Home / Tag Archives: who (page 2)

Tag Archives: who

కొత్త ర‌కం క‌రో‌నాపై డబ్ల్యూహెచ్‌వో క్లారిటీ

బ్రిట‌న్‌లో బెంబేలెత్తిస్తున్న కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ అదుపులోనే ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది.  ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న విధానాల‌తో ఆ వైర‌స్ దూకుడును అడ్డుకోవ‌చ్చు అని డ‌బ్ల్యూహెచ్‌వో చెప్పింది.  బ్రిట‌న్‌లో కొత్త క‌రోనా శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న‌ట్లు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో డ‌బ్ల్యూహెచ్‌వో స్పందించింది.  కొత్త వైర‌స్ వ్యాప్తి రేటు అధికంగానే ఉన్నా.. ప్ర‌స్తుతానికి మాత్రం కంట్రోల్‌లోనే ఉన్న‌ద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో ఎమ‌ర్జెన్సీ చీఫ్ మైఖేల్ ర్యాన్ తెలిపారు.  …

Read More »

కరోనా నుండి కోటి మందికి విమూక్తి

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కోటి మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 16397245 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. అందులో 10032806 మంది కరోనా నుండి కోలుకోగా, 5712859 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక మరణాల విషయానికి వస్తే ఇప్పటివరకు 6,51,580 మంది కరోనా వల్ల మరణించారు. ఎక్కువ మరణాలు మెక్సికోలో సంభవిస్తుండగా.. భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.

Read More »

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 75 లక్షలకు చేరువలో కరోనా కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 74 లక్షల 51 వేల 957 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 32 లక్షల 99 వేల 665. వ్యాధి నుంచి 37 లక్షల 33 వేల 401 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4 లక్షల 18 వేల 891 మంది చనిపోయారు.కోవిడ్‌-19 కారణంగా …

Read More »

డబ్ల్యూహెచ్‌ఓకు ట్రంప్‌ షాక్

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు నిధులు అందజేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశారు. తమ దేశం తరఫున సంస్థకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు కరోనా వైరస్‌ ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందన్న ఆరోపణలపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. తొలినాళ్లలో వైరస్‌ వ్యాప్తిని డబ్ల్యూహెచ్‌ఓ కావాలనే కప్పిపుచ్చిందన్నది ట్రంప్‌ ప్రధాన ఆరోపణ.

Read More »

మాస్క్‌లు ఎవ‌రు పెట్టుకోవాలి.. పున‌రాలోచ‌న‌లో WHO

నోవెల్ క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న వేళ‌.. అన్ని దేశాలు క‌ఠిన ఆంక్ష‌లు అమలు చేస్తున్నాయి. సామాజిక దూరాన్ని కొన్ని దేశాలు పాటిస్తున్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్‌లు కూడా ధ‌రించాల‌ని కొన్ని దేశాలంటున్నాయి. వాస్త‌వానికి ఆసియా దేశాలైన చైనాతో పాటు జ‌పాన్‌, వియ‌త్నం, మలేషియా, సింగ‌పూర్ లాంటి దేశాల్లో మాస్క్‌లు ఎప్పుడూ ధ‌రిస్తూనే ఉంటారు. ప్ర‌స్తుతం నోవెల్ క‌రోనా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో.. ఇటీవ‌ల ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూచ‌న‌లు …

Read More »

లాక్ డౌన్ సరిపోదు..ఎటాక్ కూడా చేయండి..ప్రపంచ ఆరోగ్య సంస్థ !   

కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే సుమారు ౩౦౦కోట్ల మంది ప్రజలు ఇళ్లల్లోనే ఉండిపోయాయరు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ౨౧ వేలమంది మరణించగా..ఇంకా సంఖ్య పెరిగిపోతుంది. ఇది ఇలా ఉండగా డబ్ల్యూ ఎచ్వో చీఫ్ మీడియాతో మాట్లాడుతూ కరోనా బారినుండి ప్రజలను కాపాడడానికి లాక్ డౌన్ ప్రకటించారు కానీ అది ఒకటే సరిపోదని, ఈ మహమ్మారిని తరిమికొట్టాలంటే లాక్ డౌన్ …

Read More »

లాక్ డౌన్ మాత్రమే సరిపోదు.. WHO హెచ్చరిక ఎందుకో తెలుసా.?

కరోనా వైరస్ ను అంతం చేయాలంటే దేశాలు ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు చేసుకున్నంత మాత్రాన సరిపోదని డబ్ల్యూహెచ్ఓ టాప్ ఎమర్జెన్సీ నిపుణుడు మైక్ ర్యాన్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ఆయన ఆదివారం మాట్లాడుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.ఈ వైరస్ మళ్లీ విజృంభించకుండా పూర్తిస్థాయి పబ్లిక్ హెల్త్ చర్యలు తీసుకోవడమే సరైనదని, ‘ముందుగా వైరస్ బారిన పడ్డ వాళ్లందరినీ గుర్తించడంపై ఫోకస్ పెట్టాలి. తర్వాత వాళ్లను …

Read More »

ఈ మహమ్మారి నుంచి ఇండియానే దారి చూపాలి..ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ !

ప్ర‌పంచ‌దేశాల‌కు కరోనా ఓ శాపంలా మారింది.  అనేక దేశాల్లో జ‌నం ఆ వైర‌స్‌తో వ‌ణికిపోతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా మూడున్న‌ర ల‌క్ష‌ల మందికి ఆ వ్యాధి సోకింది.  కోవిడ్‌19తో సుమారు 14 వేల మంది మ‌ర‌ణించారు. మ‌న దేశం కూడా ఈ మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌ది.  దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి.  క‌రోనాపై మీడియా స‌మావేశం నిర్వ‌హించిన డ‌బ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ మైఖేల్ ర్యాన్ కొన్ని …

Read More »

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శక సూత్రాలు – జాగ్రత్తలు

కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందే వైరస్. సరైన జాగ్రత్తలు తీసుకున్నంత కాలం ఆందోళన పడనవసరం లేదు. తీసుకోకపోతే మాత్రం ప్రమాదకరం. ప్రాణాంతకం కూడా. ప్రపంచ ఆరోగ్య సంస్థ(W.H.O) సూచించిన గైడ్ లైన్స్ పాటిస్తే కరోనా బారిన పడకుండా మనల్ని, మన చుట్టూ ఉన్నవారిని కాపాడుకోవచ్చు. కరోనా వైరస్ గాలిలో ప్రయాణించలేదు.* COVID-19 వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా వచ్చే తుంపర ద్వారా బయటకు వెదజల్లబడుతుంది. ఆ తుంపర గాలిలో …

Read More »

కోహ్లీకి పీవీ సింధు సవాల్

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సవాల్ విసిరింది.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ధేశించిన మార్గదర్శకాల్లో భాగంగా వచ్చిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ లో పీవీ సింధు పాల్గొంది. వరల్ద్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల మేరకు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాల్సి ఉంది. ఆమె ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసింది. దీంతో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,టెన్నీస్ స్టార్ సానియా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat