Home / Tag Archives: warangal (page 14)

Tag Archives: warangal

వరంగల్ లో సుమారు వందచోట్ల..హాస్టల్‌ అమ్మాయిలతో వ్యభిచారం

తెలంగాణలో స్మార్ట్‌సిటీగా పేరొందిన వరంగల్‌ నగరంలో వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి చదువుకోవడానికివచ్చిన కాలేజీ అమ్మాయిలను కొన్ని వ్యభిచార ముఠాలు ట్రాప్‌ చేస్తున్నట్టు సమాచారం. కొన్ని కళాశాలలు, వసతి గృహాల నిర్వాహకులతో పరిచయం పెంచుకుని అక్కడ ఉంటున్న అమ్మాయిలను టార్గెట్‌ చేస్తున్నారు. డబ్బు, బంగారం, విలువైన బట్టలు, స్మార్ట్‌ ఫోన్లు ఆశ చూపిస్తూ అమాయక అమ్మాయిలను వ్యబిచారంలోకి లాగుతున్నారు.సాయంత్రం వేళల్లో విలువైన కార్లు, బైక్‌లపై …

Read More »

గవర్నర్ నరసింహన్ దంపతులను కలసిన ఆమ్రపాలి..!

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి రెడ్డి కి ఈ నెల 18న ఐపీఎస్ అధికారి సమీర్ వివాహం జమ్మూ కశ్మీర్ లో జరగనున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆమె ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను మర్యాదపూర్వంగా కలిసి తన పెళ్లి శుభలేఖను అందజేశారు.తన వివాహానికి రావాలంటూ గవర్నర్ దంపతులను ఆమె ఆహ్వానించారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరిగే విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు, మంత్రులు, అధికారులు, …

Read More »

జమ్ముకశ్మీర్‌లో ఆమ్రపాలి పెళ్లి.. హనీమూన్‌ ఎక్కడో తెలుసా…?

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలికి పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే.. ఈ నెల 18న 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సమీర్‌ శర్మతో పెళ్లి జరగనుంది. ఢిల్లీకి చెందిన ఈయన ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూ, డామన్‌లో ఎస్పీగా పని చేస్తున్నారు. త్వరలో పెళ్లి ఉండటంతో ఈ మేరకు ఆమ్రపాలి సెలవులో వెళ్లనున్నారు. ఈనెల 18న జమ్ముకశ్మీర్‌లో ఆమ్రపాలి వివాహం ఘనంగా జరగనుంది. ఫిబ్రవరి 15 నుంచి …

Read More »

కాంగ్రెస్ నేత ఇనగాలపై తిరగబడిన ప్రజలు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై ప్రజల్లో ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో చెప్పడానికి నిదర్శమైన సంఘటన.గత అరవై ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించి నీళ్ళు నిధులు ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతంవారికి దక్కకుండా చేయడమే కాకుండా ఈ ప్రాంత సహజవనరులను వలసపాలకులు దోచుకుంటుంటే వాటాలు పంచుకొని మరి మౌనంగా ఉన్న ఆ పార్టీ నేతలపై తెలంగాణ ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో పూస గుచ్చినట్లు చెప్పే విధంగా జరిగిన …

Read More »

ఆమ్ర‌పాలికి కాబోయే భ‌ర్త గురించి మీకు తెలియ‌ని నిజాలు..!!

తెలంగాణ రాష్ట్రంలో డైన‌మిక్ అండ్ ఎన‌ర్జ‌టిక్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎవ‌ర‌య్యా అంటే .. ట‌క్కున వ‌చ్చే స‌మాధానం ఆమ్ర‌పాలి. ఇప్పుడు ఈ క‌లెక్ట‌ర‌మ్మ పెళ్లిపీట‌లెక్కేందుకు సిద్ధ‌మైంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుంది ఆమ్రాపాలి. వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి 18న ఆమ్ర‌పాలి త‌న అత్తారింటిలో కుడికాలు పెట్ట‌బోతోంది. బ్యూటిఫుల్ కలెక్టర్ ఆమ్రపాలి కాబోయే వరుడ్ని చూడండి.. అత‌నికి సంబంధించిన షాకింగ్ నిజాలు ఇవేనంటూ.. సోష‌ల్ మీడియాలో ఓ వార్త సంచ‌ల‌నం …

Read More »

కలెక్టర్‌ అమ్రపాలిపై కోర్టు ఆగ్రహం…వేంటనే సీజ్‌ చేయాలి…ఏం జరిగింది

వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ అమ్రపాలికి జిల్లా కోర్టు షాకిచ్చింది. కలెక్టర్‌ అమ్రపాలిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్‌ పెండింగ్‌ బిల్లులు చెల్లించడం లేదంటూ బాధితుడు కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించడంతో కలెక్టర్‌ వాహనాన్ని సీజ్‌ చేయాలని జిల్లా కోర్టు శనివారం ఆదేశాలు ఇచ్చింది. తన భవనాన్ని ఐసీడీఎస్‌ కార్యాలయానికి వాడుకుంటూ…రూ.3 లక్షల అద్దె బకాయిలు చెల్లించడం లేదంటూ ఇంటి యజమాని కృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు… …

Read More »

ములుగు ఘన్పూర్ గ్రావిటీ కెనాల్ కు రెండు రోజుల్లో టెండర్లు…

దేవాదుల ప్రాజెక్టు పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. గురువారం రాత్రి బాగా పొద్దు పోయేవరకు దేవాదుల పనులను ఆయన సమీక్షించారు.ముఖ్యంగా దేవాదుల 3 వ ఫెజ్ కు చెందిన ప్యాకేజి 2,3,4 ల పురోగతిని మైక్రో లెవల్ లో సమీక్షించారు.ప్యాకేజి 2 పనులను వచ్చే జూలై నాటికి పూర్తి చేయాలని, ప్యాకేజి 3 ను అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని మంత్రి …

Read More »

ఎమ్మెల్యే రమేష్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు ..

తెలంగాణ రాష్ట్రంలో వర్ధన్నపేట అసెంబ్లీ నియోజక వర్గంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఒకరి తర్వాత ఒకరు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు .గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి …అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించడానికి ముందుకు వస్తున్నారు . అంతే కాకుండా స్థానిక అధికార …

Read More »

మానవత్వమా నువ్వు ఎక్కడా ..?

ఆధునిక సాంకేతక యుగంలో మానవత్వం ఎక్కడ అని వెతికే రోజులు వస్తున్నాయా ..?.నడి రోడ్డు మీద పడి ఉన్నవారిని అయ్యో పాపం అని కూడా తలవకుండా చూసి చూడనట్లు పోయే క్షణాలు త్వరలోనే వస్తున్నాయా ..?.అంటే అవును అనే అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనను చూస్తే అది అనిపిస్తుంది . విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో శనివారం రఘునాథపల్లి మండలానికి చెందిన కోడూరు గ్రామ …

Read More »

మంత్రి కేటీఆర్ ఒక యూత్ ఐకాన్…

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై వరంగల్ అర్బన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నగర మేయర్ నరేందర్ ఫైర్ అయ్యారు..ఈ క్రమంలో అయన మాట్లాడుతూ అవినీతికి ,కబ్జాల గురించి కాంగ్రేస్ మాట్లాడటం హాస్యాస్పదం..ముఖ్యమంత్రి కేసీఆర్ కమిట్మెంట్ కలిగిన నాయకుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించే స్థాయి కాంగ్రేస్ నాయకులకు లేదు..మంత్రి కేటీఆర్ కార్టూన్ కాదు కడిగిన ముత్యం ..కార్టూన్ లా ప్రవర్తిస్తున్నది కాంగ్రేస్ నేతలే.మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat