Home / INTERNATIONAL / స్వతంత్ర అభ్యర్థిగా పుతిన్

స్వతంత్ర అభ్యర్థిగా పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. 2024లో ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అధికార యునైటెడ్ రష్యా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనప్పటికీ పుతిన్ కు ఆ పార్టీ మద్దతిచ్చింది.

చట్టం ప్రకారం ఇలా పోటీ చేయాలంటే 500మంది మద్దతు, 40 ప్రాంతాల నుంచి 3లక్షల మంది సంతకాలు సేకరించాల్సి ఉంటుంది. 2012లోనూ ఆయన ఇలాగే పోటీ చేశారు. ఈసారి కూడా ఆయన ఎన్నిక లాంఛనమే.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat