Home / ANDHRAPRADESH / అంగన్ వాడీలతో చర్చలకు జగన్ ప్రభుత్వం పిలుపు
cm jagan join at kadapa steel plant bhumi pooja program

అంగన్ వాడీలతో చర్చలకు జగన్ ప్రభుత్వం పిలుపు

ఏపీలో తమ జీతాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే అంగన్ వాడీలతో చర్చలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఆహ్వానించింది.

అందులో భాగంగా ఈ రోజు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో అంగన్‌వాడీ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చించనుంది. ఒకవైపు వేతనాల పెంపుపై అంగన్‌వాడీలు పట్టుపడుతుంటే.. వేతనాలు పెంపు మినహా మిగతా అంశాలపై చర్చిద్దామని ప్రభుత్వం చెబుతోంది.

ఏఐటీయూసీతోపాటు మరో రెండు సంఘాల ప్రతినిధులు చర్చలకు రావాలసిందిగా ఆహ్వానం పంపింది. దాదాపు 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు.. తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat