Home / Tag Archives: ys vivekananda reddy

Tag Archives: ys vivekananda reddy

వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షి గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి

నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి స్వయాన బాబాయి.. అప్పటి ఉమ్మడి ఏపీమాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. …

Read More »

లోకేశ్, చంద్రబాబు, ఆది నారాయణే చంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్.. వివేకా హత్య

పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన వైసీపీ నేత సీఎం చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై వైసీపీ అధికారంలోకి వచ్చాక త్వరగా విచారణ పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తైనా కేసు విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తాజాగా ఈ హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ తో కేసు కొత్త మలుపు తిరగనుందా అనే అనుమానాలు …

Read More »

వివేకా హత్య కేసులో కీలక మలుపు.. నిందితులను గుజరాత్‌లోని గాంధీనగర్‌ తీసుకెళ్లిన పులివెందుల పోలీసులు

రాష్ట్రంలో పెద్దఎత్తున సంచలనం సృష్టించిన మాజీమంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితులైన వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వాచ్‌మన్‌ రంగయ్య, కసనూరు పరమేశ్వర్‌ రెడ్డి, దిద్దెకుంట శేఖర్‌ రెడ్డి లను దాదాపుగా 20 రోజులక్రితం సిట్‌ బృందం పులివెందుల కోర్టు అనుమతితో నార్కో అనాలసిస్‌ పరీక్షల నిమిత్తం గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో గల ల్యాబ్‌కు తీసుకెళ్లారు. అయితే తీసుకెళ్లినా ఆ నలుగురిలో తాజాగా ఇద్దరికి నార్కో అనాలసిస్‌ …

Read More »

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడైన  కసనూరు పరమేశ్వర్‌రెడ్డిని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్ళి ప్రశ్నించారు. అయితే, పరమేశ్వర్‌రెడ్డికి నార్కో పరీక్ష జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేయడంతో పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో పరమేశ్వర్‌రెడ్డితోపాటు ఇప్పటికే కోర్టు అనుమతిచ్చిన రంగన్న, ఎర్ర గంగిరెడ్డిని నార్కో అనాలసిస్ పరీక్ష కోసం గుజరాత్‌కి తరలించారు. …

Read More »

వైఎస్ వివేకా హత్యకేసులో జగన్ సంచలన నిర్ణయం..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐన వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ఏపీప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.అప్పట్లో టీడీపీ ఏర్పాటు చేసిన సిట్‌ను ర‌ద్దు చేసి కొత్తగా 23 మంది అధికారుల‌తో కొత్త సిట్‌ను ఏర్పాటు చేసారు జగన్.కడప,చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సభందించిన 23 మంది పోలీస్ అధికారులతో ఈ కొత్త సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ టీమ్ కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఏర్పాటు …

Read More »

వివేకా హత్యకేసు నిందితులు బయటకు వస్తారా.?

కొద్ది నెలల క్రితం వైఎస్ వివేకానందరెడ్డి కడప జిల్లాలోని పులివెందులలో తన సొంత నివాసంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయంపై ఏడుచోట్ల కత్తి గాయాలు కనిపించాయి. తలపై గొడ్డలితో నరికిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. ఈహత్యపై దర్యాప్తు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈకేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రధాన నిందితులుగా వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు …

Read More »

గతంలో రాజారెడ్డి, ఇప్పుడు వివేకానందరెడ్డి సరిగ్గా ఎన్నికలకు ముందే..

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి గతంలో ఎన్నికలకు ముందు హత్యకు గురయ్యారు.. తాజాగా వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి కూడ హత్యకు గురికావడం సంచలనం కల్గిస్తోంది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఈ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1999 ఎన్నికలకు కొన్ని రోజులకు ముందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి …

Read More »

దుర్గంధం కొడుతున్న ఆంధ్ర్రప్రదేశ్ రాజకీయం..

ఒక మంచి మనిషిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. పోలీసులకంటే ముందు రాజకీయం రంగ ప్రవేశం చేస్తుంది. కారణం అది ఆంధ్రప్రదేశ్.ఉదయం గుండెపోటుతో మరణించారని వార్తలు. చనిపోయింది నిగర్వి, నిరాడంబరుడు అయిన వై.ఎస్. వివేకానంద రెడ్డి. అందరూ పార్టీలను పక్కన బెట్టి నివాళులు అర్పించారు. ఒక గొప్ప మనిషి, నేటి రాజకీయాలకు ఏమాత్రం సరిపోని వ్యక్తి కాబట్టి అందరూ ఆయనతో తన అనుబంధాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. గంటల్లో …

Read More »

వివేక హత్యతో బాబు చరిత్ర బయటకు..?

చ‌ంద్ర‌బాబు చరిత్ర గురించి ఆయన ప్రత్యర్థులు కథలు..కథలుగా చెబుతుంటారు. ఎన్టీఆర్ ను పదవీచిత్యుడిని చేసిన దగ్గర నుంచి రాజకీయంగా ఎదిగే వరకూ మొత్తం వ్యవహారాలను ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకం రాసి వెలువరించారు. అందులో అధికారం కోసం అడ్డువ‌చ్చిన వారిని ఏమైనా చేయడానికి బాబు వెనుకాడరని చెప్పుకొచ్చాడు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం నాడు ఎన్టీ రామారావును వెన్నుపోటుతో మాన‌సికంగా కుంగిపోయేలా చేసి ఆయ‌న మ‌ర‌ణానికి కార‌కుడ‌య్యాడని… ఆ …

Read More »

వివేకాను చంపాల్సిన అవసరం చంద్రబాబుకు ఏంటని అడుగుతున్నవారికోసం

1.చంద్రబాబు తన క్రిమినల్ బ్రెయిన్ కి పదును పెట్టాడు.. 2.జనరల్ గా వివేకానంద రెడ్డి గారిని చంపితే నేరం తెలుగుదేశం మీదకి వస్తుంది కదా చంద్రబాబు ఇలా ఎందుకు చేస్తాడు అని న్యూట్రల్ జనాలు ఆలోచించే అవకాశం ఉంది అని చంద్రబాబు అనుకున్నాడు.. 3.వివేకానంద రెడ్డి గారు వుంటే జగన్ కడప జిల్లా గురించి పట్టించుకోవాల్సిన అవసరం వుండదు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏరోజు కడపలో ప్రచారం చెయ్యలేదు.అంత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat