Home / Tag Archives: WHATS APP

Tag Archives: WHATS APP

ఈ ఎమోజీ లకు ఆర్ధం తెలుసా..?

వేల మాటల్లో చెప్పలేని భావాన్ని.. ఎమోజీ రూపంలో వెల్లడిస్తుంది స్మార్ట్‌ సమాజం. అవ్యక్త భావాలను వ్యక్తం చేయడానికి కూడా ఎన్నో ఎమోజీలు ఉన్నాయి. ప్రతి బొమ్మ వెనుకా స్పష్టమైన అర్థం ఉంటుంది. ఏదిపడితే అది వాడితే.. నవ్వులపాలే. కోర్టు కేసులకు దారితీసిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి, జాగ్రత్త. బటర్‌ఫ్లై బటర్‌ఫ్లై ఎమోజీ .. కొత్తగా ప్రారంభించడం, మార్పు దిశగా పయనించడం, సరికొత్త ఆశతో పని మొదలుపెట్టడం తదితర అర్థాలను సూచిస్తుంది. …

Read More »

వీడియో – వాయిస్ కాల్స్‌ కోసం వాట్సాప్‌లో అదిరిపోయే అప్డేట్!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇకపై వాట్సాప్‌లో వీడియో, వాయిస్ కాల్స్ కోసం ఇతరులను ఇన్వైట్ చేసేందుకు ఓ ప్రత్యేక లింక్‌లను ఉంచనుంది. లింక్‌ను క్లిక్ చేసి వెంటనే కనెక్ట్ అవ్వొచ్చు. ఇందుకు వాట్సాప్‌లోని కాల్ కేటగిరికి వెళ్లి లింక్ క్రియేట్ చేయాలి. ఈ న్యూ వెర్షన్ కోసం వాట్సాప్ అప్డేట్‌ చేసుకోవాలి. ఈ విషయాన్ని మార్క్ జుకెర్‌బర్గ్ ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. …

Read More »

ఇకపై వాట్సాప్‌లో అలా కుదరదు..! త్వరలో కొత్త ఫెసిలిటీస్

వాట్సాప్‌లో మనం ఒకరికి మెసేజ్ పంపితే వాళ్లు చూశాకే డిలీట్ చేసే వ్యూ వన్స్‌ మెసేజస్‌ను ఇకపై స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం కుదరదని చెబుతోంది ఆ సంస్థ. త్వరలో ఈ స్క్రీన్ షాట్ తీసే ఆప్షన్‌ను బ్లాక్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్ మాతృసంస్థ మెటా. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎక్స్‌పెరిమెంట్స్ జరుగుతున్నట్లు తెలిపారు సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్. ప్రస్తుతం కొందరు మెసేజస్‌ చదివిన వెంటనే స్క్రీన్ …

Read More »

కొత్త యాప్‌కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం.. వాట్సప్‌ కు బదులు ఇక ఇదే

ప్రముఖ ఇన్స్‌టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల వ్యక్తిగత విషయాలు వాట్సాప్‌ నుంచి హ్యాకింగ్‌కు గురికావడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ క్రమంలో సొంత వాట్సాప్‌ను రూపొందిచాలని భావించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకువేస్తోంది. ప్రభుత్వం ప్రతిపాదించనున్న ఈ వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. అధికారిక సందేశాలను రహస్యంగా ఉంచేందుకు కేంద్రప్రభుత్వం సొంత వాట్సాప్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకున్న …

Read More »

వాట్సాప్‌లో త‌ప్పుడు వీడియోలు…న‌గ‌ర సీపీ కీల‌క హెచ్చ‌రిక‌

సోష‌ల్ మీడియా ద్వారా త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారికి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్ గ‌ట్టి హెచ్చ‌రిక‌లు చేశారు. వాట్సాప్ గ్రూపులో హింసకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తే ఆ గ్రూపు అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లకు హెచ్చరిక జారీ చేశారు. ఈ మేర‌కు స్ప‌ష్ట‌మైన సూచ‌న‌లు చేశారు. పలు అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలకు హబ్ అయిన హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ …

Read More »

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలతో పనిలేదు..అన్నీ వాట్సాప్ నుండే

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, అమెజాన్ పేమెంట్ సర్వీస్ లానే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ కూడా అడుగుపెట్టనుంది. ఈ మేరకు కావాల్సిన పర్మిషన్లు కోసం ప్రయత్నిస్తుంది. అయితే ఇంతకుముందే వాట్సాప్ పేమెంట్ ప్రారంభం కావాలి,కాని కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల అది నిలిపేశారు.అయితే యాప్ యూజర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వానికి చెప్పడంతో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ బ్యాంక్ ఓకే చెబితే వెంటనే …

Read More »

టీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారానికి చాలా ముందుగానే..

ప్రతి ఐదేళ్ళ ఎన్నికలలోనూ విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.సంప్రదాయబద్ధమైన ప్రచారం, తలుపు-నుంచి-తలుపు తిప్పడం వంటివి, కరపత్రాలను పంపిణీ చేయడం మరియు ర్యాలీలను చేయడం వంటివి ఇప్పడున్నప్పటికీ, గత రెండు ఎన్నికల కోసం మీడియాలో వార్తలను మరియు ప్రకటనలను స్పాన్సర్ చేయడం ప్రారంభించింది. 2014 లో భారతీయ జనతా పార్టీ ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసి కేంద్రంలో అధికారంలోకి రావడానికి దేశవ్యాప్తంగా సోషల్ మీడియా విస్తృతంగా ఉపయోగించింది. ఇప్పుడు, అధికార తెలంగాణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat