Home / LIFE STYLE

LIFE STYLE

మీరు ఆ మాస్కులనే వాడుతున్నారా..?

వస్త్రం (క్లాత్)తో తయారు చేసిన మాస్కుల కంటే N95 లేదా KN95 మాస్కులు శ్రేయస్కరమని అమెరికా మేరీల్యాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫహీమ్ యూనస్ చెప్పారు. రెండు N95 లేదా KN95 మాస్కులు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాలని సూచించారు. ఒకటి వాడిన తర్వాత దానిని పేపర్ బ్యాగులో ఉంచి మరుసటి రోజు వాడాలన్నారు. అవి పాడు కాకపోతే కొన్ని వారాల పాటు వాడుకోవచ్చన్నారు. వస్త్రంతో చేసిన మాస్కులు ధరించవద్దన్నారు.

Read More »

నోటి దుర్వాసన పోవాలంటే

నోటి దుర్వాసన పోవాలంటే ఇవి ట్రై చేయండి 1. పుదీనా ఆకులు నమిలితే నోట్లో తాజాదనం వస్తుంది. 2. అల్లం ముక్కలను నమిలితే చెడు శ్వాస పోతుంది. 3. ఆపిల్తోని పాలిఫెనాల్స్ దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతుంది. 4. దాల్చిన చెక్క నోటి దుర్వాసనను పోగొట్టి, మంచి వాసన ఇస్తుంది. 5. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తింటే లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా దుర్వాసన దూరమవుతుంది. 6. …

Read More »

రాగి పాత్రలో నీరు ఎందుకు తాగాలంటే?

రాగి పాత్రలో నీరు ఎందుకు తాగాలంటే? కింద పేర్కొన్న అంశాలను తెలుసుకుందాం * మన శరీర బరువును తగ్గిస్తుంది. * ఎక్కువ కాలం యవ్వనంగా ఉండేలా చేస్తుంది * థైరాయిడ్ గ్రంధిని సంరక్షిస్తుంది. థైరాయిడ్ దరిచేరదు.. * అనేక క్యాన్సర్లు వచ్చే అవకాశాన్ని అరికడుతుంది * అలసట నుండి తొందరగా బయటపడేస్తుంది * చర్మం యొక్క పనితీరు గాడిలో పెడుతుంది * రక్తహీనతకు వ్యతిరేకంగా శరీరం పోరాడటానికి సహకరిస్తుంది. * …

Read More »

గ్రీన్ టీ ఎక్కువగా తాగుతున్నారా..?

గ్రీన్ టీ తాగడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అయితే మంచిదే కదా అని.. అదే పనిగా తాగితే అనర్థాలు ఉంటాయి. గ్రీన్ టీ అధికంగా తాగితే హైబీపీ వస్తుంది జీర్ణాశయంలో ఆమ్లాలు ఎక్కువై ఎసిడిటీ వస్తుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం తీసుకోలేదు. హార్మోన్ల పనితీరులో సమతుల్యత దెబ్బ తింటుంది. గ్రీన్ టీ అధికంగా తాగితే నిద్రలేమి సమస్య వస్తుంది. కాబట్టి గ్రీన్ టీ రోజుకు 2-3 కప్పులకు …

Read More »

సెకండ్ వేలో కరోనా లక్షణాలు ఇవే..?

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న దశలో సెకండ్ వేలో కరోనా లక్షణాలు భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. గతంలో రోగుల్లో జలుబు, దగ్గు జ్వరం, ఒంటి నొప్పులు, శ్వాస సమస్య వంటి లక్షణాలు అధికంగా ఉండేవి. ప్రస్తుతం జీర్ణాశయ సమస్యలు, ఆకలి మందగించడం, నీరసం, కీళ్ల నొప్పులు, పొత్తి కడుపులో నొప్పి, వికారం, వాంతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ లక్షణాలు ఉంటే టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అటు చాలా మందిలో ఎలాంటి …

Read More »

మీరు బరువు తగ్గాలంటే

మీరు బరువు తగ్గాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి వ్యాయామం తప్పనిసరిగా చేయాలి గ్రీన్ టీని తప్పనిసరిగా తాగాలి వేడినీటిలో తేనె కలిపి తీసుకోవాలి మొలకెత్తిన పెసలు రోజూ తినాలి అల్పాహారంతో అరటి పండు తినాలి ఆహారాన్ని నమిలి తినాలి క్రాన్ బెర్రీ, దాక్ష జ్యూస్లు తాగాలి కూరగాయల జ్యూస్లు తీసుకోవాలి

Read More »

గ్రీన్ టీ తాగితే..?

గ్రీన్ టీ తాగితే చాలా లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అయితే గ్రీన్ టీ తాగితే లాభాలెంటో ఒక లుక్ వేద్దాం  త్వరగా బరువు తగ్గుతారు జీర్ణక్రియ మెరుగవుతుంది గుండె సమస్యలు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. క్యాన్సర్లను నివారిస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది రక్తపోటును నియంత్రిస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది

Read More »

మీరు ఎప్పుడైన బ్లూ టీ తాగారా..?

బ్లూ టీ ఎప్పుడైన తాగారా.? అసలు బ్లూటీ తాగితే లాభాలు ఏంటో తెలుసా..?. అయితే ఇప్పుడు తెలుసుకుందాం. రోజంతా ఉత్సాహంగా ఉంటారు రోగనిరోధకశక్తి పెరుగుతుంది చర్మం మృదువుగా మారుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది జుట్టు రాలడం తగ్గుతుంది శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది అధిక బరువు తగ్గుతారు

Read More »

పుచ్చకాయ తింటే..?

పుచ్చకాయ చాలా హెల్తీ ఫుడ్. అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి. అయితే కేవలం పుచ్చకాయలే కాదు, వాటి గింజలు కూడా మనం తినొచ్చు. అవును చాలా హెల్తీ ఆ విత్తనాల తింటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి పుచ్చకాయ విత్తనాలను తింటే హైబీపీ తగ్గుతుంది. ఈ గింజలు తినడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చకాయ విత్తనాలు తినాలట. వీటిలో కంటి చూపు మెరుగుపరిచే ఔషధ …

Read More »

రోజూ సైకిల్ తొక్కితే

రోజూ సైకిల్ తొక్కితే లాభాలు చాలా ఉన్నాయి.. అవి ఏంటో తెలుస్కుందాం ఇప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది చెడు కొవ్వు కరిగిపోతుంది రోగనిరోధకశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి ఒత్తిడి, డిప్రెషన్, హైబీపీ తగ్గుతాయి మెదడు పనితీరు మెరుగుపడుతుంది శరీరంలోని వ్యర్థాలు బయటకుపోతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి

Read More »