Home / Tag Archives: ys jagan (page 23)

Tag Archives: ys jagan

కర్నూల్ జిల్లాలో భారీ ఎత్తున నినాదాలు.. నిరసనలు

అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నేతలు, విద్యార్థి సంఘాలు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారం నిర్వహించారు. ‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సర్వతోముఖాభివృద్దేలక్ష్యంగా   ముఖ్యమంత్రి  సీఎం జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించాల్సిన టిడిపి నాయకులు అమరావతి రాజధాని ఉండాలి మూడు రాజధానులు వద్దు అనే నినాదాలతో పెయిడ్ ఆర్టిస్ట్ లతో డ్రామాలు …

Read More »

జగన్ దమ్ముంటే రా..అంటున్న చంద్రబాబు..ఉరికిచ్చి ఉరికిచ్చి తరుముతా అన్నది ఎవరు

జగన్‌కు దమ్ముంటే అమరావతిపై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు సవాలు విసిరారు. జగన్ రాజీనామా చేసి.. మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలన్న బాబు ..మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతామంటే చూస్తూ ఊరుకోమన్నారు. అయితే, కేంద్రం చెప్పినట్లు రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానికే ఉంటుందని కానీ మార్చే హక్కు మాత్రం ఉండదన్నారు. జగన్ మూడు అంటే.. ఇంకొకరు ముప్పై రాజధానులు అంటున్నారు. అధికార వికేంద్రీకరణ ఎక్కడా జరగలేదు.. మూడు రాజధానులు …

Read More »

ఏపీలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 199.44 కోట్ల రూపాయల వ్యయంతో 11,158 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన జిఓలో ప్రతి గ్రామ సచావాలయంలోనూ ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. ఏప్రిల్‌ నాటికి ఇవి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. 15 పేజీల జిఓలో వివిధ అంశాలను ప్రభుత్వం …

Read More »

ఏపీలో దిశా పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించనున్నా సీఎం జగన్..!

ఈనెల 7న దిశా పోలీస్‌ స్టేషన్‌ను రాజమండ్రిలో ప్రారంభిస్తున్నట్లు ఏపీ హోంశాఖ మంత్రి సుచరిత తెలిపారు. ఈ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో దిశ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దిశా చట్టం అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పోలీసులకు శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు. మహిళా భద్రతాపై ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉ‍న్నారని, మహిళా భద్రత కోసమే దిశా చట్టాన్ని …

Read More »

ఇవాళ పలు సంక్షేమ పథకాలపై సీఎం జగన్ రివ్యూ.. బిజీ బిజీగా

రాష్ట్రానికి ఒక తండ్రిలా ఆలోచించాను కాబట్టే పలు నిర్ణయాలు తీసుకున్నానని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌ సహా విద్యా రంగంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వెల్లడించారు. అత్యుత్తమ విద్యతోనే పేద కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా దారిద్య్ర నిర్మూలన సాధ్యమని ఆయన పేర్కొన్నారు. కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్‌ తరాలకు అన్యాయం జరుగుతుందన్న ఆయన, అలా …

Read More »

జగన్ బాటలో కేజ్రీవాల్

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అమలు చేయనున్నారు అని వార్త ప్రస్తుతం సోషల్ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తోంది. జగన్ మానసపుత్రిక అయిన గ్రామ వాలంటీర్ల పథకాన్ని అమలు చేయాలని కేజ్రీవాల్ సర్కారు ఆలోచన చేస్తోందట. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే స్పష్టంగా ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేస్తానని కేజ్రీవాల్ టీం ప్రారంభించిందట. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ …

Read More »

ఏపీకి మూడు రాజధానులపై కేంద్రం కీలక ప్రకటన

ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ గత యాబై రోజులుగా పలు విధాలుగా నిరసనలు వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన …

Read More »

300 యూనిట్లు కరెంట్ దాటితే పింఛ‌న్‌ తీసేస్తారా అని అడుగేవాళ్లకి స‌మాధానం

సగటున భారతీయుడు వినియోగించే కరెంటు నెలకు 90 యూనిట్లు (4 ట్యూబ్‌లైట్లు, 4 సీలింగ్‌ ఫ్యాన్లు, ఒక టీవీ, ఒక ఫ్రిజ్‌ ఉన్న ఇంటికి సగటున భారతదేశంలో గృహాలకు నెలకు 90 యూనిట్లు ఖర్చు అవుతుంది) అయితే గ‌తంలో చంద్ర‌బాబు పాల‌న‌లో క‌రెంటు వినియోగం 200 యూనిట్లు దాటితే పింఛ‌న్ ఇచ్చేవాళ్లు కాదు. ఇప్పుడు 300 యూనిట్లు వ‌ర‌కు పెంచారు. గ‌తంలో కుటుంబానికి రెండు ఎక‌రాల లోపు మాగాణి, 5 …

Read More »

గ్రామ సచివాలయాల పట్ల ప్రజలు హర్షం..అసలు ఇది క‌లా.? నిజ‌మా.?

ఆంద్రప్రదేశ్ లో విప్లవాత్మకంగా అమలవుతున్న గ్రామ, వార్డు స‌చివాల‌యాల ప‌నితీరుపై ప్ర‌జ‌ల నుండి హ‌ర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.ఏళ్ల త‌ర‌బ‌డి ప‌రిష్కారం కాని స‌మ‌స్య‌ల‌కూ రోజుల వ్య‌వ‌ధిలో మోక్షంఅసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సీఎం వైఎస్ జగన్ కి ప్ర‌జానీకం కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. ప్ర‌తిప‌నికీ డబ్బులు పీక్కుతినే ద‌ళారుల వ్య‌వ‌స్థ లేదు.. రోజుల త‌ర‌బ‌డి కార్యాల‌యాలు, అధికారుల చుట్టూ తిర‌గాల్సిన ప‌ని లేదు.. వేల‌కు వేలు డ‌బ్బు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.. అవినీతి, అక్ర‌మాలు …

Read More »

ఏపీలో ‘ఇంటివద్దకే పెన్షన్‌’ ఘనంగా ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ‘ఇంటివద్దకే పెన్షన్‌’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉ‍న్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు గ్రామ, వార్ఢు వలంటీర్లు వారి ఇంటి వద్దనే పెన్షన్‌లు అందజేస్తున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లు తమకు అందజేసిన స్మార్ట్‌ఫోన్ల ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న వైఎస్సార్ పెన్షన్‌ కానుకలో మరో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది. నేటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat