Home / Tag Archives: ysrcp (page 247)

Tag Archives: ysrcp

ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి..

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశ్నల జల్లు కురిపించాడు.ప్రభుత్వాధినేత అయి ఉండి ప్రతిదానికీ ప్రతిపక్షంపై నిందలు మోపడం మీకు సిగ్గనిపించడం లేదా చంద్రబాబూ? స్ట్రాంగ్‌ రూముల వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోయినా, సీఎస్‌ రిటర్నింగ్‌ అధికారులతో సమీక్ష జరపినా మాకేం సంబంధం. పోలింగ్ ముగిసేంత వరకు అన్ని రకాల ప్రలోభాలకు పాల్పడింది మీరే కదా? అని చంద్రబాబుని ప్రశ్నించారు.చంద్రబాబు ఒక రాష్ట్రానికి అధినేత …

Read More »

వైఎస్ జగన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పుకునే వార్త..!

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు కాన్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇత‌ర నాయ‌కులు , తెలుగు తమ్ముళ్లందరు ఆరోప‌ణలు చేయ‌డం తెలిసిందె. ప్ర‌తీ విష‌యానికి జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌డం అల‌వాటుగా మార్చుకున్నారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించిన ప్ర‌తీ సారి ఎదురుదాడి చేస్తున్నారు. అంతేకాదు వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లోనే కాదు. దేశ రాజకీయాల్లో సైతం ఆయన ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు ఎవరూ ఎదుర్కోలేదు. ఒకటి కాదు, రెండు, …

Read More »

సంచలనమైన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు.. ఆందోళనలో తెలుగుతమ్ముళ్లు

ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధినేత ప్రమాణస్వీకారం చేయనుండడమే తరువాయ అనే సంకేతాలు వెలువడుతుండగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది.. ఎంతో కాలంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేదా ప్రతిపక్షంలో ఉండి కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తారని వైసీపీ నేతలు పదేపదే విమర్శిస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.. గత నాలుగేళ్లుగా చంద్రబాబు మంత్రి వర్గంలోని ప్రతీ శాఖపై కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. …

Read More »

దేవినేని ఉమ అటు ఇటు కాని దద్దమ్మ.. సొంత వదిన చావుకు కారణమైన వ్యక్తి.. !

మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అటు ఇటు కాని దద్దమ్మ అని వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జున అన్నారు. ఖూనీ కోరులని ముద్ర వేయించుకున్న వ్యక్తులు, ఇసుక స్మగ్లర్లు, కీసర బ్రిడ్జిని ఇనుము ముక్కలా అమ్ముకున్న దుర్మార్గుడు ఉమ అని, తన సొంత వదిన చావుకు కారణమైన వ్యక్తి తమ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలపై వ్యాఖ్యలు చేయటం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆపద్ధర్మ …

Read More »

మే 24న జగన్ సీఎం గా ప్రమాణం

అదేంటీ ఏపీలో ఈ నెల పదకొండున జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చే నెల మే 23న కదా విడుదల. అప్పుడే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మే24న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారని అనుమానపడుతున్నారా.. లేకపోతే ఇది ఒక ఫేక్ వార్త అని అనుకుంటున్నారా.. అయితే,అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం వచ్చే నెలలో వెలువడునున్న ఎన్నికల ఫలితాలపై …

Read More »

వైసీపీకి ఓటేసినందుకు చంద్రబాబు సొంత మండలంలో గ్రామ బహిష్కరణ

ఏపీలో ఎన్నికలు ముగిసినా టీడీపీ నాయకుల అరాచకాలకు అడ్డుఅదుపూ లేకుండాపోయింది. ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన వారిని టార్గెట్‌ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్రామ బహిష్కరణ చేయడమే కాకుండా, మహిళలపై దాడులకు కూడా తెగబడుతున్నారు. చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలోని కోట గ్రామంలో ఓ కుటుంబాన్ని టీడీపీ నాయకులు గ్రామం నుంచి బహిష్కరించారు. దాంతోపాటు మహిళపై దౌర్జన్యానికి కూడా పాల్పడ్డారు. చంద్రగిరి కోట గ్రామంలో శశిధర్‌, భార్య …

Read More »

ఉగ్రవాదుల నెంబర్లతో కలిపి వైసీపీ నేతల నెంబర్లను ట్యాప్ చేయించిన టీడీపీ ప్రభుత్వం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిన మాట నిజమేనని హైకోర్టు ముందు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై స్పందించిన హైకోర్ట్ వివరాలను కౌంటర్‌ రూపంలో లిఖితపూర్వకంగా తమముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ ఉప్మాక దుర్గా ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తనతో పాటు తమ …

Read More »

కొద్దిరోజుల్లో ప్రభుత్వం మారుతుండడంతో ఈ ఘటనపై రేకెత్తుతున్న అనుమానాలు

గతంలో విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో దాడిచేసిన శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావును రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు మాత్రం గోప్యంగా ఉంచారు. నిన్నరాత్రి పదిగంటల తర్వాత శ్రీనివాసరావుకు ఛాతిలో నొప్పి తీవ్రంగా రావడంతో ఆయనను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను రాజమండ్రి జిల్లా ఆసుపత్రిలోని ప్రిజనర్స్ వార్డులో చికిత్స …

Read More »

జర్నలిస్టులు చేసిన సర్వే.. వైసీపీ 131 సీట్లు భారీ విజయమంట..!

ఇటీవ‌ల ముగిసిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో మే 23న వైసీపీ పార్టీ అధికారంలోకి క‌చ్చితంగా వస్తుంది అని ఇప్పటికే అన్ని సర్వేలు తెలిపాయి. తాజాగా ఎన్నికల ఫలితాలపై మరో కొత్త సర్వే అందుబాటులోకి వచ్చింది. జర్నలిస్టులు చేసిన సర్వే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సర్వే చేయించింది మోహన్, మధు, శ్రీధర్ అంటూ పేర్కొంటున్నారు. ఈ సర్వేలో వైసీపీ పార్టీకి జైకొట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. ఏపీలోని మొత్తం 175 …

Read More »

కచ్చితంగా ఎన్నికలు వస్తాయంటున్న వైసీపీ శ్రేణులు.. జగన్ కూడా సిద్ధమట.. లాజిక్ ఏంటో తెలుసా.?

2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్నామంటూ సంకేతాలిస్తోంది. టీడీపీ మాత్రం ఈ ఎన్నికలు చెల్లవని మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు సరిగా జరగలేదని, ఈవీఎంలలో తప్పులు జరిగాయని ఇలా రకరకాల కారణాలు చెప్తూ మరోసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపధ్యంలో ఇటీవల గవర్నర్ ను కలిసిన అనంతరం వైసీపీ అధినేత మాట్లాడుతూ ఓటమి భయం, ప్రజా వ్యతిరేకతతో చంద్రబాబు అలా మాట్లాడుతున్నారన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat