Home / Tag Archives: ysrcp (page 60)

Tag Archives: ysrcp

చంద్రబాబుపై సజ్జల ఫైర్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత,మాజీసీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.. ఆయన మాట్లాడుతూఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ మాజీ సీఎం చంద్రబాబు మోసపు వాగ్దానాలు మొదలవుతాయి. ఆయన జిమ్మిక్కుల పట్ల పేద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోవడంతోనే ఎన్నికలను బహిష్కరించామని చెబుతున్నారని ఆయన విమర్శించారు. సీఎం జగన్ పై ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ఎన్నికల …

Read More »

TTD శుభవార్త

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి అక్టోబర్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 23న తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. 23న ఉ.9 గంటల నుంచి టికెట్లను వెబ్సైటులో అందుబాటులో ఉంచనుండగా.. రోజుకు 8వేల టికెట్లను జారీ చేయనుంది. అలాగే ఈ నెల 24వ తేదీ నుంచి సర్వదర్శనం(ఉచిత దర్శనం) టోకెన్లను ఆన్లైన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేయనున్నది.. తిరుపతిలో ఆఫ్ …

Read More »

Cm జగన్ కు ముద్రగడ లేఖ

ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘సినిమా టికెట్లు ఆన్లైన్లో విక్రయించాలన్న నిర్ణయం మంచిది. మాజీ ఎగ్జిబిటర్ నావి కొన్ని సూచనలు. నటీనటులు, టెక్నికల్ సిబ్బంది, కార్వాన్లు, హాస్టళ్లు, భోజనం తదితర వాటికి సంబంధించిన ఖర్చుని నిర్మాత నుంచి తీసుకుని.. ప్రభుత్వం దాన్ని వారికి నేరుగా ఇవ్వాలి. అప్పుడు బ్లాక్ మనీ అనే మాట ఉండదు. అనవసర …

Read More »

బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర

బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈసారి వేలంలో లడ్డూను లడ్డూను.. 18లక్షలా 90వేల రూపాయాలకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ గణేశ్ లడ్డూను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గణేశ్ కృపతో రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. లడ్డూను ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి …

Read More »

అయ్యన్నపాత్రుడుపై ఎమ్మెల్యే రోజా ఫైర్

ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం జగన్ పై ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. ‘అయ్యన్న ఎమ్మెల్యే, మంత్రి పదవులను.. చంద్రబాబు సీఎం పదవిని పీకేశాం. ఇంకా ఏం పీకాలి’ అంటూ రోజా కౌంటర్ ఇచ్చారు. అయ్యన్న వ్యాఖ్యలు బాధాకరమన్న రోజా.. ఈ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.

Read More »

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదైంది. సీఎం జగన్, పలువురు మంత్రులపై అసభ్య పదజాలంతో విమర్శలు చేశారంటూ గుంటూరు జిల్లా నకరికల్లు(మ) కండ్లగుంట మాజీ సర్పంచ్ కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రులను ఉద్దేశించి పరుష పదజాలంతో అయ్యన్న వ్యాఖ్యలు చేయడం సరికాదని ఫిర్యాదులో కోటేశ్వరరావు పేర్కొన్నారు.

Read More »

టీటీడీ పాలక మండలి జాబితా విడుదల

టీటీడీ కొత్త పాలకమండలిని ఏపీ ప్రభుత్వం నియమించింది. 25 మందితో టీటీడీ పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఈ పాలకమండలిలో ఏపీ నుంచి నలుగురు తెలంగాణ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు స్థానం దక్కించుకున్నారు. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు.  పాలకమండలిలో పారిశ్రామిక వేత్త మైహోం రామేశ్వరరావు, హేటిరో పార్దసారధి రెడ్డి, మురంశెట్టి రాములు, …

Read More »

జగన్ పై లోకేష్ విమర్షల వర్షం

ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ పాలనలో రాష్ట్రం ఆత్మహత్యల ప్రదేశ్ మారిపోయిందని మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఉద్యోగం రాలేదని కర్నూలు జిల్లాకు చెందిన యువకుడు వీరాంజనేయులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. వైసీపీ ప్రభుత్వం అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరిన లోకేశ్.. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.

Read More »

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న చీఫ్ సెక్ర‌ట‌రీగా స‌మీర్ శ‌ర్మ

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న చీఫ్ సెక్ర‌ట‌రీగా స‌మీర్ శ‌ర్మ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుత సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్ ఈ నెల 30న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. అక్టోబ‌ర్ 1వ తేదీన సీఎస్‌గా స‌మీర్ శ‌ర్మ బాధ్య‌త‌లు చేప‌ట్టనున్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ స‌మీర్ శ‌ర్మ‌.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆప్కో సీఎండీగా ప‌ని చేశారు.

Read More »

నిరుద్యోగ యువతకు ఏపీ సర్కారు షాక్

ఏపీలో ప్రభుత్వోద్యోగాలకు వయోపరిమితి పెంపుపై నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే వయోపరిమితిని ఐదేళ్లు సడలిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది మే 31తో ఎస్సీ, ఎస్టీలకు పెంచిన వయోపరిమితి గడువు ముగిసింది. ఇప్పుడు దీనిని 2026 మే 31 వరకు పెంచారు. అయితే ఓసీ, బీసీ, ఈబీసీలకు ఈ సడలింపు ఇవ్వకపోవడంపై నిరుద్యోగ యువత భగ్గుమంటోంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat