Home / NATIONAL / తెలంగాణలో కరోనా జేఎన్‌.1 తొలి మరణం

తెలంగాణలో కరోనా జేఎన్‌.1 తొలి మరణం

తెలంగాణలో ఈ ఏడాది కరోనాతో తొలి మరణం సంభవించింది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా సోకిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు.

కరోనా టెస్టులు చేశారు. అతడికి పాజిటివ్ నిర్ధరణ అయింది. అటు ఏపీలోని విశాఖలోనూ కరోనా మరణం సంభవించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మూడు మరణాలు సంభవించాయి.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat