Home / Tag Archives: warangal (page 5)

Tag Archives: warangal

పకడ్బందీగా పట్టభద్రుల ఓటు నమోదు చేపట్టాలి…

నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ పరిమళ కాలనీ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటు నమోదు కేంద్రాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, నియోజకవర్గ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు గారితో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ నిరుపేదల పక్షపాతి అయిన ముఖ్య …

Read More »

అభ్యర్థి ఎవరైన గెలుపు పక్కా..!

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఓట్ల న‌మోదు, ఎన్నికల్లో గెలుపు ఎత్తుగ‌డ‌ల‌పై మంత్రులు నేత‌ల‌తో స‌మీక్ష చేశారు. అభ్య‌ర్థి ఎవ‌రైనా, గెలుపు ఖాయంగా ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించారు. పార్టీ బాధ్యులు, వివిధ విభాగాల బాధ్యుల‌తో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌పై మంత్రులిద్ద‌రూ సుదీర్ఘంగా చ‌ర్చించారు. ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు బోయిన‌పల్లి వినోద్ కుమార్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్క‌ర్, మండ‌లి ప్ర‌భుత్వ చీఫ్ విప్ బోడ‌కుంటి వెంక‌టేశ్వ‌ర్లు, రాష్ట్ర …

Read More »

కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లోకి చేరికలు

పరకాల నియోజకవర్గం లోని పరకాల మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బండారీ రజిత-కుమారస్వామి మరియు వార్డు మెంబర్లు బొచ్చు తిరుపతి, పసుల దేవేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకోసం …

Read More »

అపర భగీరథుడు సీఎం కేసీఆర్

తాగునీటి సమస్యను మిషన్‌భగీరథతో శాశ్వతంగా పరిష్కరించి సీఎం కేసీఆర్‌ అపరభగీరథుడిగా నిలిచారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం సింగరాజుపల్లిలోని మిషన్‌భగీరథ ఫిల్టర్‌బెడ్‌ను సోమవారం ఆయన సందర్శించారు. పరకాల సెగ్మెంట్‌లోని అన్ని గ్రామాలకు ఢీ ఫ్లోరైడ్‌ నీరు సరఫరా అవుతున్నదా.. ? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రగిరి చెన్నకేశవస్వామి గుట్టపై ఉన్న ట్యాంకు నుంచి ఆలయం వరకు సీసీ రోడ్డు …

Read More »

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ అంబులెన్స్‌ ప్రారంభించిన మంత్రి

ఐటీ, పురపా లక శాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘స్మైల్‌ ఏ గిఫ్ట్‌’లో భాగంగా అందజేసిన నాలుగు అంబులెన్స్‌లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయం(ఆర్‌అండ్‌బీ)లో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేటీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కరోనా బాధితుల కోసం ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి 14 అంబులెన్స్‌ వాహనాలను ఎమ్మెల్యేలు, మేయర్‌ …

Read More »

వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన

వరుసగా కురిసిన వర్షాల వల్ల ఓరుగల్లు నగరం జలమయం కావడంతో అక్కడి పరిస్థితులను ను సమీక్షించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఓరుగల్లు నగరం లో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి శ్రీ కేటీఆర్, వైద్య – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, …

Read More »

అక్రమ నిర్మాణాలతోనే వరంగల్ కు ముంపు సమస్య

వరంగల్ అర్బన్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్, సహచర మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి వరంగల్ నగరాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో దిగారు. అక్కడి నుంచి నయీం నగర్, కేయూ 100ఫీ ట్ రోడ్ మొదలైన వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. …

Read More »

కరోనా కట్టడిలోనూ తెలంగాణ ముందు

అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో ముందున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోనూ ముందుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరిలో నిరుపేదలకు మంత్రి నేడు రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కరోనా వైరస్‌ వ్యాప్తి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను అందునా …

Read More »

పట్టణ ప్రగతితో సమగ్రాభివృద్ది.

మున్సిపాలిటీలో ఉన్న అన్ని వార్డులు అభివృద్ది చేసుకోవడం మన బాద్యత అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.మున్సిపాలిటీలో పలు కాలనిలలో పట్టణ ప్రగతి సందర్బంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,కలెక్టర్ హరిత గార్లు సందర్శించారు..కాలనీలలో తిరుగుతూ డ్రైనేజి,రోడ్లు,ఇతర సమస్యలను పరిశీలించారు..ప్రజల వద్ద నుండి వినతులను స్వీకరించారు. ముందుగా వార్డులు అభివృద్ది చెందితేనే పట్టణాలు అభివృద్ది చెందుతాయని సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు..కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టణ …

Read More »

వరంగల్ హైవేకి పచ్చని అందాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి వరంగల్ మధ్య ఉన్న జాతీయ రహాదారి త్వరలోనే పచ్చని అందాలతో కనువిందు చేయనున్నది. హెచ్ఎండీఏ అర్భన్ ఫారెస్ట్ విభాగం అధికారులు వరంగల్ జాతీయ రహాదారి మధ్యలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ఘట్కెసర్ నుండి యాదాద్రి వరకు నిన్న గురువారం సుమారు ముప్పై కిలోమీటర్ల మేర నేషనల్ హైవే -163వెంట సెంట్రల్ మీడియన్ (2.3మీటర్లు)లో గ్రీనరీ పనులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్భన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat