ఏపీలో 2014 ఎన్నికల్లో అమలుకాని 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పటి వరకు అంటే అధికారంలోకి వచ్చిన గత 4 సంవత్సరాలనుండి ఏ ఒక్కరికి న్యాయం చేయలేదు. నేరాలు, మహిళలపై దాడులు, అక్రమాలు, దోపిడిలు, హత్యలు ఇలా ఏన్నో నేరాలు జరగడంలో ప్రముఖ పాత్ర టీడీపీ నేతలది. అందుకే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన …
Read More »170వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర..!
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర 170వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం ఉంగుటూరు నియోజకవర్గంలోని సరిపల్లి శివారు నుంచి రాజన్న బిడ్డ పాదయాత్ర ప్రారంభించారు. జగన్ తో పాటు ఉదయం నుండే వేల మంది అడుగులో అడుగు వేస్తున్నారు. జగన్ కూడ వారితో ఉత్ఫాహంగా పాదయాత్రను ముందుకు కొన సాగిస్తున్నారు. అనంతరం …
Read More »వైఎస్ జగన్ పాదయాత్ర 2000వేల కిలోమీటర్లు పూర్తి..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకే ప్రతిపక్షనేత ,వైఎస్ జగన్ 2017 నవంబర్ 6వ తేదిన ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. జగన్ పాదయాత్రను ప్రారంభించి ఇవాళ్టికి సుమారు 161 రోజులు అవుతోంది. అయితే వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో చరిత్ర సృష్టించనుంది. జగన్ పాదయాత్ర 2000వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. …
Read More »జగన్‌కు తప్పిన పెను ప్రమాదం..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. అయితే, ఆ వెంటనే పక్కనే ఉన్న బాడీగార్డ్స్ తేరుకుని జగన్‌ను పట్టుకోవడంతో.. జగన్‌కు తృటిలో ప్రమాదం తప్పినట్లయింది. కాగా, జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే, జగన్ పాదయాత్రకు అంత క్రేజ్ రావడానికి గల కారణాలను రాజకీయ …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మరో ఇద్దరు నేతలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం 161వ రోజు దెందులూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్‌కు ప్రజలు ఆద్యాంతం పూలతో స్వాగతం పలుకుతున్నారు. మరో పక్క వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తూ.. ప్రత్యేక …
Read More »