Home / Tag Archives: vijayawada (page 8)

Tag Archives: vijayawada

కృష్ణానది ఉగ్రరూపం.. ప్రకాశం బ్యారేజీ నుంచి 72 గేట్లు ఎత్తివేత

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటకతో సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. మంగళవారం ఉదయం నుంచి పులిచింతల ప్రాజెక్టులోని 17 గేట్లను ఎత్తి దిగువన గల ప్రకాశం బ్యారేజికి నీటిని వదులుతున్నారు. దీంతో ప్రకాశంకు భారీ ఎత్తున వరద రావడంతో ప్రాజెక్టులో నీటినిల్వ 12 అడుగులకు చేరింది. దీంతో 72 గేట్లను ఎత్తిన అధికారులు వరదను దిగువకు వదులుతున్నారు. కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తుడడంతో …

Read More »

ఫోటో కొట్టు ..రూ.100 పట్టు

మీరు చదివింది నిజమే.. ఫోటో కొట్టు వంద పట్టు.. ఈ విధానం నవ్యాంధ్రలోని విజయవాడలో తీసుకొచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అసలు విషయానికొస్తే విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మారుస్తామని సీఎస్ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం ఇప్పటికే భూసారం తగ్గుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. అందుకే విజయవాడ నగర వాసులంతా చైతన్యవంతులై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆయన కోరారు. ఎవరైన సరే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అమ్మినా …

Read More »

బంగీ జంప్ సరే…పార్టీ జంప్ ఎప్పుడు ఉమా…!

ప్రత్యర్థులపై ఘాటైన పదజాలంతో వ్యాఖ్యలు చేసే టీడీపీ ఎమ్మెల్యేలలో ఇద్దరు ఉమాలు ముందు వరుసలో ఉంటారు. ఒకరు దేవినేని ఉమా అయితే…ఇంకొకరు దేవినేని కంటే రెండాకులు ఎక్కువే చదివిన బోండా ఉమ. అసెంబ్లీ అయినా, ప్రెస్‌మీట్లు, అయినా బహిరంగ సభలోనైనా ప్రత్యర్థులపై బూతు పదజాలంతో తిట్టడంలో బోండా స్టైలే వేరు. గత అసెంబ్లీలో కొడాలి నానిని రేయ్…రేయ్…పాతేస్తా..నా కొ..కా..అంటూ బూతులు లంకించుకున్న బోండా ఉమను తెలుగు ప్రజలు మర్చిపోలేదు. ఒక్క …

Read More »

ప్రజల కోరిక మేరకు త్వరలో వైఎస్ విగ్రహం పున:ప్రతిష్ట

విజ‌య‌వాడ న‌గ‌ర ప్ర‌జ‌లు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అభిమానుల కోరిక మేర‌కు రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని పోలీసు కంట్రోల్‌ రూం ప్రాంతంలో పునఃప్రతిష్ఠ చేయాలని మంత్రులు వెలంప‌ల్లి శ్రీ‌నివాస్, బొత్స స‌త్య‌నార‌య‌ణ‌, ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్టు, జోగి ర‌మేష్‌, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వేంక‌టేష్‌ త‌దిత‌రులు బంద‌రు రోడ్డు లోని పోలీసు కంట్రోల్‌ రూం ప్రాంతం, త‌దిత‌ర ప్రాంతాల‌ను పరిశీలించారు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు కృష్ణా పుష్కరాల …

Read More »

పెద్దాయన కృషితో సమస్య తీరిపోయింది..హోంమంత్రి

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత గారు శనివారం నాడు విజయవాడలోని లెనిన్ సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఫైర్ స్టేషన్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఈ భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, రాష్ట్రంలో మొత్తం 184 ఫైర్ స్టేషన్లు ఉండగా ఇంకా కొన్ని చోట్ల ఏర్పాటు చెయ్యాలని వినతులు వస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు ఎక్కువగా తాటాకు ఇల్లులు ఉండడంతో వీటి అవసరం ఎక్కువగా ఉండేదని. …

Read More »

ఈనెల 24న ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ నెల 24న ప్రమాణస్వీకారం చేయనున్నారు. 24అంటే వచ్చే బుధవారం ఉదయం 11:30 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిశ్వభూషణ్ తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న భువనేశ్వర్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకుంటారు బిశ్వభూషణ్ హరిచందన్. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని విజయవాడ చేరుకుంటారు. విజయవాడలోని మాజీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో …

Read More »

రంగాను చంపిన చంద్రబాబు.. చంద్రబాబును బండబూతులు తిట్టి టీడీపీలో చేరిన కొడుకు రాధా

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా హత్య ఓ సంచలనం. రంగా హత్య తర్వాత విజయవాడ హింసాకాండగా మారింది. దాదాపు 40రోజులు బెజవాడ అట్టుడికిపోయింది.. 1988 డిసెంబర్ 26వ తేదీన రంగా హత్యకు గురయ్యారు. అయ్యప్ప మాలవేసుకుని వచ్చిన దుండగులు నిరాహారదీక్షలో ఉన్న రంగాను అత్యంత కిరాతకంగా నరికి హత్య చేశారు. 1985 ఎన్నికల్లో జైలులో ఉండే రంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. …

Read More »

ఇప్పటికీ రాధాలో మార్పు రాలేదా.? రంగా జయంతి సందర్భంగా చెప్పాల్సింది కూడా చెప్పలేదా.?

దివంగత నేత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా రాజకీయ పయనంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రంగా 72వ జయంతి సందర్భంగా రాధా నుంచి ఈ విషయంపై ఇప్పటికైనా క్లారిటీ వస్తుందని రంగా, రాధా అభిమానులు ఎదురుచూశారు. కానీ రాధా తన పొలిటికల్ ఫ్యూచర్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇటీవల ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో రెండుసార్లు చర్చలు జరపడంతో రాధా మరోసారి పార్టీ మారతారనే …

Read More »

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..త్వరలోనే నియామకం

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు గవర్నర్ గా నరసింహన్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.పదేళ్లుగా ఆయన ఇరు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు.అయితే త్వరలోనే రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లా నియామకం జరుగుతుందని హోంశాఖ వర్గాల సమాచారం.ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల తర్వాత నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది. విజయవాడలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయం గవర్నర్ ఆఫీస్ గా తీర్చిదిద్దుతున్నారు.అందులోకి కొత్త గవర్నర్ రానున్నాడు. విభజన చట్టం …

Read More »

వైఎస్ జగన్ ను అభినందిస్తున్న..ట్విటర్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని

విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విటర్‌ వేదికగా మరోసారి స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ చూపుతున్న చొరవను అభినందిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. జల వివాదాలు, గోదావరి జలాల సమర్థ వినియోగం, విభజన సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ వేదికగా శుక్రవారం రెండు రాష్ట్రాల సీఎంల మధ్య కీలక సమావేశం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat