ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌మీడియంను ప్రవేశపెడుతూ…సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలకు చెందిన పిల్లలు ఆంగ్లమాధ్యమంలో చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలనే సమున్నత ఆశయంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో సహా, పచ్చమీడియాధిపతులు అమ్మ భాషకు అన్యాయం అంటూ గగ్గోలు పెడుతున్నారు. గత ఐదేళ్లు పాలించిన చంద్రబాబు రాష్ట్రంలో …
Read More »