Home / Tag Archives: warning (page 4)

Tag Archives: warning

డీజీపీ హెచ్చరికతో వెన్నులో వణుకుతో తెలుగు తమ్ముళ్లు

మరోసారి ఏపి రాజకీయాల్లో పాలక, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కాకపోతే అప్పుటి అధికార పక్షం ప్రతిపక్షంగా, ప్రతిపక్షం అధికార పక్షంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తాజాగా మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్ర డిజిపి గౌతమ్‌ సవాంగ్‌ ను కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఆయన ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్‌ గెలుపు చంద్రబాబు ఓటమి పట్ల ఆపార్టీ కార్యకర్తలు అక్కసుతో ఉన్నారని, …

Read More »

కాబోయే గ్రామ వలంటీర్లకు సీఎం జగన్ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా జరిగితే అస్సలు ఉపేక్షించను

ఏపీలో మరికొద్దిరోజుల్లో సుమారు రెండు లక్షల మంది గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే భారీ నోటిఫికేషన్ జారీ చేయగా, సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఆయా జిల్లాలవారీగా గ్రామ వాలంటీర్ల నియామకం చేపడుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 13జిల్లాల్లో 1,84,498 మంది వాలంటీర్లను నియామకం చేపట్టనున్నారు. గ్రామాల్లోని ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను ప్రభుత్వం నియమించబోతోంది. ప్రభుత్వ పధకాలు కుల, మత, …

Read More »

ఐసీసీ, బీసీసీఐ మధ్య వివాదం..దీనికి ధోనినే కారణమా ?

ప్రపంచకప్ కప్ లో భాగంగా మొన్న టీమిండియా,సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో భారత్ విజయం కూడా సాధించింది.అంతే బాగానే జరిగింది గాని ఇక్కడే ఐసీసీ, బీసీసీఐ మధ్య వివాదం మొదలైంది.అసలు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో ధోని ధరించిన గ్లోవ్స్‌ మునిపటివి కాదు.ఇప్పుడు ధరించిన దానిపై బలిదాన్ గుర్తు ఉంది.వీడియోగ్రాఫర్లు దీనిని బాగా హైలైట్ చేయడంతో మహి అభిమానులే కాకుండా యావత్ భారత్ అతని …

Read More »

వారికి దంకీ ఇయ్యనీకే వర్మ పశ్చిమగడ్డపై నిలబడి సైకిల్‌ చక్రాలు పంక్చర్ అయ్యాయని చెప్పిన వర్మ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాచిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈనెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని ఆదివారం విజయవాడలో వర్మ వెల్లడించారు. అనంతరం ఆయన జగన్ ప్రమాణస్వీకారంలో పాల్గొని అక్కడినుంచి వెస్ట్ గోదావరి జిల్లాకు వెళ్లారు. అక్కడ వర్మ మాట్లాడుతూ, తాము వస్తున్న సైకిల్‌ చక్రాలు పంక్చర్ అయ్యాయని అందుకే కారులో వచ్చామని తెలిపారు. మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈనెల 31వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ …

Read More »

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లను జగన్ ఎందుకు ప్రస్తావించారో తెలుసా.?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సమక్షంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు ఆకాశమంతటి విజయాన్ని చేకూర్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని కులమత వర్గాలకు అతీతంగా ప్రతీ …

Read More »

తప్పుడు వార్తలు వేస్తున్న చానెళ్లను చెప్పుతో కొట్టినట్టు మాట్లాడిన తాప్సీ

తాను చెప్పిన దాన్ని వక్రీకరించడమే కాకుండా తన వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా అర్థం వచ్చేలా చేసారని, ఆ షోలో తన మాటలను చెప్పినవి చెప్పినట్లుగా ప్రసారం చేసారంటూ ప్రముఖనటి తాప్సీ ఓ చానెల్ పై దుమ్మెత్తిపోసింది. టీఆర్పీ రేటింగ్ కోసం ఇలా చీప్‌ స్టంట్లతో తనను ఇబ్బంది పెట్టడంపై హీరోయిన్‌ తాప్సీ ఓ ఛానెల్‌పై ఫైరయ్యారు. ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. విషయంలోకి వస్తే తాజాగా కలర్స్‌ ఇన్‌ఫినిటీ అనే ఛానెల్లో …

Read More »

అభిమానులూ ఓవర్ యాక్షన్ వద్దు… లారెన్స్‌

అభిమానుల అత్యుత్సాహంపై నృత్య దర్శకుడు, సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ కలత చెందారు. తన కోసం ఎటువంటి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కాంచన 3 సినిమా విడుదల సందర్భంగా అభిమానులు లారెన్స్‌ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. ఓ అభిమాని ఏకంగా హుక్కులతో క్రేన్‌కు వేళాడుతూ లారెన్స్‌ కటౌట్‌కు పూలదండ వేసి, పాలతో అభిషేకించాడు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసి లారెన్స్‌ స్పందించారు. …

Read More »

అమరావతి ప్రెస్ మీట్ లో సాక్షి రిపోర్టర్ ను బెదిరించిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి సాక్షిపై అక్కసు వెళ్లగక్కారు. డేటా చోరీ అంశంపై అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా సాక్షి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ సాక్షి ప్రతినిధిపై మండిపడ్డారు.. అయితే మరోసారి ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించిన సాక్షి ప్రతినిధిని ఒకసారి చెబితే వినాలని భయపట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ మీడియా సమావేశాన్ని కూడా పార్టీ ప్రెస్‌మీట్‌గా పేర్కొన్నారు. …

Read More »

భారత్‌కు పాక్‌ సైన్యం హెచ్చరిక..ధీటుగా ఎదుర్కుంటాం!

పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం రెండు దేశాలమధ్య ఉద్రిక్త వాతావరం నెలకొనింది.దేశమంతా పాక్ పై యుద్ధం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ మేరకు సీఆర్పీఎఫ్‌ జవాన్ల మరణానికి ప్రతీకారం తీర్చుకొనే స్వేచ్ఛను భారత సైన్యానికి ఇస్తున్నామని ప్రధానమంత్రి ప్రకటించారు.అంతే కాకుండా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఒప్పందం కింద పాకిస్థాన్‌కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య హోదాను భారత్‌ రద్దు చేసింది.ఇది ఎలా ఉండగా పాకిస్తాన్ మాత్రం ఈ దాడిని సమర్దించుకుంటుంది.   ఈ …

Read More »

గేయరచయితలకు కూడా తప్పని లైంగిక వేధింపులు ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలుగా విడుదలై పెద్ద విజయాలను సొంతం చేసుకున్న పెళ్లి చూపులు ,అర్జున్ రెడ్డి లాంటి సినిమాలకే కాకుండా ఇటివల విడుదలై మంచి హిట్ టాక్ ను తెచ్చుకున్న అభిమన్యుడు మూవీకి లిరిక్స్ రాసిన లేడీ రైటర్ శ్రేష్ఠ సంచలన వ్యాఖ్యలు చేశారు .ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో శ్రేష్ఠ మాట్లాడుతూ ఇండస్ట్రీలో గేయ రచయితలకు కూడా లైంగిక వేధింపులు తప్పవు. see …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat