Home / Tag Archives: ysrcp (page 402)

Tag Archives: ysrcp

వైసీపీలోకి ఆగని వలసలు ..

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట గత అరవై ఎనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.మహిళల దగ్గర నుండి విద్యార్థినిల వరకు ..విద్యార్ధుల దగ్గర నుండి నిరుద్యోగ యువత వరకు ..ముసలి వాళ్ళ దగ్గర నుండి రైతుల వరకు ఇలా అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. …

Read More »

జగన్ సంచలనాత్మక నిర్ణయం..తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు నెలలకు పైగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా అరవై ఎనిమిది రోజు పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో పల్లమాల గ్రామంలో రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గ అభివృద్ధి గురించి ,ఆ సామాజికవర్గం …

Read More »

ఒకేరోజు 700 ప్రదేశాల్లో…15 దేశాల్లో ఏక కాలంలో వైఎస్‌ జగన్‌కు సంఘీభావం

వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజా సంకల్పం పాదయాత్ర ఈ నెల 28వ తేదీన నెల్లూరులో 1,000 కిలో మీటర్ల మైలురాయిని అధిగమిస్తున్న సందర్భంగా ‘వాక్‌ విత్‌ జగనన్న’ (జగనన్నతో నడుద్దాం) అనే కార్యక్రమం చేపట్టాలని వైసీపీ పార్టీ పిలుపు నిచ్చింది. గత ఎడాది నవంబర్ 6 నుండి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 13 జిల్లాల్లో 3,000 కిలోమీటర్లు చేస్తున్న …

Read More »

వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తోంది అని లేటెస్ట్ సర్వేలో వెల్లడి…కారణాలు ఇవే…!

ప్రముఖ తెలుగు టాప్ టెన్ న్యూస్ ఛానెళ్ళతో పాటుగా మరో నాలుగు ,ఐదు ఛానల్స్ మొత్తం పద్నాలుగు ఛానల్స్ ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి కన్నుసైగలో పని చేస్తాయి అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన విమర్శ .రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శించే విధంగానే ఆ న్యూస్ ఛానల్స్ వార్తలను చంద్రబాబు తప్పు చేస్తే కప్పి పెట్టి …

Read More »

బాబు ఘోర పరాజయం ..జగన్ ఘనవిజయం…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అరవై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా జగన్ ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులో పాదయాత్ర నిర్వహిస్తున్నారు .జగన్ నిర్వహిస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ …

Read More »

చంద్రబాబుకు వైఎస్సార్ కు మధ్య ఉన్న తేడా ఇదే ..?

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డ్ట్ ,ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న తేడాను వైఎస్సార్ తనయుడు ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న పాదయాత్రలో వివరించారు .పాదయాత్రలో భాగంగా జిల్లాలో బీసీలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రస్తుత …

Read More »

మా నాన్న‌ను టీడీపీ చంపింది..ఆ పార్టీలో చేరే ఖ‌ర్మ‌ప‌ట్ట‌లేదుఃవంగ‌వీటి రాధా

ఏపీలో విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈనెల 22నగాని లేక 23వతేదీనగాని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.`అంటూ ఎల్లో మీడియా చేసిన ప్ర‌చారం…సోష‌ల్ మీడియా సాక్షిగా సాగిన దుష్ప్ర‌చారానికి చెక్ ప‌డింది. స్వ‌యంగా రాధా క్లారిటీ ఇచ్చారు. మా నాన్నని చంపిన టీడీపీలో ఏ రకంగా నేను జాయిన్ అవుతాను? నాకు టీడీపీలో చేరాల్సిన ఖ‌ర్మ పట్టలేదు. ఇంకొక్కసారి ఇలాంటి …

Read More »

ఏపీలో హాల్ చల్ చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు..

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత‌ కేసీఆర్ ఫ్లెక్సీ మ‌రోమారు ఏపీలో వెలిసింది. గ‌తంలో ప‌లు పండుగ‌లు, ఇత‌ర సంద‌ర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్లెక్సీలు క‌నిపించిన సంగతి తెలిసిందే. తాజాగా సంక్రాంతి పండుగ‌కు సైతం కేసీఆర్ ఫ్లెక్సీ కొలువు దీరింది.తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో వెలిసిన ప్లెక్సీ అందరినీ ఆకర్షిస్తోంది.సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ, గ్రామానికి చెందిన అందుకూరి వేంకటేశ్వర్లు, కూరాటి చిన్న …

Read More »

ప్రతిపక్షాలకు షాకిచ్చే రీతిలో టీఆర్‌ఎస్ కార్యకలాపాలు..

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రింత జోరు పెంచుతున్నారు. ఇప్పటివరకు అంతర్గత కార్యకలాపాలతో బిజీగా ఉంటూ జనానికి ఆశించిన మేరకు చేరువ కాలేకపోతున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఇక వారి చెంతకు చేరే ప్రయత్నాలు మొదలు పెట్టబోతుంది. భారీ ఎత్తున అభివృద్ధి, సంక్షే మ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో క్రెడిట్ దక్కడం లేదనే భావ‌న కొంద‌రు నేత‌ల్లో ఉన్న క్ర‌మంలో…గులాబీ ద‌ళ‌ప‌తి కొంద‌రు …

Read More »

తెలంగాణ‌లో ఎన్నిక‌ల సంద‌డి..అన్ని పార్టీల్లో కోలాహ‌లం…

తెలంగాణ రాజ‌కీయం వేడెక్కుతోంది. ఇప్పటి వరకు ఒకింత స్త‌బ్ధుగా ఉన్న రాజకీయ ముఖ చిత్రం 2018 సంవత్సరం ప్రారంభంతో పాటుగా స్థానిక ఎన్నిక‌ల సంద‌డితో హ‌డావుడి మొద‌లైంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీతో పాటు ప్రతి పక్ష కాంగ్రెస్, బీజేపీలు గతానికి భిన్నంగా తన కార్యాకలాపాలను విస్తరించేందుకు సన్నాహాలు చేయబోతున్నాయి. ఇప్పటి వరకు సాధారణ స్థాయిలో తమ కార్యాకలాపాలను కొనసాగించిన ప్రధాన పార్టీలన్నీ భిన్నశైలిలో కార్యకలాపాలను సాగించాలని యోచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat