ఆంధ్రప్రదేశ్‌లో నువ్వా నేనా అన్నట్లు సాగిన 2019 ఎన్నికల్లో ఇరుపార్టీలు కత్తులు దూసుకున్నాయి. ఒకరిపై ఒకరు విపరీతమైన విమర్శలు చేసుకుంటూ రసవత్తరంగా ప్రచారాలు సాగాయి. గెలుపుపై ధీమాగా ఉన్న వైఎస్సార్‌సీపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు జగన్ మూహూర్తం కూడా ఫిక్స్ చేసేసుకున్నారు. ఇటు చంద్రబాబు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ కాలికి బలపం కట్టుకున్నట్టుగా జాతీయ నేతలను కలుస్తూ ఎన్నికల అవకతవకలపై వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నిలపై తమకు అనుమానాలున్నాయంటూ జాతీయ …
Read More »జగన్ పై బాబు సెటైర్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ లో అవెంజర్స్ మూవీ చూసిన సంగతి విధితమే. ఈ విషయం గురించి ఏపీ అపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన …
Read More »మరోసారి విహారయాత్రకు వైసీపీ అధినేత.. ఫలితాలకు పదిరోజుల ముందు రాక..
ఎన్నికల అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 23న కుటుంబంతో కలసి మనాలి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి జగన్ లాంగ్ టూర్ వెళ్లనున్నారు. జగన్ కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో లండన్‌లో చదువుకుంటున్న విషయం తెలిసిందే.. దీంతో కూతురుని చూసేందుకు జగన్ అక్కడకి వెళ్లనున్నారు. లండన్ లోనే ఈనెల మే13 వరకు ఉండనున్నారు. ఎన్నికల ఫలితాలకు 10రోజుల ముందు మళ్లీ జగన్ మోహన్ రెడ్డి …
Read More »ఏ మాత్రం టెన్షన్ లేకుండా మే23 వరకూ టైమ్ పాస్ చేస్తున్న జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని ఏషియన్ మహేశ్ బాబు ధియేటర్ లో సినిమా చూసారు. ఇటీవల విడుదలైన ఎవెంజర్స్ ది ఎండ్ సినిమాను చూసేందుకు జగన్ ఏఎంబీకి వచ్చారు. ఎలక్షన్స్ అయిపోయాయి.. రిజల్ట్స్ వచ్చేందుకు మరో 20రోజులు టైం కూడా ఉంది. ఫలితాలు వచ్చేవరకు వేచి చూడటం తప్ప ఇంకేం చేయలేరు కాబట్టి నాయకులు కాస్త రిలాక్స్ అవుతుంటారు.. అందుకే ఇప్పుడు జగన్ కూడా ఇదే …
Read More »ఏపీలో మరో”ఎన్నికల సమరం”..!
ఏపీలో మరో ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమవ్వబోతుంది. ఇటీవల సార్వత్రిక మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగి .. ఫలితాలు ఈ నెల ఇరవై మూడో తారీఖున విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మరో ఎన్నికల సమరానికి తెరలేచింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల అరవై పంచాయతీలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలపై …
Read More »అనంతపురం జిల్లాలో..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచే సీట్లు ఇవే
ఏపీలో ఈనెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి అనంతపురం జిల్లాలో అత్యధిక సీట్లు గెలుస్తుందని దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి అనంతపురం జిల్లాలో.. రాయదుర్గం : వైసీపీ ఉరవకొండ …
Read More »జీవితమంతా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, దోచుకోవడమే సరిపోయింది కదా చంద్రబాబూ..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి మరోమారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు.అసలు విషయానికి వస్తే చంద్రబాబు చెప్పిన ప్రకారం ఈ ఎన్నికల్లో నూటికి వెయ్యి శాతం గెలుస్తారట. 40 ఏళ్ల అనుభవంతో అన్ని వర్గాల నుంచి సేకరించిన సమాచారంతో చెబుతున్నానని తన భుజాలు తనే చరుచుకుంటున్నాడు. జీవితమంతా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, దోచుకోవడమే గదా చంద్రబాబూ. 20 …
Read More »నారా లోకేష్ ఓడిపోవడం ఖాయం..లేదంటే మా ఛానల్ మూసేస్తాం
ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మరో సర్వే స్పష్టం చేసింది. ఇప్పటివరకు వెలువడిన అనేక సర్వేలు… ఏపీలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సర్వే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఆ సర్వే ఏం చెబుతుందంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేశ్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గం నుంచి …
Read More »ఈ నెల 6వ తేదీన మూడు జిల్లాల్లో మళ్లీ ఎన్నికలు…జగన్ ఏమి చేయబోతున్నాడంటే..?
ఏపీలో ఈ నెల 6వ తేదీన మూడు జిల్లాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో బూత్ నంబర్ 94, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 244, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో బూత్ నంబర్ 41, సుళ్లూరుపేట నియోజకవర్గంలో బూత్ నంబర్ 97, ప్రకాశం …
Read More »జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు
మే 23న ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో తేలిపోనుంది. అయితే అధికార టీడీపీ కంటే వైసీపీ అధికారం మాదంటే మాదేనని బలంగా చెప్తున్నారు. వైసీపీ ఇందుకు తగ్గ ప్రణాళికలను కూడా రూపొందించుకుంటుంది. ఫలితాలు వచ్చాక వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో చూస్తే వైసీపీ ఎంత ఆపార్టీ అధికారం పట్ల స్పష్టంగా ఉందో అర్దమవుతుంది. వైఎస్ …
Read More »