అదే నాబలం – రాశీ ఖన్నా
పెద్దగా పరిచయమే లేకుండా చిన్న సినిమాతో ఎంట్రీచ్చి వెండితెర మీదకొచ్చేసి… ప్రేక్షకుల ఊహల్తో గుసగుసలాడారు రాశీ ఖన్నా. ఎనిమిదేళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఆధ్యాత్మికత నుంచి ఓటీటీల వరకూ ABN ‘నవ్య’తో పంచుకున్న ముచ్చట్లివి… పరిశ్రమలోకి వచ్చి ఎనిమిదేళ్లయింది. ఎలా అనిపిస్తోంది? చాలా బాగుందండి. ఎనిమిది అనేది ఒక సంఖ్య మాత్రమే. కనీసం ఇరవై ఏళ్లయినా పరిశ్రమలో ఉండాలనుకొంటున్నాను. నిజం చెప్పాలంటే ఇంత దూరం ప్రయాణిస్తానని నేను …
Read More »కవ్విస్తోన్న అనసూయ లేటెస్ట్ సోయగాలు
విజయ్ దేవరకొండ బోల్డ్ లుక్‌పై సమంత ట్వీట్
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ ‘లైగర్’. లేటెస్ట్గా ఈ సినిమాలో విజయ్ పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో విజయ్ బోల్డ్ లుక్‌పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది స్టార్స్ ట్వీట్ చేసి విజయ్ దేవరకొండను అభినందించారు. సమంత స్పందిస్తూ బోల్డ్‌గా కనిపించేందుకు విజయ్ ధైర్యం చేశాడని.. అతడికి రూల్స్ తెలుసని.. కాబట్టి వాటిని బ్రేక్ చేయగలడన్నారు. …
Read More »చంద్రబాబుపై పోటి గురించి హీరో విశాల్ క్లారిటీ
కోలీవుడ్ స్టార్ హీరో.. ప్రముఖ సినీ హీరో విశాల్ ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ తరపున మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నట్లు.. ఇప్పటికే అధికార వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ఇటు సోషల్ మీడియా.. అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. తనపై …
Read More »అభిమానులకు షాకిచ్చిన విజయ్ దేవరకొండ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సృష్టించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో రౌడీ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ .ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ . ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రెడీ అవుతున్న ఈ మూవీ నుంచి తాజాగా …
Read More »దుమ్ము లేపుతున్న Ram’s ‘ది వారియర్’ ట్రైలర్
కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అగ్ర దర్శకుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ది వారియర్ . ఈ చిత్రంలో హీరోగా రామ్,హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తుండగా ఆదిపినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంగీతం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టు ప్రోడక్షన్ వర్క్స్ అంత …
Read More »జైల్లో నాపై లైంగిక దాడి జరిగింది -నటి సంచలన వ్యాఖ్యలు
చట్టవిరుద్ధంగా తనను అరెస్టు చేసిన పోలీసులు, జైల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మరాఠీ నటి కేతకి చితాలే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కించపరిచేలా ఉన్న పద్యా న్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారన్న ఆరోపణలపై కేతకిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది మే 14న అరెస్టు చేయగా.. గత నెల 22న ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే.. జైల్లో పోలీసులు తనను …
Read More »ప్రేక్షకులను మెప్పించే “పక్కా కమర్షియల్”
సినిమా: పక్కా కమర్షియల్ నటీ నటులు:గోపీచంద్,రాశీ ఖన్నా,రావు రమేష్,సత్య రాజ్ దర్శకుడు: మారుతి మ్యూజిక్: జేక్స్ బీజోయ్ సినిమాటోగ్రఫి: కర్మ్ చావ్లా నిర్మాత: బన్నివాస్ ప్రొడక్షన్ : గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీ ఖన్నా హీరో,హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పక్కా కమర్షియల్’. మొదలైప్పటినుండి ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుడు అంచనాలను ఈ …
Read More »