Home / NATIONAL / దేశంలో కరోనా కలవరం

దేశంలో కరోనా కలవరం

దేశంలో కరోనా కలవరం మొదలైన నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.

* 10 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారు, గర్భిణులు అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దు.

* వీలైనన్ని ఎక్కువసార్లు చేతులు శుభ్రం చేసుకోవాలి.

* జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బందులుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* ఇంటి లోపల వేడి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat