి సహకరించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. బుధవారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ పట్టణంలో, బాల్కొండ మండల కేంద్రంలో కరోనా నేపథ్యంలో ఏర్పాటుచేసిన కంటైన్మెంట్ క్లస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలందరూ లాక్‌డౌన్‌ను గౌరవించి.. కరోనాను నిర్మూలించేందుకు లాక్‌డౌన్‌ను గౌరవించాలని కోరారు. ప్రజలు ఇండ్లలోంచి బయటకు రాకుండా …

Read More »

మార్చి 20వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఈ నెల ఇరవై తారీఖు వరకు నిర్వహించాలని సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా శాసనసభలో పన్నెండు రోజులు.. శాసనమండలిలో ఎనిమిది రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ ఏజెండా ఖరారు చేసింది. రేపు ఆదివారం మార్చి ఎనిమిదో తారీఖున అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హారీష్ రావు ,శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి …

Read More »

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కామారెడ్డి కలెక్టర్ భేటీ

కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఇటీవల నియామకమైన ఐఎఎస్ డా.శరత్ శనివారం మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర రోడ్లు,భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నూతన కలెక్టర్ శరత్ ను అభినందించారు.ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు,కొత్త స్కీమ్ లు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలెక్టర్ కు …

Read More »

పసుపు బోర్డు కావాలి.. స్పైస్‌బోర్డు రీజినల్ ఆఫీసు కాదు..

పసుపు బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం పసుపును కొని మద్దతు ధర ఇవ్వాలి. ఇదీ రైతులు డిమాండ్ చేస్తున్నది. ఇది వరకే స్పైస్‌బోర్డుకు వరంగల్‌లో ఓ ఆఫీసున్నది… ఓ ఇద్దరు ఆఫీసర్లతో నిజామాబాద్‌లో మరో ఆఫీసు పెడతామంటున్నారు. దాంతో లాభమేమి లేదు. వరంగల్‌లో ఉన్నా.. నిజామాబాద్‌లో ఉన్నా ఒకటే. నిజామాబాద్‌లో ఓ ఆఫీసు పెడితే రైతులకు ఏం ఉపయోగం లేదు. అర్వింద్ ఇన్ని రోజులు మాయమాటలు చెప్పి.. కొత్త నాటకం …

Read More »

కాళేశ్వరంపై గవర్నర్‌ తమిళిసై ప్రశంసలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రశంసలు కురిపించారు. ప్రాజెక్టులో జరిగిన ఇంజినీరింగ్‌ కృషి అద్భుతమన్నారు. పర్యావరణాన్ని పాడుచేయకుండా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో 34 వ ఇండియన్‌ ఇంజనీర్స్‌ కాంగ్రెస్‌ కు గవర్నర్‌ తమిళిసైతో పాటు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సహజ వనరులు కాపాడుకుంటూ రాబోయే భావి తరాలకు.. చక్కని ఎకో సిస్టమ్‌ అందివ్వాల్సిన బాధ్యత మనపై …

Read More »

పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఓ నిత్య విద్యార్థి..మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కామారెడ్డి బాన్సువాడలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి రూ.100కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. ‘బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని హంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. బాన్సువాడలో 2వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తున్నాం. స్పీకర్ పోచారం …

Read More »

ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్రంలోని శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్‌ఎస్ నేత ,మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. అందులో భాగంగా ఈ రోజు సోమవారం ఉదయం గుత్తా సుఖేందర్‌రెడ్డితో మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి హాజరయ్యారు. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ …

Read More »

మూడు వందల కోట్లతో నిజామాబాద్ నగరాభివృద్ధి

నిజామాబాదు లో రూ 300 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రహదారులు మరియు భవనములు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.బుధవారం నాడు రు. 246 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన భూగర్భ డ్రైనేజీ శుద్ధి ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ, నలభై సంవత్సరాలుగా జరగని ఎస్ టి పి కార్యక్రమాన్ని తాము పూర్తి చేశామని దీని …

Read More »

మాజీ ఎంపీ కవితకి పార్టీ సభ్యత్వం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ,నిజమాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గులాబీ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. అందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని హైటెక్స్ లో మాజీ ఎంపీ కవిత నివాసంలో కలిసి పార్టీ సభ్యత్వం పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ”రాష్ట్ర వ్యాప్తంగా మరియు నిజామాబాద్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat